NewsOrbit

Tag : rally

న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

Breaking: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు.. కాలికి బుల్లెట్ గాయం

sharma somaraju
Breaking: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లో గురువారం ర్యాలీ నిర్వహిస్తుండగా, గుర్తు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న ర్యాలీలు, సదస్సులు

sharma somaraju
వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో మూడు రాజధానుల సాధన పోరాట సమితి (జేఏసి) ఆధ్వర్యంలో విద్యార్ధుల ర్యాలీలు, సదస్సులు కొనసాగుతున్నాయి. అనకాలపల్లి జిల్లా చోడవరంలో విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నేతలు లజపతిరాయ్, దేవుడు...
న్యూస్

కోవిడ్ డిశ్చార్జ్ తో ఊరేగింపు – వీడు ప్రజా ప్రతినిధి … !

sharma somaraju
కరోనా వేళ ప్రజలు అందరూ మాస్క్ లు ధరించాలనీ, భౌతిక దూరం పాటించాలనీ, జాగ్రత్తలు పాటించాలనీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా రాష్ట్ర స్థాయిలో మంత్రులు, ముఖ్య మంత్రులు సూచిస్తున్నా కొందరు నాయకులే...
న్యూస్

వికేంద్రీకరణకు మద్దతుగా బైక్ ర్యాలీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:రాష్ట్రాభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యమవుతుందని వైసిపి పెడన  ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా  శుక్రవారం భారీ...
టాప్ స్టోరీస్

‘పెరియార్‌పై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పను’

Mahesh
చెన్నై: ద్రవిడ ఉద్యమనేత రామస్వామి పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ప్రముఖ  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ‘తుగ్లక్’ పత్రిక వార్షికోత్సవంలో పెరియార్‌పై రజనీ చేసిన వ్యాఖ్యలపై...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ ‘సత్యాగ్రహ దీక్ష’

Mahesh
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ ‘తిరంగ ర్యాలీ’కి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో గాంధీభవన్ లో పార్టీ నేతలు ‘సత్యాగ్రహ దీక్ష’కు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తిరంగ ర్యాలీ’ చేపట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండగా,...
న్యూస్

వికేంద్రీకరణ సమర్థిస్తూ రావులపాలెంలో ర్యాలీ

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని వికేంద్రీకరణను సమర్థిస్తూ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. టిడిపి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మంత్రులు పిల్లి...
న్యూస్

ఢిల్లీలో తెలుగు ర్యాలీ

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 12: ‘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్రం సరిగా స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మారు హెచ్చరించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల...