NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం పెళ్లి అనే బంధానికి నోచుకోవడానికి చాలా సంకోచించేవారు. కానీ ప్రజెంట్ జనరేషన్ లో ఆ విధంగా లేకుండా వరుస పెట్టి దాంపత్య జీవితాల్లోకి అడుగుపెడుతూ ప్రేక్షకులకి షాక్ ఇస్తున్నారు. ఇక ఇదే క్రమంలో మరో బుల్లితెర నటుడు దాంపత్య జీవితానికి రెడీ అయిపోయాడు. ప్రముఖ బుల్లితెర నటుడు ఆకాష్ బైర్యమూడి.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

Mamagaru serial actress updates
Mamagaru serial actress updates

పున్నాగ అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు అనంతరం వరుస పెట్టి సీరియల్స్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నిజానికి ఈయనటుడు కన్నడ నటుడు అయినప్పటికీ తెలుగులో మాత్రం మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే అగ్ని పరీక్ష, అత్తారింట్లో అక్క చెల్లెలు వంటి సీరియల్స్ ఈయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ నటుడు మామగారు సీరియల్ లో గంగాధర్ గా చాలా బాగా ఆకట్టుకుంటున్నాడు. అయితే ఆకాష్ తాజాగా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆరేళ్లుగా ప్రేమించిన ఐశ్వర్య ని నేడు అనగా మే 10వ తారీఖున పెళ్లి చేసుకోనున్నాడు. ఇక ఇప్పటికే వెరీ హెల్తీ, మెహందీ ఫంక్షన్స్ ఎంతో గ్రాండ్గా జరిగాయి.

ఇక ఈ ఫంక్షన్ లో గోకుల్ మీనన్, దీప్తి, దేత్తడి హారిక, నవ్య రావు దంపతులు సందడి చేశారు. అయితే ఈవెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సెలబ్రేషన్స్లో సీరియల్ నటీనటులతో పాటు యాంకర్ నిఖిల్ కూడా హాజరయ్యారు. అలా వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరగనుంది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఈమధ్య ఏమైనా పూనకం కూలిందా? వరుస పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లి అనే మాట ఒక యాంకర్ నోట వింటేనే నో అనేవారు. అటువంటిది ప్రస్తుత కాలంలో ఎంత స్టార్ హీరో మరియు స్టార్ హీరోయిన్ అయినా పెళ్లి బంధానికి నోచుకుంటూ దాంపత్య జీవితాల్లోకి అడుగుపెడుతున్నారు.

Mamagaru serial actress updates
Mamagaru serial actress updates

దీనికి కారణం ఏంటో మాకు అర్థం కావడం లేదు. పెళ్లిళ్లు చేసుకున్న పాపులారిటీ పోవడం లేదని ఇటువంటి పనులు చేస్తున్నారా? ఏదేమైనా కంగ్రాజులేషన్స్. నిహారిక మరియు సమంతా లాగా పెళ్లి చేసుకునే సంవత్సరానికే విడిపోకుండా కలకాలం దాంపత్య జీవితంలో సుఖంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఇక మీ ఫంక్షన్ లో సీరియల్స్ సెలబ్రిటీస్ చాలామంది కనిపించారు కానీ మామగారు సీరియల్ లో నటించే సుహాసిని ఎందుకు కనిపించలేదు. మీ పెళ్లిలో సుహాసిని కూడా కనిపిస్తే బాగుండు. మేమందరం సుహాసిని ఫ్యాన్స్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ నటుడు సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా సైడ్ క్యారెక్టర్స్ నటించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుత కాలంలో సీరియల్స్ లో నటించే నటీనటులు సినిమాల్లోకి కూడా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇదే పాటలో ఈ నటుడు కూడా నడిచేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella