NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈ విష‌యం తెలిస్తే.. కొడాలి నాని హ‌ర్ట్ అవుతారు..!

అనుకుంటున్నారా? కొన్ని కొన్ని విష‌యాల‌పై ఇలానే ఉండా లి. కొంద‌రు నేత‌ల విష‌యంలోనూ ఇలానే స్పందించాలి. ఇప్పుడు అచ్చం.. ఇంత సైలెంట్‌గానే గుడివా డ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఇక్క‌డ రాజ‌కీయం వేడిగానే ఉంది. స‌ల‌స‌ల మ‌రుగుతోంది కూడా. కానీ, ఎవ‌రూ నోరెత్త‌రు ఎవ‌రూ బ‌య‌ట ప‌డ‌రు. ఏమీ చెప్ప‌రు. కానీ, అంతా గుంభ‌నం గా.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల ద్వారా ప‌నికానిచ్చేసేలా ఇక్క‌డి జ‌నాలు ఉన్నారు.

గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌నాలు మార్పును కోరుకుంటున్నారు. `అరుపులు .. కేక‌లు ఎందుకు.. ప‌నిచే సేవారు కావాలి. అయిందేదో అయిపోయింది. ఇన్నాళ్లుగా ఆయ‌నే ఉన్నాడుక‌దా.. ఇప్పుడు ఒక్క అవ‌కా శం ఇస్తాం. ఈయ‌నేం చేస్తాడో చూస్తాం. ఈయ‌న‌పై న‌మ్మ‌కం ఉంది` అని స్థానిక కార్మికులు, కూర‌గాయ‌ల దుకాణాలు నిర్వ‌హించుకునేవారు.. చాలా ఓపెన్‌గానే చెబుతున్నారు. అయితే.. ఇదేస‌మ‌యంలో కొంద‌రు బ‌య‌ట పెట్ట‌క‌పోయినా.. వారిలోనూ ఇదే అభిప్రాయం ఉంది.

`కొత్త నీరు వ‌చ్చింది. గ‌తానికి ఇప్ప‌టికి మార్పు క‌నిపిస్తోంది. ఎందుకండీ బూతులు? మేం ఎక్క‌డికి వెళ్లినా నియోజ‌క‌వ‌ర్గం గురించి గ‌ర్వంగా చెప్పుకొనేలా ఉండాలి. కానీ, ఎక్క‌డికి వెళ్లినా.. మీ ఎమ్మెల్యే బూతుల మంత్రే క‌దా! అని అంటుంటే.. మేం కాదు.. ముందు మా పిల్ల‌ల గురించి ఆలోచిస్తే.. చాలా బాధ‌గా ఉంది. ఇలాంటి నాయ‌కుడినా 20 ఏళ్లుగా మేం ఎన్నుకుంటున్నాం అని అనిపిస్తోంది.` – ఇదీ.. పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డని ఓ వ‌స్త్ర వ్యాపారి చేసిన వ్యాఖ్య‌.

`మాది బంగారం వ్యాపారం. మేం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూనే ఉంటాం. అనేక ప్రాంతాల‌కు వెళ్తాం. ఎక్క‌డికి వెళ్లినా.. మీ బూతుల మంత్రి మీ బూతుల మంత్రి అనేవారు. ఏం చెప్పాలో అర్థం అయ్యేది కాదు. మ‌నిషి మంచోడా చెడ్డేడా అనేది చేత‌ల్లోనే కాదు.. మాట‌ల్లోనూ తెలుస్తుంది` – ఇదీ.. మరొక వ్యాపారి టాక్‌.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు గుడివాడ రాజ‌కీయం ఎలా ఉన్నా.. ఓట‌రు మాత్రం చాలా గుంభ‌నంగా ఉన్నాడు. చాలా సైలెంట్‌గా ఉన్నాడు. ఇదే ఇప్పుడు పెను సంచ‌ల‌నానికి దారితీసే అవ‌కాశం ఉంది. అంటే సైలెంట్ ఓటింగ్ ఇక్క‌డ కొడాలి నాని త‌ల‌రాత మార్చేస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు అందుకే.. ఈ విష‌యం తెలిస్తే.. కొడాలి నాని హ‌ర్ట్ అవుతారు..!

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N