NewsOrbit

Tag : cab protest

టాప్ స్టోరీస్

పౌరసత్వ సవరణ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ!

Siva Prasad
న్యూఢిల్లీ: పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)పై స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ వాదన వినకుండా చట్టాన్ని నిలుపుదల చేసేది లేదని కోర్టు స్ఫష్టం చేసింది. సిఎఎను సవాలు చేస్తూ దాఖలయిన 143...
సెటైర్ కార్నర్

యోగి ‘బద్ LAW’

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) లక్నో:  నేరము-శిక్ష విధానంలో సంచలనాత్మక మార్పులకు నాంది పలికిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలకమైన మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళనలు...
టాప్ స్టోరీస్

సిఎఎలో ముస్లింలను చేర్చాలన్న బిజెపి నేత!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్‌కతా పౌరసత్వం సవరణ చట్టానికి  వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకుంటున్న తరుణంలో బిజెపి నేత ఒకరు అందులో ముస్లింలకు చోటు లేకపోవడాన్ని ప్రశ్నించారు. సిఎఎకి ఏ మతంతోనూ సంబంధం...
Right Side Videos టాప్ స్టోరీస్

ఆందోళనలు ఆపేందుకు.. ‘జన గణ మన’!

Mahesh
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ఆందోళనకారులను నిలువరించేందుకు ఓ పోలీసు చేసిన వినూత్న ప్రయత్నం ఎందరో మనసుల్ని తాకింది. వారి హృదయాల్లోని దేశభక్తిని తట్టిలేపింది. అంతే అప్పటిదాకా నినాదాలతో హోరెత్తించిన...
టాప్ స్టోరీస్

రామచంద్ర గుహను ఈడ్చుకువెళ్లిన పోలీసులు

Mahesh
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నగరంలోని టౌన్ హాల్ వద్ద రామచంద్ర గుహతోపాటు మరికొంత మంది...
టాప్ స్టోరీస్

పౌరసత్వ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలిపివేసేలా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు మాత్రం అంగీకరించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి బోబ్డే...
టాప్ స్టోరీస్

జామియా అల్లర్ల కేసులో పది మంది అరెస్టు

Mahesh
న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో గత ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. యూనివర్శిటీ సమీపంలోని జామియా, ఓఖ్లా ప్రాంతాలో వీరిని అదుపులోకి తీసుకున్నారు....
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ‘క్యాబ్’ సెగలు.. వాహనాలకు నిప్పు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక పౌరసత్వ బిల్లు ప్రకంపనలు ఢిల్లీని సైతం తాకాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతుండగా..తాజాగా ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ రణరంగంగా మారింది. జామియా...
టాప్ స్టోరీస్

‘అమిత్ షా జడ్జి కాదు బతికిపోయాం’!

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. దీని చట్టబద్ధతను కోర్టు నిర్ణయిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్ సిబల్‌ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నంత మాత్రాన అది చట్టబద్ధం...