NewsOrbit

Tag : Citizenship Amendment Act 2019

న్యూస్

పీకేకు సీపీఐ రామకృష్ణ బహిరంగ లేఖ!

Mahesh
అమరావతి: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బహిరంగ లేఖ రాశారు. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌కు మద్దతిచ్చిన నితీష్‌ కుమార్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అభినందనలు తెలిపారు. “ గత ఎన్నికలలో...
టాప్ స్టోరీస్

సీఏఏకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్

Mahesh
విజయవాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు...
టాప్ స్టోరీస్

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: సీజేఐ

Mahesh
న్యూఢిల్లీ: దేశంలో సంక్లిష్ట ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని, దాన్ని ర‌ద్దు చేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌పై గురువారం సుప్రీంకోర్టు...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ ‘సత్యాగ్రహ దీక్ష’

Mahesh
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ ‘తిరంగ ర్యాలీ’కి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో గాంధీభవన్ లో పార్టీ నేతలు ‘సత్యాగ్రహ దీక్ష’కు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తిరంగ ర్యాలీ’ చేపట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండగా,...
టాప్ స్టోరీస్

సిఎఎకు ఈ విద్యార్ధి నిరసన చూడండి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్‌కతా: పౌరసత్వం సవరణ చట్టానికి నిరసనలతో హోరెత్తుతున్న పశ్చిమ బెంగాల్‌లో ఒక యువతి వినూత్నంగా తన నిరసన నమోదు చేసింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్ధి అయిన దేబస్మిత చౌదరి, యూనివర్సిటీ...
టాప్ స్టోరీస్

సిఎఎలో ముస్లింలను చేర్చాలన్న బిజెపి నేత!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్‌కతా పౌరసత్వం సవరణ చట్టానికి  వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకుంటున్న తరుణంలో బిజెపి నేత ఒకరు అందులో ముస్లింలకు చోటు లేకపోవడాన్ని ప్రశ్నించారు. సిఎఎకి ఏ మతంతోనూ సంబంధం...
టాప్ స్టోరీస్

కాల్పులు జరగలేదు: డిజిపి, కాల్పుల్లో ఒకరు మృతి: ఎస్‌పి!

Siva Prasad
పోలీసు కాల్పుల్లో మరణించిన బిజ్నోర్ యువకుడు సులేమాన్  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లక్నో: పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)పై ఉద్యమిస్తున్న నిరసనకారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్పులు జరిపిన మాట వాస్తవమేనని బయటపడింది. ఇంతవరకూ ఒక్క...
టాప్ స్టోరీస్

వైెఎస్ జగన్ యుటర్న్, ఎన్నార్సీకి వ్యతిరేకం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కడప:పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూలంగా పార్లమెంట్‌లో వోటు చేసిన వైసిపి యుటర్న్ తీసుకున్నది. జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)కు తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం...
టాప్ స్టోరీస్

చెన్నై వీధుల్లో డిఎంకె భారీ ర్యాలీ!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) చెన్నై: పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ డిఎంకె నేత స్టాలిన్ సోమవారం పౌరసత్వం సవరణ బిల్లుకు నిరసనగా చెన్నైలో భారీ ర్యాలీ తీశారు. కాంగ్రెస్ నేత పి. చిదంబరం కూడా ఆయనకు...
టాప్ స్టోరీస్

‘ఆ చట్టాల బ్రేక్‌కు రెండు మార్గాలు’

sharma somaraju
న్యూఢిల్లీ: సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న సందర్భంలో జనతాదళ్ యునైటెడ్ నేత ప్రశాంత్ కిషోర్ ఈ చట్టాల అమలు ఆపడానికి రెండు మార్గాలను సూచించారు. పౌరసత్వ సవరణ బిల్లు,...
వ్యాఖ్య

కూడికలూ- తీసివేతలూను!

sharma somaraju
“ప్రకృతి మొత్తం పంచేంద్రియాల కూడికలూ తీసివేతలే” అన్నాడట ఓ తాత్వికుడు. దాని మాట ఎలావున్నా మన ప్రభుత్వాల విధానాలు మొత్తం కూడికలూ తీసివేతల సమాహారమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా పౌరసత్వ...
టాప్ స్టోరీస్

‘నా దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తా’

Mahesh
హైదరాబాద్: సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ఆగని ‘పౌర’ సెగలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి అట్టుడికింది. చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అక్కడ రణరంగంగా మారింది. సీఏఏకు...
టాప్ స్టోరీస్

‘క్యాబ్’పై ఏజీపీ యూటర్న్!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు అట్టుడుకుతున్న వేళ ఎన్డీయే కీలక భాగస్వామ్య పక్షం అసోం గణపరిషత్(ఏజీపీ) యూటర్న్ తీసుకుంది. తొలుత పార్లమెంటులో మద్దతు పలికిన పార్టీ...