NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది “ఖుషి” సినిమాతో విజయం సాధించటం జరిగింది. ఈ సినిమా విడుదలకు ముందు మూడు సంవత్సరాలు పాటు సరైన హిట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. “లైగర్” కోసం ఏకంగా రెండు సంవత్సరాలు పాటు టైం కేటాయించిన మొదటి షోకి అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత తనకి కలిసొచ్చిన రొమాంటిక్ జోనర్ తో “ఖుషి” చేసి ఓ మాదిరి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది “ఫ్యామిలీ స్టార్”తో ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా అంతగా ఆడలేదు. గీత గోవిందం దర్శకుడు పరుశురాం డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా.. ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

For the third time Vijay Devarakonda Movie in Rashmika combination

ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో రష్మిక నటించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. విషయంలోకి వెళ్తే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ – రష్మిక వెండి తెరపై మెరవనున్నట్లు సమాచారం. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో రౌడీ హీరో చేస్తోన్న మూవీలో నేషనల్ క్రష్ రష్మికను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. 18వ శతాబ్దంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా పీరియాడిక్ డ్రామాగా సినిమా ఉంటుందని తెలుస్తోంది. విజయ్ బర్త్ డే సందర్భంగా ఇటీవల మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఖచ్చితంగా ఈ సినిమాలో రష్మిక పాత్ర స్టోరీ మొత్తానికి హైలైట్ గా ఉంటుందని టాక్.

For the third time Vijay Devarakonda Movie in Rashmika combination

పైగా విజయ్ దేవరకొండతో ఆమె నటించిన రెండు సినిమాలు సూపర్ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే విజయ్ కి రష్మిక లక్కీ హీరోయిన్ అని అనవచ్చు. దీంతో రాహుల్ తో చేయబోతున్న సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని.. తన లక్కీ హీరోయిన్ రష్మికని.. విజయ్ రికమండేషన్ చేసినట్లు అందుకే.. తీసుకున్నట్లు సమాచారం. ఈ సమ్మర్ పూర్తయిన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమాతో అయినా ఒక పరిపూర్ణమైన బ్లాక్ బస్టర్ విజయ్ అందుకుంటాడో లేదో చూడాలి.

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella