NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Accident in Prakasam : ప్రకాశంలో ఘోరం .. సాగర్ కాల్వలోకి దూసుకువెళ్లి పెళ్లి బృందం బస్సు .. ఏడుగురు మృతి.. సీఎం జగన్ దిగ్భాంతి | Marriage Bus Accident in Prakasam

Accident in Prakasam: ప్రకాశం జిల్లా దర్శి వద్ద ఈ వేకువ జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మందికిపైగా గాయపడ్డారు. పెళ్లి బృందం బస్సు అదుపుతప్పి సాగర్ బ్రాంచి కాలువలో దూసుకుపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఆరుగురు మహిళలుతో పాటు ఒక వృద్ధుడు ఉన్నారు. పొదిలికి చెందిన పెళ్లి బృందం కాకినాడలో వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొనేందుకు ఒంగోలు ఆర్టీసీ డిపో బస్సును అద్దెకు వెళుతుండగా దర్శి వద్ద ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీను తప్పించపోయి సాగర్ కాలువలో బస్సు పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు క్షతగాత్రులు తెలుపుతున్నారు. అయితే డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణీకులు ఉన్నారు. సమాచారం తెలియడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Accident in Prakasam: Accident in Prakasham 7 Dead in an unfortunate bus accident in Prakasam
Accident in Prakasham 7 Dead in an unfortunate bus accident in Prakasam

గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. బస్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలుకు తరలించారు. మరణించిన వారిలో పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ ఫ్లాజిజ్ (65), అబ్దుల్ హనీ (60), షేక్ రమీజ్ (48), ముళ్ళ నూర్జహాన్ (58), ముళ్ళ జానీ బేగం (65), షేక్ సబీనాగా గుర్తించారు. కాగా ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనతో పొదిలి గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. 

Pawan Kalyan in Controversy: వాలంటీర్ల వ్యాఖ్యలపై పవన్ దిద్దుబాటు చర్య ఇలా.. చాలా తెలివిగా! Andhra Pradesh Political Updates

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర దిగ్భంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలని తెలిపారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju