NewsOrbit

Tag : citizenship

న్యూస్

పీకేకు సీపీఐ రామకృష్ణ బహిరంగ లేఖ!

Mahesh
అమరావతి: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బహిరంగ లేఖ రాశారు. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌కు మద్దతిచ్చిన నితీష్‌ కుమార్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అభినందనలు తెలిపారు. “ గత ఎన్నికలలో...
బిగ్ స్టోరీ

సిఎఎ… బహుజనులపై ఎక్కుపెట్టిన బాణం!

Siva Prasad
గోపూజ నిర్హేతుకమైనది. దానితో పాటు హిందూ కర్మకాండలలో వాడే ఆవు పేడ, ఆవు మూత్రం, పాలు, నెయ్యి, పెరుగు మిశ్రమమైన పంచగవ్యం మీద మన నమ్మకం కూడా నిర్హేతుకమైనదే. బ్రాహ్మణుడిని దైవసమానుడిగా భావించినట్టే ఆవుని...
టాప్ స్టోరీస్

సీఏఏపై కేసీఆర్‌కు బీజేపీ ఎంపీ సవాల్!

Mahesh
నిజామాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే సీఏఏను అమలు కాకుండా ఆపాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తాము వ్యతిరేకిస్తున్నామని,...
టాప్ స్టోరీస్

సీఏఏకు వ్యతిరేకంగా రాజస్థాన్ తీర్మానం!

Mahesh
జైపూర్: వివాదాస్పద పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్.. అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. గ‌తంలో సీఏఏకు వ్యతిరేకంగా కేర‌ళ‌, పంజాబ్ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేయగా.. ఇప్పుడు రాజస్థాన్ కూడా అదే దారిలో...
టాప్ స్టోరీస్

గర్భిణీలకు అమెరికాలో నో ఎంట్రీ!

Mahesh
వాషింగ్టన్: అమెరికాలో తమ పిల్లలకు జన్మనివ్వడం వల్ల ఆ దేశం పౌరసత్వం వస్తుందనే ఆశతో అక్కడికి వచ్చే మహిళల వీసాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇకపై ప్రసవం కోసం అమెరికాకు వచ్చే గర్భణీ...
టాప్ స్టోరీస్

‘వందేమాతరాన్ని అంగీకరించకపోతే దేశంలో ఉండొద్దు’

Mahesh
గుజరాత్: కేంద్రమంత్రి ప్రతాప్ సారంగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. వందేమాతరాన్ని అంగీకరించకపోతే.. వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళ్లిపోవచ్చన్నారు. వందేమాతరం అంగీకరించని వారికి భారతదేశంలో నివసించే...
టాప్ స్టోరీస్

సీఏఏకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్

Mahesh
విజయవాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు...
టాప్ స్టోరీస్

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: సీజేఐ

Mahesh
న్యూఢిల్లీ: దేశంలో సంక్లిష్ట ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని, దాన్ని ర‌ద్దు చేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌పై గురువారం సుప్రీంకోర్టు...
వ్యాఖ్య

చలికాలపు “వడ”గాలులు!

sharma somaraju
మా చిన్నప్పుడు సాంఘిక శాస్త్ర వాచకంలో, “భారత దేశము లోని వాతావరణ పరిస్థితిని సమశీతోష్ణ స్థితి అందురు” అని చదువుకున్నాం. అంతేకాదు- సమశీతోష్ణ స్థితి నెలకొనివున్న దేశాల్లో ఎండాకాలంలో వేడిగానూ, శీతాకాలంలో చల్లగానూ ఉంటుందని...
టాప్ స్టోరీస్

సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్న నిరసనకారులు

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై అస్సాం పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నల్లజెండాలో నిరసన తెలుపుతున్న ఓ యువకుడిని పోలీసులు దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్...
టాప్ స్టోరీస్

సీఏఏ రద్దుకు కేరళ అసెంబ్లీ తీర్మానం

Mahesh
కేరళ: పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలంటూ కేరళ అసెంబ్లీ మంగళవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. ఆమోదించింది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని ఉప‌సంహ‌రించాల‌ని కోరుతూ కేర‌ళ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు....
టాప్ స్టోరీస్

పాకిస్థాన్ వెళ్లిపోండి: ఎస్పీ వివాదాస్పద వ్యాఖ్యలు

Mahesh
లక్నో: దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై నిరసనలు కొనసాగుతున్న వేళ.. ముస్లిమ్ నిరసనకారులను పాకిస్థాన్ దేశానికి వెళ్లిపోండంటూ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి...
టాప్ స్టోరీస్

‘అస్సాంను అస్సామీలే పాలిస్తారు’

Mahesh
గౌహతి: బీజేపీ ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఆ పార్టీ ద్వేషాన్ని వ్యాపి చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. శనివారం ‘సేవ్ నేషన్-సేవ్ కాన్‌స్టిట్యూషన్’ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా అస్సాంలోని గౌహతిలో జరిగిన...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ ‘సత్యాగ్రహ దీక్ష’

Mahesh
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ ‘తిరంగ ర్యాలీ’కి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో గాంధీభవన్ లో పార్టీ నేతలు ‘సత్యాగ్రహ దీక్ష’కు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తిరంగ ర్యాలీ’ చేపట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండగా,...
టాప్ స్టోరీస్

గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌ నుంచి లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వరకు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నుంచి అనుమతిరాని నేపథ్యంలో గాంధీభవన్‌లోనే శనివారం ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టాలని టీపీసీసీ...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ర్యాలీల రగడ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. శనివారం హైదరాబాద్ లో ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతల సమస్యలను సాకుగా...
టాప్ స్టోరీస్

ఆర్మీ చీఫ్ నోట రాజకీయాలా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ రాజకీయాలు మాట్లాడవచ్చా. పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలపై  ప్రస్తుత సైనికదళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ గురువారం చేసిన వ్యాఖ్యల కారణంగా...
టాప్ స్టోరీస్

సిఎఎకు ఈ విద్యార్ధి నిరసన చూడండి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్‌కతా: పౌరసత్వం సవరణ చట్టానికి నిరసనలతో హోరెత్తుతున్న పశ్చిమ బెంగాల్‌లో ఒక యువతి వినూత్నంగా తన నిరసన నమోదు చేసింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్ధి అయిన దేబస్మిత చౌదరి, యూనివర్సిటీ...
టాప్ స్టోరీస్

కాల్పులు జరగలేదు: డిజిపి, కాల్పుల్లో ఒకరు మృతి: ఎస్‌పి!

Siva Prasad
పోలీసు కాల్పుల్లో మరణించిన బిజ్నోర్ యువకుడు సులేమాన్  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లక్నో: పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)పై ఉద్యమిస్తున్న నిరసనకారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్పులు జరిపిన మాట వాస్తవమేనని బయటపడింది. ఇంతవరకూ ఒక్క...
టాప్ స్టోరీస్

వైెఎస్ జగన్ యుటర్న్, ఎన్నార్సీకి వ్యతిరేకం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కడప:పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూలంగా పార్లమెంట్‌లో వోటు చేసిన వైసిపి యుటర్న్ తీసుకున్నది. జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)కు తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం...
టాప్ స్టోరీస్

‘ఆ చట్టాల బ్రేక్‌కు రెండు మార్గాలు’

sharma somaraju
న్యూఢిల్లీ: సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న సందర్భంలో జనతాదళ్ యునైటెడ్ నేత ప్రశాంత్ కిషోర్ ఈ చట్టాల అమలు ఆపడానికి రెండు మార్గాలను సూచించారు. పౌరసత్వ సవరణ బిల్లు,...
వ్యాఖ్య

కూడికలూ- తీసివేతలూను!

sharma somaraju
“ప్రకృతి మొత్తం పంచేంద్రియాల కూడికలూ తీసివేతలే” అన్నాడట ఓ తాత్వికుడు. దాని మాట ఎలావున్నా మన ప్రభుత్వాల విధానాలు మొత్తం కూడికలూ తీసివేతల సమాహారమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా పౌరసత్వ...
టాప్ స్టోరీస్

ప్రముఖ రచయితల ‘పౌర ‘నిరసన

sharma somaraju
హైదరాబాద్: రాజ్యాంగంలోని సెక్యులర్, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉల్లంఘించి పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ప్రసిద్ధ రచయితలు, విద్యావేత్తలు, పత్రికా రచయితలు గురువారం ట్యాంక్ బండ్ మీద ఉన్న మఖ్దూమ్ మొహియుద్దీన్ విగ్రహం వద్ద మౌన...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ఆగని ‘పౌర’ సెగలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి అట్టుడికింది. చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అక్కడ రణరంగంగా మారింది. సీఏఏకు...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో మళ్లీ ‘పౌర’ సెగలు

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన నిరసనలు మరోమారు హింసాత్మకంగా మారాయి. జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన అల్లర్ల వేడి ఇంకా చల్లారకముందే ఈస్ట్ ఢిల్లీలో నిరసనకారులు రెచ్చిపోయారు. మంగళవారం సీలంపూర్‌ ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

రమేశ్ జర్మనీ పౌరసత్వం వదులు కున్నారా?

Mahesh
హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మరో ఎనిమిది వారాలు స్టే పొడిగించింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ...
టాప్ స్టోరీస్

లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలకమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,...
టాప్ స్టోరీస్

యుపిలో కూడా విదేశీయుల గుర్తింపు ప్రారంభం!

Siva Prasad
లక్నో: బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారిని గుర్తించి బయటకు పంపేందుకు అస్సాంలో జాతీయ పౌరసత్వం జాబితా (ఎన్‌ఆర్‌సి) రూపొందించడం అనే తతంగం జరిపితే ఉత్తరప్రదేశ్‌లో ఆ మాత్రం కూడా లేకుండా ‘విదేశీయుల’ను బయటకు...
టాప్ స్టోరీస్

ఎన్ఆర్సీలో ఎమ్మెల్యే పేరు గల్లంతు!

Mahesh
గౌహతి: అసోంలో ఎన్ఆర్సీపై మళ్లీ దుమారం మొదలైంది. తుది జాబితాలో 19 లక్షల మంది పేర్లు లేకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందిని భారతీయులుగా పేర్కొనగా.. 19...
టాప్ స్టోరీస్

ఎన్ఆర్సీ లిస్ట్: ఈసారీ సేమ్ సీన్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అసోంలో నేడు ప్రకటించిన ఎన్ఆర్సీ తుది జాబితాలో భారత మాజీ ఆర్మీ అధికారి మహ్మద్‌ సనావుల్లా పేరు దక్కలేదు. తుది జాబితాలో మొత్తం  3.11కోట్ల మందికి తుది జాబితాలో చోటు దక్కింది....