NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

AP Elections 2024: ఏపీ ఎన్నికలకు అసెంబ్లీ అభ్యర్ధుల మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. గతంలో 114 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా, తాజాగా 38 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధా కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

congress

ఇప్పటికే ప్రకటించిన పది స్థానాలకు అభ్యర్ధులను మార్చారు. రీసెంట్ గా వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు ఈ జాబితాలో చోటు లభించింది. తాజా జాబితా విడుదలతో ఇప్పటి వరకూ 142 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించినట్లు అయ్యింది.

ఇండియా కూటమి పొత్తులో భాగంగా వామపక్షాలు (సీపీఐ, సీపీఎం)కు ఒక లోక్ సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల చొప్పున కేటాయించారు. రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల్లో ఇప్పటి వరకూ 20 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించింది. సీపీఐ, సీపీఐ పొత్తులో వెళ్లిన సీట్లకు మినహా ఇతర స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది.

అసెంబ్లీ అభ్యర్ధులు

  • శ్రీకాకుళం – అంబటి కృష్ణారావు (పాడి నాగభూషణం స్థానంలో)
  • బొబ్బిలి – మరిపి విద్యాసాగర్
  • గజపతినగరం – దోలా శ్రీనివాస్ (కురిమినాయుడు స్థానంలో)
  • నెల్లిమర్ల – ఎస్ రమేశ్ కుమార్
  • విశాఖపట్నం ఉత్తరం – లక్కరాజు రామారావు
  • చోడవరం – జగన్ శ్రీనివాస్
  • యలమంచిలి  టి నర్సింగ్ రావు
  • పి గన్నవరం (ఎస్సీ) – కే చిట్టిబాబు
  • ఆచంట- నెక్కంటి వెంకట సత్యనారాయణ
  • విజయవాడ (ఈస్ట్) – సుంకర పద్మశ్రీ
  • జగ్గయ్యపేట – కర్నాటి అప్పారావు
  • తాడికొండ (ఎస్సీ) – మణిచల సుశీల్ రాజా ( చిలకా విజయ్ కుమార్ స్థానంలో)
  • రేపల్లె – మోపిదేవి శ్రీనివాసరావు
  • తెనాలి- ఎస్ కే బషీద్
  • గుంటూరు వెస్ట్ – డాక్టర్  రాచకొండ జాన్ బాబు
  • చీరాల – ఆమంచి కృష్ణమోహన్
  • ఒంగోలు – తుర్లపాక నాగలక్ష్మి (బుట్టి రమేశ్ బాబు స్థానంలో)
  • కనిగిరి – దేవరపల్లి సుబ్బారెడ్డి (కదిరి భవానీ స్థానంలో)
  • కావలి – పొదలకూరి కల్యాణ్
  • కోవూరు – నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి (నెబ్రంబాకం మోహన్ స్థానంలో)
  • సర్వేపల్లి – పివి శ్రీకాంత్ రెడ్డి ( పూల చంద్రశేఖర్ స్థానంలో)
  • గూడురు (ఎస్సీ) – డాక్టర్ యు రామకృష్ణారావు (వేమయ్య చిలుకూరి స్థానంలో)
  • సూళ్లూరుపేట (ఎస్సీ) – చందనమూడి శివ (గడి తిలక్ బాబు స్థానంలో)
  • వెంకటగిరి – పి శ్రీనివాసులు
  • కడప – తుమ్మన్ కల్యాల్ అస్జల్ ఆలీఖాన్
  • పులివెందుల – మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి
  • జమ్మలమడుగు – బ్రహ్మానందరెడ్డి పాముల
  • ప్రొద్దుటూరు – షేక్ పూల మహ్మద్ నజీర్
  • మైదుకూరు – గుండ్లకుంట శ్రీరాములు
  • ఆళ్లగడ్డ – బారగొడ్ల హుస్సేన్
  • శ్రీశైలం – అసర్ సయ్యద్ ఇస్మాయిల్
  • బనగాలపల్లె – గూటం పుల్లయ్య
  • డోన్ – గారపాటి మధులెట్టి స్వామి
  • ఆదోని – గొల్ల రమేశ్
  • ఆలూరు – నవీన్ కిషర్ అరకట్ల
  • కళ్యాణ్ దుర్గం – పి రాంభూపాల్ రెడ్డి
  • హిందూపురం – మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లా (వి నాగరాజు స్థానంలో)
  • ధర్మవరం – రంగాన అశ్వర్థ నారాయణ

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju