శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో చిరుత ఇవి కిందటి వారం వార్తలు ఇవి కొత్త కాదు వింత కూడా కాదు పదేళ్ల కిందట తిరుపతి నడక రోడ్డులో చిరుత తిరుగుతోందని...
ఈ మధ్య పేపర్లో తరుచు మిస్సింగ్ కేసులు చూస్తున్నాను పరీక్ష పోయిందని పారిపోవడం హోంవర్క్ చెయ్యలేదని ఆ కుర్రాడు పారిపోయేడు చెయ్యకపోతే ఏవిటి మర్నాడు చెయ్యవచ్చు కానీ టీచర్ భయం ఎంట్రన్స్‌లో సీటు రాలేదు...
ఇప్పుడు మాఅమ్మ ఉంటే అరగంట క్లాస్ పీకేది ఏవిటే సుందరం ఉల్లిపాయలు కిలో వంద రూపాయిలా ఎవరైనా వింటే నవ్వుతారు రెండు కిలోల బియ్యం వస్తాయి చిత్తం..కానీ బియ్యంతో కూర వండలేవు అవునే మనలాటివాళ్ళం...
ఒక వారంలో ఇద్దరు పసివాళ్లు పుట్టకుండానే బలి ఐపోయేరు వాళ్ళు ఏపాపం చేసేరు పాపం చేసింది వాళ్ళు కాదు డాక్టర్లు నొప్పులు పడుతున్న దాన్ని ఆటోలో పట్నం పొమ్మన్నారు అప్పటికే పిల్ల కాళ్లు బైటికి వచ్చేసేయి ఆటోలోనే పిల్లపుట్టి...
అప్పుడే పుట్టిన పసి పిల్లాడిని ఎవరో రోడ్డు మీద వదిలేసేరు కనీసం ఒక దుప్పటి అయినా కప్పలేదు పాపం వాడు చలికి ఏడుస్తూ ఉంటే ఎవరో చూసి పోలీసులకి ఫోన్ చేసేరు వాళ్ళు వాడిని...
కంచే చేను మేసింది పశు వైద్యురాలిని పశువులు కుమ్మేసేయి కేవలం లేగ దూడలు ఇప్పుడిప్పుడే కొమ్ములొస్తున్నాయి ఈ వారంలో మూడు హత్యలు అత్యాచారాలు తగలపెట్టడాలు నలభయ్ ఎనిమిది గంటల్లో మూడు దారుణాలు ఇవన్నీ చదివితే...
మొన్న మేము మా అమ్మాయి ఇంటికి మలేసియా టౌన్ షిప్కి వెళ్ళేం. మా మనవడు డ్రైవ్ చేస్తున్నాడు చుట్టూ తవ్వేసిన కొండలు మధ్యలో కాంప్లెక్స్‌లు ఎన్ని అంతస్థులో చెయ్యిపెడితే ఆకాశం అందుతుంది అన్నట్టు ఉన్నాయి...
నాకు పేపర్ చూడాలంటే భయం వేస్తోంది ఈవిడకి ఏవైనా వెర్రి ఉందా చెప్పిందే చెప్తుంది అంటారని తెలుసు కానీ ఇది వింటే మీకూ తెలుస్తుంది నిర్భయ కేసుకి ఇప్పుడు ఏడేళ్లు అప్పుడు దేశం భయంతో...
ఏ దేశ చరిత్ర చూసినా ఎవున్నది గర్వకారణం అన్నారు శ్రీ శ్రీ ఏ పేపరు చదివిన ఏవుంది దొంగతనాలు, దోపిడిలు, హత్యలు, ఆత్మహత్యలు మానభంగాలు, లైంగిక దాడులు ఇవే National crime bureau records...