NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట కూడా నిజమే. కొన్ని సీరియల్స్ లో పంపు కాదు ఇది? పాతాళ గంగ? అన్నట్లుగా ఆ హీరోయిన్స్ పాపం ఏడుస్తూనే ఉంటారు. అసలు ప్రపంచంలో ఎక్కడా లేని కష్టాలన్నీ ఆ హీరోయిన్ నెత్తిమీద పడుతాయి. ఇక ఇందు గురించి కొంతమంది డైరెక్టర్ ని కూడా బీభత్సంగా తిట్టుకుంటారు. ఇక ఇవన్నీ సీరియల్స్. ఇక రియల్ లైఫ్ లో కూడా ఒక సీరియల్ నటికీ అష్ట కష్టాలు ఎదురవుతున్నాయట. మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Kasturi serial actress updates
Kasturi serial actress updates

స్టార్ మా చానల్లో ప్రసారమైన కస్తూరి మరియు కేర్ ఆఫ్ అనసూయ సీరియల్స్ లో నటించే ఐశ్వర్య మరియు తేజస్విని జీవితాల్లో సీరియల్ కదలని తలపించే రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. గతంలో వీరిద్దరూ యాంకర్ ఝాన్సీ హోస్ట్ గా వ్యవహరించిన.. స్టార్ మా పరివార్లి లో పాల్గొన్నారు. కేరాఫ్ అనసూర్య వర్సెస్ కస్తూరి టీం సభ్యులు మధ్య సరదా సరదాగా గేమ్స్ ఆగింది. ఆ తరువాత వారి పర్సనల్ లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సూరెన్స్ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు. మొదటిగా కేరాఫ్ అనసూయ ఫేమ్ తేజస్విని తన తండ్రి చివరి చూపుకు కూడా నోచుకోలేదని కంటతడి పెట్టుకుంది. ” నేను ఇంటర్లో ఉన్నప్పుడు. మా నాన్న చనిపోయాడు.

రాత్రి మొత్తం జర్నీ చేసి.. నాన్న ఆఖరి చూపు కోసం వెళ్లాను. కానీ అప్పటికే అన్ని చేసేసారు. నాన్న ప్రేమ అనేది తెలియకుండానే పెరిగాను. ఆయన చనిపోయే వరకు కూడా.. నాన్న ప్రేమను పొందలేకపోయాను. నా జీవితంలో చాలా కోల్పోయాను ” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది తేజస్విని. ఇక కస్తూరి సీరియల్ హీరోయిన్ ‌ ఐశ్వర్య అయితే తన తండ్రి చేసిన మోసాన్ని తలుచుకుని ఎమోషనల్ అయింది. ” నేను కడుపులో ఉన్నప్పుడే మా నాన్న అమ్మని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటినుంచి అమ్మ కష్టాలు పడుతూనే నన్ను ఎక్కడ వరకు తీసుకువచ్చింది. సింగిల్ పేరెంట్ అంటే సమాజంలో ఒక రకమైన ఉద్దేశం ఉంటుంది. వారికి ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి.

Kasturi serial actress updates
Kasturi serial actress updates

ఒక ఆడదాని జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి? దయచేసి మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవద్దు. ఇలా ఒక ఆడదాని జీవితాన్ని పాడు చేయవద్దు.. ప్లీజ్ ” అంటూ చేతులు జోడించి మరీ స్టేజ్ పై కంటతడి పెట్టుకుంది ఐశ్వర్య. ప్రస్తుతం ఈమె చెప్పిన కథ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ఈ విషయాలు ఈ బ్యూటీ గతంలో చెప్పినప్పటికీ ప్రస్తుతం.. ఈ కామెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కడెక్కడ జరిగిన ఇన్సూరెన్స్ నో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అందరికీ అవగాహన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే క్రమంలో పలువురు గతంలో స్టార్ హీరోయిన్స్ మరియు హీరోలు చేసిన కామెంట్స్ ని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అలా ట్రెండ్ అయిన వాటిలో సీరియల్ యాక్టర్ ఐశ్వర్య చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయి.

Related posts

Klin Kaara – Kalki: రామ్ చ‌ర‌ణ్ కూతురు క్లిన్ కారాకు `క‌ల్కి` టీమ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. వైర‌ల్‌గా మారిన ఉపాస‌న పోస్ట్‌!

kavya N

OTT: అనుకున్న దానికంటే త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతున్న పాపులర్ వెబ్ సిరీస్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Aranmanai 4 OTT: ఓటిటిలో సందడి చేసేందుకు రెడీ అయినా రాశి కన్నా, తమన్నా కామెడీ హర్రర్ మూవీ.. అప్డేట్ ఇచ్చిన ప్లాట్ ఫామ్..!

Saranya Koduri

Sabari OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా వరలక్ష్మి శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్.. డేట్ ఇదే..!

Saranya Koduri

Brahmamudi: బ్రహ్మ ముడి అప్పుతో కళ్యాణ్ వివాహం.. ఎలానో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Project Z: ఓటీటీలో దూసుకెళ్తున్న మెగా కోడలి మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Nuvvu Nenu Prema June 03 Episode 640: కోడలు మీద కోప్పడి కుచల.. చేయి చేసుకున్న నారాయణ.. సుగుణ కి గుడ్ న్యూస్ చెప్పిన పంతులు..

bharani jella

Brahmamudi June 03 Episode  426:రాజ్ మాయల పెళ్లి కోసం రుద్రాణి ప్లాన్.. రాజ్ కి కావ్య నో హెల్ప్.. మాయకి యాక్సిడెంట్.. రేపటి ట్విస్ట్…

bharani jella

Krishna Mukunda Murari June 03 Episode 486:ముకుంద సరోగసి మదర్ అని నిరూపించాలనుకున్న కృష్ణ..అబద్ధం చెప్పిన వైదేహి అడ్డం తిరిగిన కథ..

bharani jella

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

Big flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ.. మొత్తం బాలీవుడ్ ని ముంచేసిన మూవీ ఇది..!

Saranya Koduri

Dhe Celebrities Special 2: ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కి సరికొత్త హోస్ట్.. ఈసారి డబల్ కిక్..!

Saranya Koduri