NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రత్యేక హోదా సాధన సమితి యత్నం .. నేతల అరెస్టు

ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. హోదా సాధించడంలో సీఎం వైఎస్ జగన్ విఫలమయ్యారని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి సాధన సమితి నేతలు యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో జై భారత్ నేషనల్ పార్టీ అధినేత వీవీ (జేడీ) లక్ష్మీనారాయణ సహా నేతలు రోడ్డుపై భైటాయించారు.

దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలానే  సీఎం క్యాంప్ కార్యాలయం వైపు దుసుకువెళుతున్న యువజన విద్యార్ధి జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా సమితి నేత చలసాని శ్రీనివాస్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ (వీవీ) లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు తదితరులను అరెస్టు చేసి  మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.   

ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలయ్యారన్నారు. విభజన జరిగి పదేళ్లైనా హోదా సహా విభజన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణలో సీఎం ఘోరంగా విఫలమయ్యారన్నారు. వెంటనే ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని సీఎం జగన్ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా ఇచ్చేలా కృషి చేయాలని లేదంటే ప్రజలు క్షమించరని అన్నారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దం అంటొన్న సీఎం జగన్ .. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేందుకు సిద్దమవ్వాలని అన్నారు. హోదా సాధన కోసం టీడీపీ, కమ్యూనిస్టులు ఇతర పార్టీలంతా కలిసి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Breaking: బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు .. నలుగురికి గాయాలు.. పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు..

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju