NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Sridevi: నందమూరి తారక రామారావు మరియు శ్రీదేవి కలయికలో ఎన్నో సినిమాలు రూపొందాయి. అయితే షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి ఉన్న ఒక చెడు అలవాటుకి శ్రీదేవి గురైందట. మరి ఆ వ్యసనం ఏంటి? శ్రీదేవి ఎందుకు గురయింది? అనే విషయాలు ఇప్పుడు వివరించుకుందాం. మోస్ట్ ఆఫ్ ది పాపులారిటీ ఉన్న కాంబినేషన్స్ లో శ్రీదేవి మరియు ఎన్టీఆర్ ది కూడా ఒకటి. వీరిద్దరి జంట మోస్ట్ హిట్ పెయిర్గా నిలిచింది. ఎన్టీఆర్ కి మనవరాలిగా చేసిన శ్రీదేవి అనంతరం ఆయన ప్రియురాలు గాను అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. వెండితెరపై పోటాపోటీగా నటించి మెప్పించింది. దీంతో వీరిద్దరి మధ్య అనేక మధురమైన జ్ఞాపకాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా చాలా తీపి గుర్తులు కూడా ఉన్నాయి.

Sundari's emotional comments
Sundari’s emotional comments

మర్చిపోలేని ఫన్నీ విషయాలు కూడా చోటు చేసుకున్నాయట. ఆ సమయంలో కాస్త ఇబ్బందిగా అనిపించినా.. ఇప్పుడు మాత్రం అవి చాలా ఫన్నీగా మరియు సరదాగా అనిపించాయట. నవ్వుకునేలా ఉన్నాయి. అయితే అలాంటి ఫన్నీ చేష్టలు చాలా చోటు చేసుకున్నాయి. దర్శకుడు రాఘవేంద్రరావు ఈ విషయాన్ని బయటపెట్టాడు. సౌందర్య లహరి కార్యక్రమంలో శ్రీదేవి పాల్గొన్న ఎపిసోడ్లో ఎన్టీఆర్… శ్రీదేవి మధ్య జరిగిన సరదా ఫన్నీ విషయాలను వెల్లడించాడు రాఘవేంద్రరావు. ఈ సందర్భంగా రామారావుకి ఉన్న ఒక బ్యాడ్ హాబిట్ ని బయట పెట్టాడు. సహజంగా ఆయన షూటింగ్లకు ప్యాకప్ చెప్పేవాడు కాదట. అలా చెప్పే అలవాటు లేదు. దర్శకుడు చెబితే నే వెళ్తారు. అతనకు ఏదైనా పని ఉన్నా లేదా ఇంట్రెస్ట్ లేకపోయినా త్వరగా వెళ్లిపోవాలనుకుంటే పనులు చేసేవాడట. ఆ విషయం చెప్పకుండా మరో రూపంలో దాన్ని బయటపెట్టే వాడట. ప్యాకప్ చెప్పకుండా షూటింగులు చెడగొట్టేవాడట.

దానికి అతిలోక సుందరిని వాడుకునే వాడని తెలిపాడు రాఘవేంద్ర రావు. ఓ రోజు షూటింగ్ చివరికి చేరుకుంది. ప్యాకప్ చెప్పాలి. కానీ ఆయన చెప్పలేకపోయాడు. ఊటీలో ఓ రోజు షూటింగ్ సమయంలో ఎవరికి చెప్పకుండా నీళ్లలోకి దిగిపోయాడట. అనంతరం శ్రీదేవిని నెమ్మదిగా దించాడట. ఆ దిగుతున్నాను అని శ్రీదేవి అనే లోపు ఆమెని గట్టిగా కిందకి లాగేసాడట. శ్రీదేవి డ్రెస్ అంతా తడిసిపోవడంతో ఆమె డ్రెస్ తడిసిందిగా షూట్ చేయడం ఎట్లా అని చెప్పి వెళ్ళిపోయాడట. మరోసారి కూడా తనకు ఏదో పని ఉందట. దీంతో శ్రీదేవిని పక్కన కాల్వ ఉంటే అందులోకి తోసేసాడట. హీరోయిన్ డ్రెస్ తడిసిపోయింది.. షూటింగ్ ఎట్లా… ప్యాకప్ అని చెప్పి వెళ్ళిపోయాడట.

ఇలాంటివి చాలా చేశాడని దానికి శ్రీదేవి కూడా అప్పట్లో చెప్పడం విశేషం. మరో సందర్భంలో మరోసారి కూడా ఇలానే చేశాడట. ఏకంగా యాక్సిడెంట్ చేశాడట రామారావు. వేటగాడు సినిమాలో బంగారు బాతు గుడ్డు షూటింగ్ చేస్తున్నారట. ఫారెస్ట్ లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ పాట చిత్రీకరించే సమయంలో ఎన్టీఆర్ జీపులో వస్తున్నాడు. శ్రీదేవి ముందు నడుచుకుంటూ వెళ్తుందట. బ్రేకులు పడలేదని చెప్పి సడన్గా శ్రీదేవిని బుద్దేశాడట రామారావు. దీంతో ఆమె కింద పడిపోయింది. కాలుకి కాస్త గాయాలు కూడా అయ్యాయి. ఆ సమయంలో ఏం పర్లేదు.. లేచి రా అని చెప్పి.. అయ్యే శ్రీదేవికి గాయం అయిందిగా అని ప్యాకప్ చెప్పాడట ఎన్టీఆర్. ఇక అలా ఎన్టీఆర్ బ్యాడ్ హ్యాబిట్ కి ఎన్నోసార్లు శ్రీదేవి గురైంది. ఒకటి రెండు అని కాకుండా ఏకంగా అయిదారు ఈ విధంగానే చేశాడట ఎన్టీఆర్. ఇక ఈ విషయాన్ని అప్పట్లో శ్రీదేవినే స్వయంగా తెలియజేసింది.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N