కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య ఆసక్తికర కామెంట్స్ .. పవర్ కోసం చంద్రబాబుకు కీలక సూచన
రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండి టీడీపీ – జనసేన మధ్య పొత్తులపై ఊహాగానాలు వస్తు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ...