NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో హాసినిగా నటిస్తూ తన అందం మరియు అభినయంతో బావా భావాలతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది హాసిని అలియాస్ విష్ణుప్రియ. ఈ ముద్దుగుమ్మ ఆగస్టు 19న హనుమాన్ జంక్షన్ లో శ్రీనివాస్, లక్ష్మీ దంపతులకు జన్మించింది. ఇక విష్ణుప్రియ తండ్రి ఇంటీరియర్ డిజైనర్. ఈమెకి ఓ అన్నయ్య సైతం ఉన్నారు. పేరు రాజేష్. ఈయన ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. ఇక విష్ణుప్రియ ఇంటర్ కంప్లీట్ చేసి అనంతరం యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో.. తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఈమెకి తన స్కూల్ లైఫ్ అంటే చాలా ఇష్టమట. స్కూల్ లైఫ్ లో ఈమెకి చాలా ప్రపోసల్స్ కూడా వచ్చాయట.

Trinayani serial actress Vishnu Priya real life updates
Trinayani serial actress Vishnu Priya real life updates

ఈమె ప్రముఖ స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు.. అక్కడ ఆమెను చూసిన ఓ తమిళ్ డైరెక్టర్.. ఆయన తీసే ఓ షార్ట్ ఫిలింలో అవకాశం ఇచ్చారు. ఇక షార్ట్ ఫిలిం షూటింగ్ మొత్తం చెన్నైలో జరిగింది. ఆ తరువాత విష్ణుప్రియ కు హీరోయిన్ గా అనేక అవకాశాలు వచ్చాయి. అలా తమిళంలో సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక తెలుగులో ప్రేమ కథ చిత్రం డైరెక్టర్ అయిన మారుతి ఈమెకి తెలుగులో అవకాశం ఇచ్చారు. అలా రొమాన్స్, మిస్టర్ పెళ్ళికొడుకు, బలుపు, ప్యార్ మే పడిపోయానే, పిల్ల నువ్వు లేని జీవితం వంటి అనేక సినిమాల్లో నటించింది మెప్పించింది ఈ బ్యూటీ. అంతేకాకుండా అనేక తెలుగు సీరియల్స్ లో కూడా నటించింది. ఇద్దరమ్మాయిలు, కుంకుమపువ్వు, నువ్వే కావాలి, అభిషేకం, త్రినయని వంటి అనేక తెలుగు సీరియల్స్ లో నటించింది విష్ణు ప్రియ.

Trinayani serial actress Vishnu Priya real life updates
Trinayani serial actress Vishnu Priya real life updates

ఇక ఈమె కోస్టార్ ఆయన సిద్ధార్థ వర్మను ప్రేమించి 2016 ఫిబ్రవరి 11న పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా విష్ణు ప్రియ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విష్ణు ప్రియా కి ఓ స్టార్ హీరో తమ్ముడు అవుతాడట. స్టార్ హీరో అనంగానే సినిమాలో స్టార్ హీరో అనుకుంటారేమో? కాదండోయ్. సీరియల్స్ లో నటించే స్టార్ హీరో. ప్రస్తుత కాలంలో సీరియల్ హీరోలు కూడా మంచి గుర్తింపు సంపాదించుకునే సీరియల్ స్టార్ హీరోస్గా పేరును సంపాదించుకుంటున్నారు. అలా సంపాదించుకున్న వారు అనేకమంది ఉన్నారు. ఇక బారిలో ఒకరు విష్ణుకి తమ్ముడు అవుతారట. ఆ తమ్ముడు మరెవరో కాదు అమర్దీప్. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఉంటారు ఈ ఇద్దరు. ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి పాపులర్ అయిన అమర్.. విష్ణు కి తమ్ముడు అవుతాడట. వీరి మధ్య బ్లడ్ రిలేషన్ లేకపోయినా ప్రేమ ఆప్యాయతలు నిండుగా ఉండడం వల్ల వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఏక వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella