NewsOrbit

Tag : prakasam barrage

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ప్రకాశం బ్యారేజీకి భారీ గా వరద – మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

sharma somaraju
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహాం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో శనివారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

కృష్ణా జలాశయాలకు కొనసాగుతున్న వరద ఉదృతి.. ప్రాజెక్టుల వద్ద వరద పరిస్థితి ఈ రోజు ఇలా

sharma somaraju
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద ఉదృతి కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుండి భారీగా వరద నీరు దిగువకు ప్రవహిస్తొంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతోంది. దీంతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ.. ప్రాజెక్టుల వద్ద వరద ప్రవాహం ఇలా..4లక్షల క్యూసెక్కులు సముద్రం పాలు

sharma somaraju
రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదికి వరద ఉదృతి అధికంగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి రోజురోజుకు పెరుగుతోంది. వరద ఉదృతి పెరగడంతో ప్రాజెక్టు అధికారులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కృష్ణానదికి మళ్లీ భారీగా వరద .. ప్రాజెక్టుల వరద ప్రవాహం ఇలా

sharma somaraju
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదికి వరద ఉదృతి అధికంగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి పెరిగింది. వరద ఉదృతి పెరగడంతో ప్రాజెక్టు అధికారులు తొమ్మిది గేట్లు పది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ప్రకాశం బ్యారేజీ కి భారీగా వరద ..

sharma somaraju
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజీ వద్ద కు భారీ వరద నీరు చేరుతోంది. బ్యారేజీ ఇన్ ఫ్లో శుక్రవారం ఉదయానికి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు .. సముద్రంలోకి 80వేల క్యూసెక్కుల నీరు విడుదల

sharma somaraju
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. మరో పక్క మున్నేరుకు వరద పెరగడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉదృతి అధికమైంది. గరిష్ట నీటి మట్టం...
న్యూస్

ప్రకాశం బ్యారేజీకి 7.62లక్షలకు క్యూసెక్కులకు పైగా వరద నీరు

Special Bureau
  (విజయవాడ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహానికి తోడు భారీ వర్షాలతో కృష్ణానది వరద నీటితో పోటెత్తుతోంది. అంచనాలకు మించి ఊహించని రీతిలో భారీ వరదతో కృష్ణవేణి...
న్యూస్

కృష్ణానదికి పెరుగుతున్న వరద…ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Special Bureau
 (అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉదృతి పెరుగుతోంది. వరద ప్రవాహం గంట గంటకు ఎక్కువ అవుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద...
టాప్ స్టోరీస్

శ్రీశైలం డ్యామ్‌కు పొంచి ఉన్న ప్రమాదం

sharma somaraju
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు సాగునీరుతో పాటు మంచి నీరు, విద్యుత్ అవసరాలను తీరుస్తున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదంపై పాలకులు స్పందించకపోవడం పట్ల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు...
టాప్ స్టోరీస్

మళ్లీ పరవళ్లు తొక్కతున్న కృష్ణమ్మ

sharma somaraju
శ్రీశైలం: కర్నాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది మళ్లీ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. శ్రీశైలం డ్యామ్‌కు ఎగువ ప్రాజెక్టుల నుండి వరద కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులతో పాటు ప్రకాశం బ్యారేజీ...
రాజ‌కీయాలు

‘వీరు ఈ దశాబ్దపు పొలిటికల్ కమెడియన్‌లు’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్సీ లోకేష్‌లపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి  ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. చిల్లర వ్యాఖ్యలు చేసిన మాలోకం, కాలజ్ఞాని ఈ దశాబ్దపు పొలిటికల్ కమెడియన్‌లని...
టాప్ స్టోరీస్

మరల పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది   జలాశయాలకు వరద క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,85,926 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా మొత్తం పది గేట్లను ఎత్తి 3,72,392 క్యూసెక్కుల...
టాప్ స్టోరీస్

ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద

sharma somaraju
అమరావతి: ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పొటెత్తుతోంది. బ్యారేజీ వద్ద ఇప్పటికే గరిష్ట నీటి మట్టం ఉండగా ఇన్‌ప్లో 53వేల క్యూసెక్కులుగా ఉంది. అధికారులు 70 గేట్లను ఎత్తి 72 వేల క్యూసెక్కుల నీటిని...
న్యూస్

కృష్ణానదికి కొనసాగుతున్న వరద

sharma somaraju
అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో  1.56.997 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1.60.333   క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ 1.32.215 క్యూసెక్కుల  ఇన్‌ఫ్లో...
టాప్ స్టోరీస్

మొదటిసారిగా శ్రీశైలం గేట్లపై నుంచి వరద నీరు!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పొటెత్తుతోంది. ఆరు గేట్లను 17 అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్ట గేట్ల...
టాప్ స్టోరీస్

ప్రకాశం బ్యారేజికి భారీగా వరద

sharma somaraju
విజయవాడ: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకోంటోంది. గత నెలలో ఎగువ రాష్ట్ర వరద కారణంగా కృష్ణానది పరవళ్లు తొక్కుతూ ప్రవహించిన విషయం...
న్యూస్

‘కృష్ణాకు మళ్లీ వరద’

sharma somaraju
అమరావతి: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదికి మళ్లీ వరద నీరు చేరుతున్నది. ఎగువ నుండి ప్రకాశం బ్యారేజికి 30వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో బ్యారేజ్ పది గేట్లను ఎత్తి 7,500...
టాప్ స్టోరీస్

వరద బాధితులను ఆదుకోండి

Mahesh
అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణా వరదల నియంత్రణలో వైఫల్యం చెందారని లేఖలో అన్నారు. ఫలితంగా భారీ నష్టం వాటిల్లిందన్నారు. బాధితులను ఆదుకోవడంలో, పునరావాసం, సహాయ చర్యల్లో నిర్లక్ష్యం...
టాప్ స్టోరీస్

‘దుర్మార్గంగా ఆలోచించి ముంచారు’

sharma somaraju
అమరావతి: కృష్ణానది వరద నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు మరో మారు విమర్శించారు. రెండు రోజుల పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన...
టాప్ స్టోరీస్

270 టిఎంసిలు సముద్రం పాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కృష్ణానది వరదల కారణంగా ప్రకాశం బ్యారేజికి ఎగువ నుండి భారీగా వరద నీరు రావడంతో గత వారం రోజులుగా బ్యారేజి నుండి నీరు సముద్రంలోకి విడుదల చేశారు. నిన్నటి వరకూ...
సెటైర్ కార్నర్

‘డ్రోనా’చార్య అవార్డు!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపై డ్రోన్లు ఎగరేయడం వివాదాస్పదం కావడంతో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇకపై ఇలాంటి వివాదాలు తలెత్తకుండా చేసేందుకుగాను స్పష్టమైన...
టాప్ స్టోరీస్

‘తగ్గుతున్న వరద ప్రవాహం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వరద ఉధృతి తగ్గుతోంది. జూరాల జలాశయానికి 5.54లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఔట్ ఫ్లో 5.35లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులోని 34...
టాప్ స్టోరీస్

ఏకమయిన ఊర్లు, ఏర్లు

sharma somaraju
విజయవాడ: కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణమ్మ మహోగ్ర రూపం నదీతీర గ్రామ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహం ఊళ్లను, యేర్లను ఏకం చేస్తున్నది. నదీ...
టాప్ స్టోరీస్

వణికిస్తున్న వరద

sharma somaraju
విజయవాడ: ప్రకాశం బ్యారేజి నుండి ఏడు లక్షల కూసెక్కులకు పైగా వరద నీరు విడుదల చేస్తుండటంతో దిగువన ఉన్న పరీవాహక మండలాల్లోని ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని పలు లంక...
టాప్ స్టోరీస్

వరద ముప్పులో లంక గ్రామాలు

sharma somaraju
విజయవాడ: పులిచింతల నుండి విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో వరద నీరు చేరుతుండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానదిలో వరద ప్రవాహం భారీగా పెరుగుతున్నది. ప్రకాశం బ్యారేజికి ఏడు లక్షల...
టాప్ స్టోరీస్

బాబు నివాసానికి రాజకీయ వరద

sharma somaraju
అమరావతి: కృష్ణానదిలో ప్రవాహం పెరగడంతో నది ఒడ్డున టిడిపి అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం మరోసారి చర్చకు వచ్చింది. అక్రమ నివాసమంటూ దాని యజమాని లింగమనేని రమేష్‌కు కొద్ది వారాల క్రితం ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

కృష్ణ దిగువన ముంపు భయం

sharma somaraju
అమరావతి: రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉదృతిని పరిశీలించారు. నదీ పరివాహన ప్రాంతాల్లో పర్యటించారు. వరద పరిస్థితి, సహాయక చర్యలపై కలెక్టర్ ఇంతియాజ్ మంత్రులకు వివరించారు....
న్యూస్

పివిపి త్రిపాత్రిభినయం

sharma somaraju
అమరావతి: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలకళ సంతరించుకొని ప్రకాశం బ్యారేజీ మీదుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కతూ సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) కవి హృదయం ఉప్పొంగింది. ఆనాడు రాజన్న, నేడు...