NewsOrbit

Tag : chandrababu house

టాప్ స్టోరీస్

కరకట్టపై కూల్చివేతలు మొదలు

sharma somaraju
అమరావతి: ప్రజావేదిక కూల్చివేత తర్వాత చంద్రబాబు నివాసంపై దృష్టి పెట్టిన సిఆర్‌డిఎ అధికారులు కృష్ణానది కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత మొదలుపెట్టారు. చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని ఎస్టేట్ భవనానికి ఇటీవల రెండవ నోటీసు ఇచ్చిన...
టాప్ స్టోరీస్

చంద్రబాబు నివాసాన్ని కూల్చివేయండి!

Mahesh
అమరావతి: రాజధాని అమరావతిలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చి వేయాలని సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో నివాసాన్ని కూల్చి వేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో...
న్యూస్

డ్రోన్ పై గవర్నర్ కు ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై అనుమతులు లేకుండా డ్రోన్‌లు వినియోగించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ ఎగరడంపై సోమవారం టిడిపి నేతలు...
న్యూస్

‘కొంప మునగడం ఇది రెండో సారి’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు తప్పును సరిదిద్దుకోకపోతే ప్రకృతి ప్రకోపానికి గురి అవుతారని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శనివారం తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తక్షణమే కరకట్టపై ఇళ్లు...
న్యూస్

బాబు ఇంటికి మళ్లీ నోటీసు

sharma somaraju
అమరావతి: కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది కరకట్ట వెంట ఉన్న భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న లింగమనేని ఎస్టేట్‌తో సహా కరకట్టపై ఉన్న...
రాజ‌కీయాలు

‘పైశాచిక రాతకు ఇదిగో సాక్ష్యం’!

sharma somaraju
అమరావతి: వైసిపి నేతల శాడిజం అంతా సాక్షి పైశాచిక రాతల్లో కనబడుతున్నదని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. చంద్రబాబు నివాసంలోకి వరద నీరు అంటూ సాక్షి ఛానల్‌లో చేసిన ప్రసారంపై ఆయన మండిపడ్డారు....
న్యూస్

‘ముంపును మూసిపెడతారా !?’

sharma somaraju
అమరావతి: ప్రకాశం బ్యారేజికి మరింత వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దాదాపు ఏడు లక్షల క్యూసెక్కులపైగా వరద నీరు వచ్చే అవకాశం ఉందనీ, గంటగంటకు...
టాప్ స్టోరీస్

‘మునుగుతున్నా వదలరా!?’

sharma somaraju
అమరావతి: వరద ప్రమాదం పొంచి ఉన్నా ఇంకా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేయకుండా ఇసుక బస్తాలను వేయిస్తూ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల...
టాప్ స్టోరీస్

బాబు నివాసంపై ‘డ్రోన్’ లొల్లి

sharma somaraju
అమరావతి: ఉండవల్లిలోని ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసాన్ని అనధికార వ్యక్తులు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం వివాదానికి, ఉద్రిక్తతకు దారి తీసింది. టిడిపి నేతల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీ చార్జి...
టాప్ స్టోరీస్

వరద ముప్పులో లంక గ్రామాలు

sharma somaraju
విజయవాడ: పులిచింతల నుండి విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో వరద నీరు చేరుతుండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానదిలో వరద ప్రవాహం భారీగా పెరుగుతున్నది. ప్రకాశం బ్యారేజికి ఏడు లక్షల...
రాజ‌కీయాలు

‘ఆ గట్టునుంటావా చంద్రన్న ఈ గట్టుకొస్తావా’

sharma somaraju
అమరావతి: కృష్ణానదీ కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని వరద నీరు చుట్టుముట్టిన నేపథ్యంలో వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) సినిమా పాట రూపంలో చంద్రబాబుపై వ్యంగంగా విమర్శనాస్త్రాలు సంధించారు. రంగస్థలం...