NewsOrbit

Author : Srinivasa Rao Y

21 Posts - 0 Comments
సెటైర్ కార్నర్

విందుకు పిలుపు రాలేదెందుకు?

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సూటు వేసుకుని మెరిసిపోతున్న కేసీఆర్ ట్రంప్...
సెటైర్ కార్నర్

యోగి ‘బద్ LAW’

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) లక్నో:  నేరము-శిక్ష విధానంలో సంచలనాత్మక మార్పులకు నాంది పలికిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలకమైన మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళనలు...
సెటైర్ కార్నర్

ఆనియన్ ఛాలెంజ్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) న్యూఢిల్లీ :  దేశంలో పలు చోట్ల ఉల్లి ధర సెంచరీ దాటింది. కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లోనైతే డబుల్ సెంచరీ కొట్టింది. ఉల్లి ధరలను నియంత్రించడం, వినియోగదారులకు అందించడం పెను...
సెటైర్ కార్నర్

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి మరో విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో...
టాప్ స్టోరీస్

‘ఆంగ్ల’ ప్రదేశ్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో ఎం ఎస్ 81 ప్రాథమిక విద్యాబోధనకు సంబంధించిన అనేక...
టాప్ స్టోరీస్

ఏపీ పుట్టిన రోజు ఏది?

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అమరావతి : నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పేరును...
సెటైర్ కార్నర్

ఒకటి కాదు.. పదమూడు!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : ఏపీ రాజధాని విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కీలకమైన కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనధికారవర్గాల సమాచారం ప్రకారం ఏపీలోని 13 జిల్లా కేంద్రాలన్నిటినీ రాజధానులుగా ప్రకటించాలని ప్రభుత్వం...
సెటైర్ కార్నర్

‘సెల్ఫ్ డిస్మిస్‌’ పాలసీ!

Srinivasa Rao Y
 (న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ నిరవధిక సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. అధికారవర్గాల అనధికార సమాచారం ప్రకారం సమ్మె కొనసాగినన్నాళ్లు నిరవధికంగా సమీక్షలు జరుపుతూ ఉండాలని ఆయన నిర్ణయించారు....
సెటైర్ కార్నర్

గడప గడపకు “అభివృద్ధిఫలాలు”

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : అందరికీ అభివృద్ధిఫలాలు అందించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించడంతో ప్రభుత్వ యంత్రాంగం హుటాహుటిన అందుకు ఏర్పాట్లు చేేసింది. గడపగడపకు “అభివృద్ధిఫలాల”ను అందించాలని సీఎం గాంధీ జయంతి సందర్భంగా...
సెటైర్ కార్నర్

టీటీడీ బోర్డులో 1116 మంది!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బోర్డు సభ్యుల సంఖ్యను వెయ్యి నూటా పదహార్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో ఇప్పటికే నామినేట్ చేసిన పాతికపై...
వ్యాఖ్య

అనైక్యుల ప్రగతి

Srinivasa Rao Y
మీరు ఖాళీ ఖాళీ మాటలతో ఎవరితోనూ యుద్ధం చేయలేరు ఒకరినొకరు అనుమానించుకుంటూనే కౌగలించుకుంటారు ఒకరినొకరు అవమానించుకుంటూనే సన్మానించుకుంటారు ఐక్యంగా ఉన్నామంటూనే అనైక్యతకు మహోదాహరణగా వెలిగిపోతారు పేరుకు ప్రగతి కాముకులే..ఆశయాలు ఆకాశాలు..నినాదాలు పిడుగులు కానీ రెండు...
సెటైర్ కార్నర్

‘డ్రోనా’చార్య అవార్డు!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపై డ్రోన్లు ఎగరేయడం వివాదాస్పదం కావడంతో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇకపై ఇలాంటి వివాదాలు తలెత్తకుండా చేసేందుకుగాను స్పష్టమైన...
సెటైర్ కార్నర్

ట్రంప్ ‘బతుకు జట్కాబండి’

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) వాషింగ్టన్ డీసీ :  అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తర్వాతి అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ ఒక...
సెటైర్ కార్నర్

మోదీ మేధావుల లేఖ!

Srinivasa Rao Y
న్యూఢిల్లీ : వ్యంగ్యవార్తావిభాగం : దేశంలో పరిస్థితులపై 94 మంది ‘మేధావులు’ నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. గుప్తయుగం తర్వాత తొలిసారిగా దేశంలో మరోసారి స్వర్ణయుగం ప్రారంభమైందని వారు తమ లేఖలో మోదీపై...
సెటైర్ కార్నర్

మంత్రాలతో మటాష్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేత, కొత్త అసెంబ్లీ నిర్మాణం  వివాదాస్పదం కావడంతో  సీఎం కేసీఆర్ అత్యవసర కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి కొన్ని అత్యవసర నిర్ణయాలు...
సెటైర్ కార్నర్

మోదీ మతం!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) న్యూ ఢిల్లీ – దేశంలో దేశభక్తిని పెంపొందించేందుకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే నియమించిన కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘సర్కార్‌’పై ఫైర్

Srinivasa Rao Y
అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత ఎన్ చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత తగ్గిస్తు వైయస్ జగన్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై టీడీపీ...
టాప్ స్టోరీస్

‘తమ్ముళ్ల’కి చురకలు

Srinivasa Rao Y
అమరావతి: వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వి. విజయసాయిరెడ్డి.. ప్రతిపక్ష పార్టీ టీడీపీ లక్ష్యంగా చేసుకుని మరో ట్విట్ సంధించారు. ఈ సారి ఆయన ‘ప్రజావేదిక’ అంశాన్ని...
టాప్ స్టోరీస్

డీజీపీ ఆందోళన

Srinivasa Rao Y
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే డ్రగ్స్, సైబర్ క్రైమ్ విశాఖ జిల్లాలోనే అధికంగా ఉందని ఆయన తెలిపారు. వైట్ కాలర్ నేరాలను...
సెటైర్ కార్నర్

హోదా ప్లీజ్! హోదా ప్లీజ్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కార్యాచరణ పథకం ప్రకారం ఏపీ శాసనసభలో తరచు హోదా అడుగుతూ పదే...
సెటైర్ కార్నర్

నరసింహన్ ఫార్ములా ఇదే!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠ పరచటం కోసం ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలతో ఓ సమావేశం నిర్వహించారు....