NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందన..!!

Bharat Ratna: కేంద్ర ప్రభుత్వం భారత్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. దీంతో చాలామంది తెలుగు ప్రముఖులు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో సంతోషం వ్యక్తం చేశారు. “నిజమైన దర్శనికుడు, పండితుడు, బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడైన టీవీకి భారతరత్న అవార్డు రావడం తెలుగు వారందరికీ గర్వకారణం. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఇండియాను ఆర్థిక శక్తిగా మార్చేందుకు పునాది వేసిన వ్యక్తిని భారతరత్నతో సత్కరించారు. భారతీయులందరికీ ఇది నిజంగా ఇది సంతోషకరమైన విషయం అని చిరంజీవి ట్వీట్ చేశారు.

 Chiranjeevi Megastar Chiranjeevi reaction to former Prime Minister PV Narasimha Rao announcement of Bharat Ratna

ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి పీవీ నరసింహారావు అని కొనియాడారు. అటువంటి వ్యక్తికి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ కీర్తి, ప్రతిష్టలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని ఆర్థిక మేధావి బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు గారికి భారతరత్న దక్కటం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ గార్లకు భారతరత్న రావటం సంతోషకరమని రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చాక భారత ఆర్థిక పరిస్థితి అంత ఏమాత్రం ఉండేది కాదు.

 Chiranjeevi Megastar Chiranjeevi reaction to former Prime Minister PV Narasimha Rao announcement of Bharat Ratna

1988లోనే సంక్షోభం దిశగా భారత ఆర్థిక పరిస్థితి వెళుతుందని అప్పట్లో అంతర్జాతీయ నివేదికలు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని హెచ్చరించడం జరిగింది. దీన్ని నివారించాలంటే రుణాలు తీసుకోవాలని సలహా కూడా ఇవ్వటం జరిగింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనే అంతర్జాతీయ సంస్థ సూచనను రాజీవ్ గాంధీ అంగీకరించారు. అయితే ఆ సమయంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో ఇతర ప్రభుత్వాలు ఏర్పడటం వంటివి జరగడంతో అప్పటికే దేశం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. అలాంటి పరిస్థితులలో పీవీ నరసింహారావు ప్రధాని అయిన తరుణంలో తీసుకొచ్చిన మొట్టమొదటి బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చేయడం జరిగింది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella