NewsOrbit
Bigg Boss 7 Entertainment News సినిమా

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే ట్రెండ్ అవుతుంది. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మరియు అందం టాలెంట్ లేకుండానే ఇండస్ట్రీలోకి రావచ్చా అంటే? నీరుమొహమాటంగా రాలేరనే చెప్పుకోవచ్చు. కానీ అటువంటి మార్క్ ని కూడా తుడిచేస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు పల్లవి ప్రశాంత్. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేదు. పోనీ సినిమాల్లో నటించే టాలెంట్ ఉందా అంటే అది లేదు. ఎడ్యుకేషన్ మరియు అందం పరంగా కూడా పల్లవి ప్రశాంత్ కటౌట్ ఉండదు. అటువంటిది నేను ఒక రైతు బిడ్డను అనే టాక్ తో సోషల్ మీడియాని షేక్ చేసి బిగ్ బాస్ అవకాశం కొట్టేశాడు.

Pallavi Prashanth updates
Pallavi Prashanth updates

అంతేకాకుండా బిగ్బాస్ హౌస్ లో కంటెస్టెంట్లతో పోటా పోటీగా ఆటలు ఆడి చివరికి విన్నర్గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ గా వచ్చే నగదు మరియు స్పాన్సర్ ఇచ్చే ప్రోత్సాహాకాలు ఎప్పుడు చేతికి వస్తాయి అనేది ఎవ్వరూ చెప్పలేరు. అసలు చెప్పిన డబ్బు చెప్పినట్టుగా చేతికి వస్తుందా? అనేది కూడా అనుమానమే. టాక్స్ లన్నీ కట్ అవ్వగా సగం కూడా చేతికి రాదని కంటెస్టెంట్లు చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మాత్రం ఫుల్ ఖుషి గా ఉన్నాడు. తను విన్నర్ అయినప్పుడు ప్రకటించిన బంగారు నాగ ఇప్పుడు చేతికి వచ్చింది. విన్నర్ గా నిలిచిన వారికి నగదు తో పాటు 15 లక్షల విలువైన బంగారం కూడా ఇస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ బంగారు నగ ప్రశాంత్ చేతికి వచ్చినట్లు కనిపిస్తుంది.

అందుకే ఆమెకి తొలి కానుక అంటూ పల్లవి ప్రశాంత్ మురిసిపోయాడు. ఇక పల్లవి ప్రశాంత్ ఆనందం అంతా కూడా మొహంలోనే స్పష్టంగా కనిపించింది. ఇక పల్లవి ప్రశాంత్ షేర్ చేసిన ఈ పోస్ట్ మీద ప్రేక్షకులు బాగానే స్పందిస్తున్నారు. తనకు ఈ బంగారు నగ ఇచ్చిన స్టార్ మా మరియు బిగ్ బాస్ టీం ఇలా అందరికీ థాంక్స్ చెప్పాడు. పల్లవి ప్రశాంత్ ఇలా అమ్మకి తొలి కానుక అంటూ చేసిన పోస్ట్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ తరువాత బుల్లితెరపై బాగానే సందడి చేస్తున్నాడు. స్టార్ మా పండగలకు చేసే ప్రత్యేక ఈవెంట్స్ మరియు షోలలో పల్లవి ప్రశాంత్ కనిపిస్తూ తనదని ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఇక బిగ్ బాస్ ఇంట్లో వర్కౌట్ కానీ ట్రాక్ను ఈ పండగ ప్రత్యేక ఈవెంట్లలో వర్కౌట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. ఇక తనను సీఎం చేస్తే రైతులందరినీ ఆదుకుంటానని మరో కొత్త కాన్సెప్ట్ కూడా మొదలుపెట్టాడు.

Pallavi Prashanth updates
Pallavi Prashanth updates

మొన్నటిదాకా నన్ను బిగ్ బాస్ కి పంపించండి అంటూ బ్రతిమాలుకుంటూ తిరిగిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు డైరెక్టుగా సీఎం పదవికే ఏసరు పెట్టాడు. ఎటువంటి మంచి పనులు చేయకుండా ఒక రైతుగా పాలిటిక్స్ లోకి కూడా వెళ్లిపోయి సీఎం అయిపోదామని తెగ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇవేవీ జరిగే పనుల లాగా అయితే కనిపించడం లేదు. ఎందుకంటే.. బిగ్బాస్ అంటే కాస్త ఫేమస్ అయితే తీసుకుంటారు. అదే పాలిటిక్స్ అంటే చాలామందిని మేనేజ్ చేయడంతో పాటు మంచి తెలివితేటలు కలిగి ఉండాలి. ఆపోజిట్ పార్టీని ఎదుర్కొనే తెలివితేటలతో పాటు మన దగ్గర ఉండే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే శక్తి ఉండాలి. కానీ ఆ టాలెంట్ పల్లవి ప్రశాంత్ లో లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయినా కొన్ని దశాబ్దాల కాలం నుంచి పోటాపడుతున్న వారికే దిక్కు లేదు.. అటువంటిది మధ్యలో వచ్చి నేను సీఎం అయిపోతా అంటే నిన్ను ఎవరు చేస్తాడు?.. అంటూ కొందరు విరుచుకు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella