టాప్ స్టోరీస్కోడెలను కొడుకే చంపేశాడు: బంధువు ఫిర్యాదు!MaheshSeptember 16, 2019September 17, 2019 by MaheshSeptember 16, 2019September 17, 2019గుంటూరు: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆయన మేనత్త కుమారుడు కంచేటి సాయి బాబు సందేహం వ్యక్తం చేశారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని...