NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Loksabha Elections: ఏప్రిల్ 19 నుండి లోక్ సభ ఎన్నికల పోలింగ్ .. మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు

Loksabha Elections: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభ తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ ను విడుదల చేశారు.   ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగో విడుతలో భాగంగా మే 13న ఏపీలో 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ ఇది

  • నోటిఫికేషన్ – 18 మార్చి 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ – 25 ఏప్రిల్
  • నామినేషన్ల పరిశీలన – 26 ఏప్రిల్
  • ఉపసంహరణకు ఆఖరు తేదీ – 29 ఏప్రిల్
  • పోలింగ్ తేదీ – మే 13
  • ఓట్ల లెక్కింపు – జాన్ 4

లోక్ సభ తొలి దశ

  • నోటిఫికేషన్ – 20 మార్చి 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ – 27 మార్చి
  • నామినేషన్ల పరిశీలన – 28 మార్చి
  • ఉపసంహరణ కు ఆఖరు తేదీ – 30 మార్చి
  • పోలింగ్ తేదీ – ఏప్రిల్ 19

లోక్ సభ – రెండో దశ

  • నోటిఫికేషన్ – 28 మార్చి 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ – ఏప్ర్రిల్ 4
  • నామినేషన్ల పరిశీలన – ఏప్రిల్ 5వ తేదీ
  • ఉపసంహరణ కు ఆఖరు తేదీ – ఏప్రిల్ 8
  • పోలింగ్ తేదీ – ఏప్రిల్ 26

లోక్ సభ మూడో దశ

  • నోటిఫికేషన్ – 12 ఏప్రిల్ 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ – ఏప్రిల్ 19
  • నామినేషన్ల పరిశీలన – ఏప్రిల్ 20
  • ఉపసంహరణ కు ఆఖరు తేదీ – ఏప్రిల్ 22
  • పోలింగ్ తేదీ – మే 7

లోక్ సభ – నాల్గవ దశ

  • నోటిఫికేషన్ – 18 ఏప్రిల్ 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ – ఏప్రిల్ 25
  • నామినేషన్ల పరిశీలన – ఏప్రిల్ 26
  • ఉపసంహరణ కు ఆఖరు తేదీ – ఏప్రిల్ 29
  • పోలింగ్ తేదీ – మే 13

లోక్ సభ – అయిదవ దశ

  • నోటిఫికేషన్ – ఏప్రిల్ 26, 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ – మే 3
  • నామినేషన్ల పరిశీలన – మే 4
  • ఉపసంహరణ కు ఆఖరు తేదీ – మే 6
  • పోలింగ్ తేదీ – మే 20

లోక్ సభ – ఆరవ దశ

  • నోటిఫికేషన్ – ఏప్రిల్ 29, 2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ – మే 6
  • నామినేషన్ల పరిశీలన – మే 7
  • ఉపసంహరణ కు ఆఖరు తేదీ – మే 9
  • పోలింగ్ తేదీ – మే 25

లోక్ సభ – ఏడవ దశ

  • నోటిఫికేషన్ – మే 7,2024
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ – మే 14
  • నామినేషన్ల పరిశీలన – మే 15
  • ఉపసంహరణ కు ఆఖరు తేదీ – మే 17
  • పోలింగ్ తేదీ – జూన్ 1

RS Praveen Kumar: తెలంగాణ బీఎస్పీకి బిగ్ షాక్ .. రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju