NewsOrbit
Entertainment News

Krishna Mukunda Murari:ముకుంద ప్లాన్ సక్సెస్.. కృష్ణకి చివాట్లు పెట్టిన భవాని..ముకుందను కడిగేసిన రేవతి!!  

Krishna Mukunda Murari జులై 11 ఎపిసోడ్ 206: మురారి లైట్స్ ను లవ్ సింబల్ షేప్ లో పెట్టీ.. అందులో ఐ లవ్ యు అంటూ ఒక సింబల్ ను అంటించి కింద కృష్ణ నేమ్ ఉన్న లెటర్స్ అంటిన్స్తాడు.  కృష్ణ నా మనసులో ఉన్న మాటని ఫామ్ హౌస్ లో నీకు చెప్పాలని అనుకున్నాను. కానీ అక్కడ కుదరలేదు. ఈ లైటింగ్ డెకరేషన్ చూసిన తర్వాత నా మనసులో ఉన్న మాట ఏంటో నీకు అర్థం అవుతుంది అంటూ..  లైటింగ్ తో లవ్ సింబల్ వేసి అందులో ఐ లవ్ యు అని రాసి కృష్ణ పేరు అంటించి ఉంటుంది. మురారి అలా డెకరేషన్ చేయడం ముకుందా చూస్తుంది. ఇక మురారి చేసిన ఆ డెకరేషన్ చూసి లోలోపల రగిలి పోతుంది.  నువ్వు కృష్ణ గుండెల్లో వెలిగించాలని అనుకుంటున్నావా నేనేం చేస్తాను చూడు అంటూ ముకుందా భవాని గదిలోకి వెళ్తుంది.

Krishna Mukunda Murari Today Episode July 11 2023 Episode 206 Update
Krishna Mukunda Murari Today Episode July 11 2023 Episode 206 Update

Krishna Mukunda Murari Today Episode July 11: ముకుంద ప్లాన్ సక్సెస్

ఏం చేస్తున్నావ్ ముకుందా అని భవాని అడిగితే బుక్స్ చదువుతున్నాను అత్తయ్య అని అంటుంది. నిన్ను చూస్తుంటే నన్ను చూసుకుంటూన్నట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు నేను కూడా నీకు లాగానే బుక్స్ చదువుతూ మా జ్ఞాపకాలను గుర్తు చేసుకునేదని.. మీ మావయ్య మిలటరీ లో నాకు   దూరంగా ఉండేవాడు  ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. ఇక తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆ పుస్తకాలతోనే బ్రతికే దానిని అని భవాని అంటుంది. ఇప్పుడు నువ్వు కూడా ఆదర్శ్ కోసం ఇలా ఉండిపోవటం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఆదర్శ్ కచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు. నీకోసం తిరిగి వస్తాడు అని అనగానే.. అవును అత్తయ్య నాకు తెలుసు అని ముకుందా అంటుంది. ఆ మాటకు భవాని సంతోషిస్తుంది. 

Krishna Mukunda Murari Today Episode July 11 2023 Episode 206 Highlights
Krishna Mukunda Murari Today Episode July 11 2023 Episode 206 Highlights

కృష్ణకి చివాట్లు పెట్టిన భవాని

అప్పుడే ముకుంద అవకాశం చూసుకుని మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మీరు లేనప్పుడు ఈ ఇల్లు ఇల్లుగా లేదు అత్తయ్య. ఈ ఇంట్లో చాలా జరిగాయి. రేవతి అత్తయ్య మురారి కృష్ణుల పెళ్లి చూడలేదని చెప్పి ఓసారి పూజ పేరుతో వాళ్ళిద్దరికీ మరోసారి పెళ్లి చేసిన ఇంత ఘనంగా వేడుకలు చేసింది రోజుకో ఈవెంట్ ప్లాన్ చేసింది. ఆ కృష్ణ కూడా ఈ ఇంటికి మీ తర్వాత తనే పెద్ద దిక్కు అన్న రేంజ్ లో ఫోజులు కొట్టింది.  మీరు తింగరిది అనుకుంటున్నా కృష్ణ మామూలుది కాదత్తయ్యా.. తను మందు తాగింది అత్తయ్య. ఏంటి మురారి కృష్ణ ఇద్దరు కలిసి మందు తాగారా అని అనగానే లేదు అత్తయ్య మధుకర్ తో కలిసి కృష్ణముందు తాగింది అని ముకుందా చెబుతుంది. ఇక వెంటనే ఆ మాటకు కోపం వచ్చి ఈ విషయం ఇక్కడే తేల్చాలని భవాని కిందకు వస్తుంది. 

Krishna Mukunda Murari: క్రిష్ణకి లవ్ ప్రపోజ్ చేసిన మురారి.. ముకుంద చూసి ఏం చేయనుంది.?

Krishna Mukunda Murari Today July 11 2023 Episode 206 Highlights
Krishna Mukunda Murari Today July 11 2023 Episode 206 Highlights

ముకుందను కడిగేసిన రేవతి

భవాని కోపంగా కిందకు వచ్చి కృష్ణ అని పెద్దగా అరుస్తుంది. వెంటనే ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఏమైంది పెద్దమ్మ అన్ని మురారి అడుగుతాడు. ఏంటి కృష్ణ ఇంట్లో నువ్వేం చేస్తున్నావ్ నీకు అర్థం అవుతుందా.. ఈ ఇంటికి కోడలు అయ్యే అర్హత నీకు లేదని నాకు ఎప్పుడో తెలుసు. ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేయకూడదు అన్న ఒకే ఒక్క ఆలోచనతో ఇంట్లో నిన్ను ఉండనిస్తున్నాను. కానీ నువ్వు ఏం చేస్తున్నావు. ఈ ఇంటి పరువు మొత్తం తీసేస్తున్నావు. నువ్వు తాగి ఇంట్లో చిందులు వేయడం ఏంటి.. నీకు సంస్కారం లేదా నువ్వు ఇంటికి కోడలు అయ్యే అర్హత లేదు. కానీ ఇకనుంచి నువ్వు ఈ ఇంటి కోడలు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని మసులుకుంటే మంచిది అంటూ భవాని కృష్ణ కి చివాట్లు పెట్టి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. కృష్ణ ఏడుస్తూ మురారి వైపు చూస్తుంది.

Krishna Mukunda Murari Today July 11 2023 Episode 206 Highlights
Krishna Mukunda Murari Today July 11 2023 Episode 206 Highlights

 ఆ తర్వాత ముకుందా బయట నిలబడి చంద్రుని చూస్తూ ఉంటుంది. అప్పుడే రేవతి అక్కడికి వచ్చి నీ కోపం చల్లారిందా.. నువ్వు అనుకున్నది జరిగిందా అంటూ ముకుంద కి చివాట్లు పెడుతుంది. ఎందుకు ఎప్పుడో ఈ ఇంట్లో జరిగిన విషయాన్ని భవాని అక్క దాకా తీసుకువెళ్లవు. కృష్ణ మీద నీకు ఎందుకు అంత కోపం అని అడుగుతుంది. నేనేమీ అబద్ధం చెప్పలేదు కదా అత్తయ్య, ఉన్న విషయమే చెప్పాను, నిజమే చెప్పాను కదా అని అంటుంది. అయినా నేను లేనిపోనవి చెప్పాలా ఉన్నదే చెప్పాను.

Krishna Mukunda Murari Today July 11 2023 Episode 206 Highlights
Krishna Mukunda Murari Today July 11 2023 Episode 206 Highlights

ఇప్పటికీ కృష్ణ ను చూస్తే నాకూ బాధగా ఉంది. కానీ కృష్ణ మురారి ఇద్దరు అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకొని మనల్ని నిజమైనా భార్యాభర్తలు అని నమ్మిస్తున్నారు. ఆ విషయం రేపు భవాని అత్తయ్యకు తెలిస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి. అప్పుడు కృష్ణకి ఇంకెంత పెద్ద శిక్ష వేస్తారో కూడా ఆలోచించడానికి కష్టంగా ఉంది అని ముకుందా అంటుంది. ముకుంద నీ ప్రేమని నువ్వే త్యాగం చేశావు. మళ్ళీ ఆ ప్రేమ ఎప్పటికీ తిరిగి రాదు.  ఒకవేళ వచ్చినా అది మునుపటిలాగా ఉండదు అని ముకుంద కి చివాట్లు పెడుతుంది రేవతి.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella