NewsOrbit

Tag : telugu articles

వ్యాఖ్య

చీపురు చూపుతున్న దారి!

Siva Prasad
నేను స్వచ్ఛమైన నీటి సరఫరా అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను కారు  చౌకగా నిరంతర కరెంటు అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను సకల సదుపాయాలతో సర్కారీ బడులు అంటున్నాను...
వ్యాఖ్య

“అద్దమేలంటాది అందాలు తెలుప?”

Siva Prasad
“అందం విషయంలో అత్యంత క్రూరమైన న్యాయమూర్తి అద్దమే!” అన్నారు ప్రముఖ రచయిత్రి, జర్నలిస్ట్ సోఫియా నామ్. అదేమాట మన ఎంకి ఎప్పుడో అనేసిందిగా! “అద్దమేలంటాది అందాలు తెలుప – ముద్దుమాటల కెంకిదే ముందు నడక” అనే ఎంకిపాట...
వ్యాఖ్య

సాంస్కృతిక విప్లవం వైపు సాగాలి!

Siva Prasad
మీడియాలో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక మిత్రుడు మొన్న ఫోనులో మాట్లాడుతూ అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకింత అలజడి? అని అడిగాడు. తెలిసి అడిగాడా? తెలియక అడిగాడా? నా ఉద్దేశం తెలుసుకోవాలని అడిగాడా?...
మీడియా

యాంకర్లు కాదు.. ప్రవక్తలు!

Siva Prasad
రాజకీయాలు ఛానళ్ళను నడిపించాలా? లేదా ఛానళ్ళు రాజకీయాలను పురిగొల్పాలా?? మొదటిది చాలా సహజం! అది మామూలు సమయంలో వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో రెండవది కీలకంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇదే సాగుతోంది. చావా,...
వ్యాఖ్య

చలికాలపు “వడ”గాలులు!

sharma somaraju
మా చిన్నప్పుడు సాంఘిక శాస్త్ర వాచకంలో, “భారత దేశము లోని వాతావరణ పరిస్థితిని సమశీతోష్ణ స్థితి అందురు” అని చదువుకున్నాం. అంతేకాదు- సమశీతోష్ణ స్థితి నెలకొనివున్న దేశాల్లో ఎండాకాలంలో వేడిగానూ, శీతాకాలంలో చల్లగానూ ఉంటుందని...
వ్యాఖ్య

కొత్త సంవత్సరం..కొత్త నిర్ణయం!

Siva Prasad
కొంచెం ప్రేమగా వుందామని ఈ కొత్త సంవత్సరం దృఢంగా నిశ్చయించుకుందాం. వదిలించుకోవాల్సినవి కాదు, పెంచుకోవాల్సిన వాటి గురించి నిర్ణయాలు తీసుకుందాం. ఖర్చు లేనిది..కష్టం కానిది. కొండెలెక్కాల్సిన పనిలేదు. బండలు మొయ్యాల్సిన అవసరం లేదు. వెరీ...
వ్యాఖ్య

వైద్యో నారాయణో ‘హరీ’!

Mahesh
 ఒక వారంలో ఇద్దరు పసివాళ్లు పుట్టకుండానే బలి ఐపోయేరు వాళ్ళు ఏపాపం చేసేరు పాపం చేసింది వాళ్ళు కాదు డాక్టర్లు నొప్పులు పడుతున్న దాన్ని ఆటోలో పట్నం పొమ్మన్నారు అప్పటికే పిల్ల కాళ్లు బైటికి వచ్చేసేయి ఆటోలోనే పిల్లపుట్టి...
మీడియా

అరుపులూ – అవగాహనా రాహిత్యం

sharma somaraju
  పాఠ్యపుస్తకాలలో సతతహరితారణ్యాలు అనే మాట ఎదురైనపుడు అరణ్యాలు ఎలా పచ్చగా ఉంటాయి ? ఏదో ఒక కాలంలో   ఎండిపోవాలి కదా ? అనే ప్రశ్నలు ఎదురయ్యేవి ఆలోచించినపుడు! సదా టీవీ న్యూస్ ఛానళ్ళు...
వ్యాఖ్య

దేశానికి యువతే భరోసా!

Siva Prasad
ఈ దేశంలోని యువత నా మనసు దోచుకుంది. నా అరచేతుల్లో వారిప్పుడు జవనాశ్వాలై పరుగులు తీస్తున్నారు. నా గుండెల్లో యువకులు తరంగాలు తరంగాలుగా నింగిని తాకి నేలకు దూకుతున్నారు. యువకులు నా నరనరంలో కొత్త...
వ్యాఖ్య

ఈసారి ఇలా స్వాగతం చెప్పండి!

Siva Prasad
న్యూ ఇయర్ హంగామా న్యూ ఇయర్ బొనాంజా ఓహ్ ఎక్కడ చూసినా ఇదే గోల నిజానికి ఇది మనది కాదు దిగుమతి చేసుకున్నాము మిగిలిన దేశాలకి మనకున్నన్ని పండుగలు లేవు మనకి ముక్కోటి దేవుళ్ళు...
మీడియా

బాధ్యతా, భవిష్యత్తూ మాకొద్దు!

Siva Prasad
“రాష్ట్ర ప్రయోజనాల కోసం నాయకులందరూ – పార్టీలకతీతంగా కృషి చేస్తారు. ఏ సందర్భంలోనైనా రాజకీయ నాయకులు కాస్త అటూ ఇటూ అయినా ఐఏఎస్ అధికారులు పనులను దారిలో పెడతారు” — పదమూడు, పదునాలుగు సంవత్సరాల...
వ్యాఖ్య

కూడికలూ- తీసివేతలూను!

sharma somaraju
“ప్రకృతి మొత్తం పంచేంద్రియాల కూడికలూ తీసివేతలే” అన్నాడట ఓ తాత్వికుడు. దాని మాట ఎలావున్నా మన ప్రభుత్వాల విధానాలు మొత్తం కూడికలూ తీసివేతల సమాహారమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా పౌరసత్వ...
వ్యాఖ్య

ఔరా… ఔరవురా…

sharma somaraju
  ఓవైపు ఎముకలు విరగ్గొడుతున్నా…. మరోవైపు పిడికిళ్ళు బిగించి ఎగిసిపడుతున్న ఆ పిల్లలకు అండగా…… నిన్నటి ఆ గొప్ప సంఘటన పట్ల స్పందించయినా రేపు మనమూ…… ప్రియమైన మిత్రులారా, నిన్న… అదే “నిర్భయడే” రోజు…...
వ్యాఖ్య

ఎవరికి పుట్టిన బిడ్డయినా..!

Siva Prasad
అప్పుడే పుట్టిన పసి పిల్లాడిని ఎవరో రోడ్డు మీద వదిలేసేరు కనీసం ఒక దుప్పటి అయినా కప్పలేదు పాపం వాడు చలికి ఏడుస్తూ ఉంటే ఎవరో చూసి పోలీసులకి ఫోన్ చేసేరు వాళ్ళు వాడిని...
బిగ్ స్టోరీ

పవన్ కల్యాణ్ గారూ నా మాటలు కాస్త ఆలకించండి!

Siva Prasad
పవన్ కల్యాణ్ గారూ, మొన్న ఆంధ్రజ్యోతిలో మీ ఇంటర్వ్యూ చదివాను. నాకు కలిగిన అభిప్రాయాలు మీకు చెప్పాలనిపించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మీకు ప్రజాదరణ ఉంది. మీరు చివరికి ఏం చేస్తారన్నదానితో, ఏ పార్టీతో సంబంధం...
వ్యాఖ్య

మనవాళ్ళు  మహానుభావులు!

Siva Prasad
ఎంతైనా మనవాళ్ళు  మహానుభావులు ముఖ్యంగా మన మధ్య తరగతి బుద్ధి జీవులు!! 2019 లో దేశం ఆర్ధిక సమస్యలతో అట్టుడికినట్టు ఉడికిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు అనునిత్యం పెరుగుతూ పోయాయి. ఆర్థికాభివృద్ధి మాత్రం చీమనడక...
వ్యాఖ్య

ఎవరిదీ పాపం!?

Siva Prasad
కంచే  చేను మేసింది పశు  వైద్యురాలిని పశువులు కుమ్మేసేయి కేవలం లేగ దూడలు ఇప్పుడిప్పుడే కొమ్ములొస్తున్నాయి ఈ వారంలో మూడు హత్యలు అత్యాచారాలు తగలపెట్టడాలు నలభయ్ ఎనిమిది గంటల్లో మూడు దారుణాలు ఇవన్నీ చదివితే...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

బార్ అసోసియేషన్లు దారి తప్పితే ఎలా!?

Siva Prasad
చట్టం అనేది ఒక విచిత్రమైన విషయం. సమాజంలో చట్టం ప్రమేయం లేకుండా ఏదీ జరగదు. మనిషి ఏ పని చెయ్యాలన్నా, అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా అందులో ఏదో విధంగా చట్టం పాత్ర ఉంటుంది....
వ్యాఖ్య

2019 – అంతానికి ఆరంభం!

Siva Prasad
ఈ రోజు డిసెంబర్ ఒకటో తేదీ. ఇవేళ్టితో 2019 సంవత్సరం అంతానికి తెరతీయడం మొదలవుతుంది. ఈ నెల పొడుగునా ఇంగ్లీష్ పత్రికలు “ఇయర్ ఎండర్స్” ప్రచురించడం ఓ ఆనవాయితీ. అదృష్టవశాత్తూ మనకి ఆ ఆచారం...
వ్యాఖ్య

మొత్తానికి తెల్లారింది!

Siva Prasad
ఈ వారమంతా రెండు విషయాల మీదే మనసు కేంద్రీకృతమైంది. ఒకటి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె. రెండు, మహారాష్ట్రలో సాగిన మహా రాజకీయ నాటకం. ప్రజాస్వామ్యం ఎంత నవ్వులాటగా మారిపోయిందో మహా రాష్ట్ర రాజకీయ...
వ్యాఖ్య

మత్తులో ‘భవిత’!

Siva Prasad
పేపర్ చూస్తే భయం వేస్తోంది అన్నాను కదూ భయంతో పాటు  బాధ ఏడుపు వస్తున్నాయి యువత  దేశ భవిత అన్న నినాదం వినిపిస్తోంది అసలు యువతకి భవిత ఏదీ యువత మత్తులో తూలుతోంది మరింక దేశానికి...
వ్యాఖ్య

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..!

Siva Prasad
బలహీనమైన జీవులు, జాతులు అంతరించిపోతాయి. బలమైనవి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. ఇంగ్లీషువాడిని తరిమికొట్టినంత మాత్రాన మనం సర్వస్వతంత్రులమైపోయామని అనుకుంటే అంతకుమించిన బుద్ధితక్కువతనం ఏముంటుంది? ఇప్పుడిక ఇంగ్లీషా? తెలుగా? అని తెగ వాదించుకొని లాభం ఏముంది?...
వ్యాఖ్య

ఎవరు అసురులు?

Siva Prasad
విజేతలే చరిత్ర నిర్మాతలు. పరాజితులు చారిత్రక విస్మృతులు. విజేతలే కథానాయకులు. పరాజితులు ఎప్పటికీ ప్రతినాయకులే. విజేతలు దేవుళ్ళవుతారు. పరాజితులు దెయ్యాలవుతారు. రాక్షసులవుతారు. విజేతలు రాసిన చరిత్రలే చదువుకుంటూ అదే చరిత్రగా విశ్వసిస్తూ ఆ దేవుళ్ళనే...
వ్యాఖ్య

భారతంలో విరాట పర్వం

sharma somaraju
ఏ దేశ  చరిత్ర చూసినా  ఎవున్నది గర్వకారణం అన్నారు శ్రీ శ్రీ ఏ పేపరు చదివిన ఏవుంది దొంగతనాలు, దోపిడిలు, హత్యలు, ఆత్మహత్యలు మానభంగాలు, లైంగిక దాడులు ఇవే National crime bureau records...
మీడియా

మాకు మా ప్రయోజనమే ముఖ్యం

sharma somaraju
          దీపావళి అయిపోయాక తెలుగు టీవీఛానళ్ళలో బాణాసంచా రెండు, మూడు రోజులు పేలింది! ఆమధ్య ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంగా ఓ న్యూస్ ఛానల్ లో ఒక డైరెక్టర్...
వ్యాఖ్య

లక్ష్మీదేవి కోసం అప్పుల ఊబిలోకి!

Siva Prasad
మొన్న ధనత్రయోదశి వచ్చిపోయింది గుర్తుందిగా నార్త్ లో  ధన్ థెరాస్ దీని తమ్ముడు మరోటి ఉంది అక్షర తృతీయ ఆ వేళా  బంగారం వెండి కొంటే  లక్ష్మీదేవి మీ కొంపలోనే ఉంటుంది ఆవిడా అలా అందరి...
వ్యాఖ్య

నీ మరణం మొదలవుతుంది నెమ్మదిగా!

Mahesh
 కొందరు ఊరికే మహానుభావులు కారు. కవులు కూడా అంతే. స్పానిష్ కవి, నోబెల్ పురస్కార గ్రహీత పాబ్లో నెరుడా రాసిన ఓ గొప్ప కవిత ఈ వారం మీకోసం ఇక్కడ ఇస్తున్నాను. ఇది వంద...