NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 30 2024 Episode 190: స్వర అభిలా పెళ్లి యశోద ఒప్పుకుంటుందా లేదా?..

Paluke Bangaramayenaa Today Episode March 30 2024 Episode 190 highlights

Paluke Bangaramayenaa March 30 2024 Episode 190: మీ ఇద్దరికీ ఇష్టమైతే నేను కాదంటానా ఎందుకురా మీరు ఇద్దరు ఇలా చేశారు అని యశోద అంటుంది. అమ్మ నువ్వు అలా అనకు అని అభిషేక్ అంటాడు. కనీసం మేము ఆశీర్వదించడానికి కూడా కావాలని అనిపించలేదా బాగా డబ్బున్న వాళ్ళ లాగా చేయలేకపోయినా ఉన్నంతలో చేయాలనుకున్నాను అని యశోద అంటుంది. సారీ అత్తయ్య ఇది అప్పటికప్పుడు అనుకోకుండా జరిగిపోయింది ఇలా మేం పెళ్లి చేసుకుంటామని మీరు ఎవరు లేకుండా జరుగుతుందని అసలు ఊహించలేదు అని స్వర అంటుంది. అభి సార్ నాకు ఏదో చెప్పాలని బయటికి పిలిచారు ఆయన చెప్పలేకపోయినా నేను చెబుదామనుకున్నాను కానీ అక్కడ జరిగిందేంటి అత్తయ్య అని బబ్లు అన్న మాటలు వైజయంతి అన్నమాట స్వర చెబుతుంది.

Paluke Bangaramayenaa Today Episode March 30 2024 Episode 190 highlights
Paluke Bangaramayenaa Today Episode March 30 2024 Episode 190 highlights

ఆ క్షణంలో అభి సార్ నా కష్టాలన్నీ తీర్చడానికి వచ్చినట్టు అనిపించింది వెంటనే మా పిన్ని ముందు సంతోషంగా మీరంటే నాకు ఇష్టం సార్ అని చెప్పేశాను వెంటనే ఆ జైలు గోడల మధ్య నలుగురు ఖైదీలు పోలీసుల మధ్య మా పెళ్లి జరిగింది అని స్వర చెబుతుంది. మీరు ఎవరూ లేకుండా పెళ్లి చేసుకోవాలని మాకు మాత్రం ఎందుకు ఉంటుంది అత్తయ్య అని స్వర అంటుంది. జరిగిందేదో జరిగిపోయింది యశోద పిల్లలకు తోచినట్టు వాళ్ళు పెళ్లి చేసుకున్నారువాళ్ళిద్దరూ ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు అది చాలదా మనకు అవన్నీ ఎందుకు జరగాల్సిన కార్యక్రమం చూడు అని బామ్మ అంటుంది. అత్తయ్య మా పెళ్లి జరిగిపోయింది కానీ మీ ముందే దండలు మార్చుకోవాలని తెచ్చుకున్నాం అని స్వర చెబుతుంది. అభిషేక్ స్వర మెడలో దండ వేస్తాడు స్వర అభిషేక్ మెడలో దండ వేస్తుంది. అది చూసిన సునంద కోపంతో రగిలిపోతుంది.

Paluke Bangaramayenaa Today Episode March 30 2024 Episode 190 highlights
Paluke Bangaramayenaa Today Episode March 30 2024 Episode 190 highlights

యశోద దగ్గర బామ్మ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు స్వర అభిషేక్. అభి మీ అత్తయ్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో అని యశోద చెబుతోంది. సునంద చందన చెంప మీద లాగిపెట్టి కొట్టి ఏం చెప్పావే మీ అన్నయ్య ప్రేమించిన అమ్మాయి ఎప్పుడో చనిపోయింది అన్నావు కదా ఇప్పుడు నా ఆశలని నిరాశలు అయిపోయాయి అని సునంద అంటుంది. ఏం జరిగింది అని యశోద అడుగుతుంది. స్వరని నా ఇంటి కోడల్ని చేసుకోవాలనుకున్నాను వేణుకి స్వర ఫోటోలు కూడా పంపించాను వాడికి స్వర బాగా నచ్చింది ఇప్పుడు వాడికి నేనేం సమాధానం చెప్పాలి అని అంటుంది. నీకెంత ధైర్యం ఉంటే నాకు కాబోయే కోడలిని నువ్వు పెళ్లి చేసుకుంటావు అని సునంద అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 30 2024 Episode 190 highlights
Paluke Bangaramayenaa Today Episode March 30 2024 Episode 190 highlights

మా అత్తయ్యని అనడానికి నీకేం హక్కు ఉంది అని అంటుంది. చూసావా అమ్మ పెళ్లయి రెండు నిమిషాలు కూడా అవ్వలేదు మా వదినని ఒక్క మాట కూడా అననివ్వలేదు అందుకే స్వరని నా ఇంటి కోడలు చేసుకోవాలనుకున్నాను అని సునంద అంటుంది. జరిగిందేదో జరిగిపోయింది సునంద ఊరుకో అని బామ్మ అంటుంది. నన్ను క్షమించండి వదిన ఏదో ఆవేశంలో నోరు జారాను స్వర అభిలను మంచిగా చూసుకోండి అని వెళ్ళిపోతుంది సునంద. కట్ చేస్తే, ఆర్య ఫ్రెండ్ బర్త్డే కి వెళ్తాడు.

Paluke Bangaramayenaa Today Episode March 30 2024 Episode 190 highlights
Paluke Bangaramayenaa Today Episode March 30 2024 Episode 190 highlights

అక్కడ వాళ్లు ఆర్యని బలవంతంగా కూల్ డ్రింక్స్ తాగించడానికి చూస్తారు కానీ ఆర్య అ కూల్డ్రింక్స్ తాగడు. స్వర ఆర్యకి వెంటనే ఫోన్ చేసి చెప్పాలనుకుంటుంది కానీ ఆర్య పార్టీ బిజీ లో ఉండి ఫోన్ ఎత్తకపోవడంతో ఊరుకుంటుంది. కట్ చేస్తే, నాయుడుని నడిపించడానికి ప్రకృతి నిలయంలో గల గురువుగారు ట్రై చేస్తూ ఉంటారు స్వర ఫోన్ చేస్తుంది. స్వర నీకు ఒక గుడ్ న్యూస్ మీ నాన్న ఇప్పుడే ఒక కాల్ తో నడుస్తున్నాడమ్మ అని గురువుగారు చెప్పారు. అంకుల్ ఇప్పుడే నేను వీడియో కాల్ చేస్తాను వీడియో కాల్ చేసి వాళ్ళ నాన్నని చూస్తుంది. నాన్న మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న ఏం మాట్లాడాలో కూడా తెలియడం

Paluke Bangaramayenaa Today Episode March 30 2024 Episode 190 highlights
Paluke Bangaramayenaa Today Episode March 30 2024 Episode 190 highlights

లేదు అని తన మెడలో పసుపు తాడును చూపించి జరిగిన విషయం అంతా చెబుతుంది స్వర. అందరూ పెళ్లి అనగానే ఏ ఫంక్షన హాల్లోనో గుడిలోనో చేసుకుందాం అనుకుంటారు కానీ మా పెళ్లి జైల్లో జరిగింది చెప్పాను కదా నాన్న అనుకోకుండా జరిగిపోయింది అని స్వర అంటుంది. త్వరలోనే నీ ఆశీర్వాదం కోసం ప్రకృతి నీలయంకి వస్తాను ఇక అన్ని మనకు మంచి రోజులే మీరు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు అది చాలు నాన్న అని స్వర అంటుంది. నాన్న ఇది చెబుదామనే ఫోన్ చేశాను అని స్వర ఫోన్ కట్ చేస్తది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella