‘పెరియార్‌పై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పను’
చెన్నై: ద్రవిడ ఉద్యమనేత రామస్వామి పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ప్రముఖ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ‘తుగ్లక్’ పత్రిక వార్షికోత్సవంలో పెరియార్‌పై రజనీ చేసిన వ్యాఖ్యలపై...