NewsOrbit

Tag : political news updates

బిగ్ స్టోరీ

టీడీపీ నేతల్లో ఆర్ధిక పో(పా)ట్లు…!

sharma somaraju
పొలిటికల్ మిర్రర్ ఇది ఒక పార్టీకి వ్యతిరేక కథనం కాదు…! ఒక వాస్తవిక కథనం. ఇది ఫక్తు “న్యూస్ ఆర్బిట్” మార్కు రాజకీయ కథనం. టీడీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ అంతర్గత ఆర్ధిక...
టాప్ స్టోరీస్

జనసేన నేతలతో పవన్ భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: బిజెపి నేతలతో చర్చించాల్సిన అంశాలపై పార్టీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. విజయవాడలోని ఫార్చ్యూన్ మురళీ హోటల్ నందు పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి...
రాజ‌కీయాలు

‘టిడిపి వీడను’

sharma somaraju
విశాఖ: తనకు పార్టీ మారే ఉద్దేశమేలేదని టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనను గంటా స్వాగతించిన నేపథ్యంలో ఆయన టిడిపిని వీడనున్నారంటూ విస్తృతంగా...
టాప్ స్టోరీస్

తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు?

Mahesh
హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్‌) ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న సిఎస్‌ ఎస్‌కె జోషి మంగళవారం పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తరువాత...
టాప్ స్టోరీస్

సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆసియాలోనే ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థ కలిగిన సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి పడింది. వనపర్తి జిల్లా శంకరమ్మపేట వద్ద కరకట్ట తెగిపోవడంతో నీరంతా బయటకు పోతోంది. దాదాపు పదేళ్ల తర్వాత...
టాప్ స్టోరీస్

నేటి బంద్ వాయిదా.. కొనసాగుతున్న ఆందోళనలు

Mahesh
గుంటూరు: అమరావతి పరిరక్షణ కమిటీ, పొలిటికల్‌ జేఏసీ జిల్లా వ్యాప్తంగా శనివారం తలపెట్టిన జిల్లా బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ నుంచి రాజధాని అమరావతిపై స్పష్టమైన ప్రకటన వచ్చే...
టాప్ స్టోరీస్

గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌ నుంచి లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వరకు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నుంచి అనుమతిరాని నేపథ్యంలో గాంధీభవన్‌లోనే శనివారం ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టాలని టీపీసీసీ...
టాప్ స్టోరీస్

ఏపీ ఆర్టీసీ విలీనానికి గవర్నర్ ఆమోదం!

Mahesh
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ పేరిట ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది....
న్యూస్

ఎయిర్‌టెల్ ఖాతాదారులకు భారీ షాక్!

Mahesh
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులకు టెలికామ్ సంస్థలు భారీ షాక్ ఇస్తున్నాయి. వోడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు మొబైల్ టారిఫ్ లు ఈ నెల నుంచి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. నష్టాలను పూడ్చుకోవడానికి, ఇప్పుడు లాభాల బాట పట్టటానికి వినియోగదారులపై భారం...
రాజ‌కీయాలు

‘టీఆర్ఎస్ కు ఎదురే లేదు’

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా పని చేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మునిసిపల్ ఎన్నికల వ్యూహాన్ని రచించేందుకు...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై మరో ట్విస్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వేళ.. రాజధానిపై జగన్‌ ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది. విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే...
రాజ‌కీయాలు

బాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్

Mahesh
అమరావతి: ఉపాధి నిధుల విడుదల కోసం తాను ముడుపులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబుకు అసెంబ్లీ వేదికగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ చేశారు. మంగళవారం ఉపాధి హామీ నిధుల బకాయిలపై...
టాప్ స్టోరీస్

రాపాక మనసులో ఏముంది ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశంగా మారారు. ఇటీవల ఇంగ్లీషు మీడియం వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా స్వాగతించిన...
రాజ‌కీయాలు

అసెంబ్లీ తీరుపై సిపిఎం నేత రాఘవులు ఏమన్నారంటే..!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అధికార, ప్రతిపక్ష నేతల తిట్ల పురాణానికి కేంద్రంగా మారిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. సిఐటియూ రాష్ట్ర సభలకు హజరైన బివి...
న్యూస్

ప్రాణం తీసిన ఉల్లి

Mahesh
ఉల్లి ధరలు అమాంతంగా పెరగడంతో ఉల్లిపాయల కోసం క్యూలైన్లలో సామాన్యులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలోని రైతు బజార్‌లో సాంబయ్య (55) ఏకంగా ప్రాణాలే విడిచాడు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న...
టాప్ స్టోరీస్

ఆనంకు వైసీపీ షోకాజ్ నోటీసు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందని వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి  చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆనంకు షోకాజ్‌ ఇవ్వాలని పార్టీ నేతలను జగన్ ఆదేశించారు. షోకాజ్‌ నోటీసుకు...
రాజ‌కీయాలు

టిడిపికి కారెం శివాజీ షాక్:వైసిపిలో చేరిక

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ టిడిపికి గుడ్‌బై చెప్పారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. కారెం శివాజీని గత టిడిపి ప్రభుత్వం ఎస్‌సి,...
టాప్ స్టోరీస్

డిసెంబర్ 9నుండి ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు?

sharma somaraju
అమరావతి: ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుండి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ సమావేశాలు పది నుండి 15 రోజుల పాటు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇందు...
టాప్ స్టోరీస్

వేడెక్కుతున్న గన్నవరం రాజకీయం

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ పార్టీ  ఇన్‌చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు బుధవారం పరోక్షంగా వంశీపై తీవ్ర...
Right Side Videos

యార్లగడ్డ యూటర్న్!

sharma somaraju
అమరావతి: ఏపి అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ఏర్పాటు అంశంలో యుటర్న్ తీసుకోవడాన్ని నెటిజన్‌లు విమర్శిస్తున్నారు. టిడిపి హయాంలో ఇంగ్లీష్ మీడియంను ఒక ఇచ్చికంగా అదీ...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ లభించినా పీటముడి వీడలేదు. 50-50...