NewsOrbit

Tag : krishna river floods

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ.. ప్రాజెక్టుల వద్ద వరద ప్రవాహం ఇలా..4లక్షల క్యూసెక్కులు సముద్రం పాలు

sharma somaraju
రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదికి వరద ఉదృతి అధికంగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి రోజురోజుకు పెరుగుతోంది. వరద ఉదృతి పెరగడంతో ప్రాజెక్టు అధికారులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ప్రకాశం బ్యారేజీ కి భారీగా వరద ..

sharma somaraju
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజీ వద్ద కు భారీ వరద నీరు చేరుతోంది. బ్యారేజీ ఇన్ ఫ్లో శుక్రవారం ఉదయానికి...
టాప్ స్టోరీస్

మొదటిసారిగా శ్రీశైలం గేట్లపై నుంచి వరద నీరు!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పొటెత్తుతోంది. ఆరు గేట్లను 17 అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్ట గేట్ల...
టాప్ స్టోరీస్

‘దుర్మార్గంగా ఆలోచించి ముంచారు’

sharma somaraju
అమరావతి: కృష్ణానది వరద నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు మరో మారు విమర్శించారు. రెండు రోజుల పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన...
న్యూస్

దేశం ‘పప్పుల’ ఫ్యాక్టరీ!

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రపంచంలో కెల్లా శ్రేష్టమైన పప్పులను తయారు చేసి వదులుతున్నారంటూ వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ విమర్శించారు. కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకే కృత్రిమ వరదలు...
రాజ‌కీయాలు

‘బాబూ ఏమి నీఐడియా!?’

sharma somaraju
అమరావతి: తెలంగాణలో టిడిపి ఫినిష్ అయ్యిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు.  చంద్రబాబే కొందరిని కాంగ్రెస్‌లోకి, మిగిలిన వారిని బిజెపిలోకి పంపించారని విజయసాయిరెడ్డి...
టాప్ స్టోరీస్

‘తగ్గుతున్న వరద ప్రవాహం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వరద ఉధృతి తగ్గుతోంది. జూరాల జలాశయానికి 5.54లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఔట్ ఫ్లో 5.35లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులోని 34...
రాజ‌కీయాలు

సహాయక చర్యల్లో విఫలం

sharma somaraju
విజయవాడ: వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి ఎంపి కేశినేని నాని విమర్శించారు. కేవలం ఫోటోలు దిగడానికే మంత్రుల పర్యటనలు పరిమితం అవుతున్నాయని నాని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి...
టాప్ స్టోరీస్

తగ్గుతున్న వరద

sharma somaraju
అమరావతి: వరద తగ్గుముఖం పట్టిందనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొన్నది. వరద ముంపు ప్రాంతాలలో శనివారం మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌...
న్యూస్

బాబు ఇంటికి మళ్లీ నోటీసు

sharma somaraju
అమరావతి: కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది కరకట్ట వెంట ఉన్న భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న లింగమనేని ఎస్టేట్‌తో సహా కరకట్టపై ఉన్న...
టాప్ స్టోరీస్

ఏకమయిన ఊర్లు, ఏర్లు

sharma somaraju
విజయవాడ: కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణమ్మ మహోగ్ర రూపం నదీతీర గ్రామ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహం ఊళ్లను, యేర్లను ఏకం చేస్తున్నది. నదీ...
టాప్ స్టోరీస్

గవర్నర్ ఏరియల్ సర్వే

sharma somaraju
అమరావతి: వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అధాకారులను ఆదేశించారు. గవర్నర్ హరిచందన్ శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కాకినాడ జెఎన్‌టియు స్నాతకోత్సవంలో గవర్నర్...
టాప్ స్టోరీస్

వణికిస్తున్న వరద

sharma somaraju
విజయవాడ: ప్రకాశం బ్యారేజి నుండి ఏడు లక్షల కూసెక్కులకు పైగా వరద నీరు విడుదల చేస్తుండటంతో దిగువన ఉన్న పరీవాహక మండలాల్లోని ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని పలు లంక...
టాప్ స్టోరీస్

వరద ముప్పులో లంక గ్రామాలు

sharma somaraju
విజయవాడ: పులిచింతల నుండి విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో వరద నీరు చేరుతుండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానదిలో వరద ప్రవాహం భారీగా పెరుగుతున్నది. ప్రకాశం బ్యారేజికి ఏడు లక్షల...
రాజ‌కీయాలు

‘కృష్ణమ్మ ఆగ్రహమే ఇది!’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు అపచారాలకు ఆగ్రహించి కృష్ణమ్మ జల కొరడా ఝుళిపించిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అన్నారు. కృష్ణానది వరద ఉధృతిని పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి గురువారం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు....
టాప్ స్టోరీస్

బాబు నివాసానికి రాజకీయ వరద

sharma somaraju
అమరావతి: కృష్ణానదిలో ప్రవాహం పెరగడంతో నది ఒడ్డున టిడిపి అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం మరోసారి చర్చకు వచ్చింది. అక్రమ నివాసమంటూ దాని యజమాని లింగమనేని రమేష్‌కు కొద్ది వారాల క్రితం ప్రభుత్వం...