NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

Malli Nindu Jabili Today Episode May 3 2024 Episode 638 highlights

Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన అని మల్లి అంటుంది. మల్లి నీ హగ్ చేసుకుని గౌతమ్ థాంక్యూ మల్లి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో అనుకున్నాను చాలు చాలా సంతోషంగా ఉంది అని గౌతమ్ అంటాడు. మోకాళ్ళ మీద కూర్చొని గౌతమ్ దేవుడే లేకపోతే ఈ ప్రకృతి సృష్టి చెయ్యలేదు ఆడదే లేకపోతే మనిషికి జీవితమే లేదు అలా అంటే ఆడదాని కడుపు దేవాలయం తో సమానం అని గౌతమ్ అంటాడు. నీ కడుపులో బుల్లి మల్లి పెరుగుతుంది ఆ మల్లి కడుపులో నుంచి బయటికి వచ్చేసరికి మంచి పొజిషన్ కి రావాలి తల్లి నువ్వు త్వరగా బయటికి రా నీతో ఆడుకోవాలి అంటూ గౌతమ్ మల్లి కడుపుకి ముద్దు పెట్టి లేస్తాడు. నన్ను క్షమించు మల్లి పిల్లలు కావాలని నేను చాలా ఇబ్బంది పెట్టాను అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode May 3 2024 Episode 638 highlights
Malli Nindu Jabili Today Episode May 3 2024 Episode 638 highlights

మీరే నన్ను క్షమించాలి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అని మల్లి అంటుంది. సరే పదండి కింద అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని మల్లి అంటుంది. ఇప్పుడు నువ్వు వట్టి మనిషి కాదు నడవకూడదు అని గౌతమ్ అంటాడు. ఇప్పుడు కిందికి ఎలా వెళ్లడం అని మల్లి అనడంతో గౌతమ్ ఎత్తుకొని కిందికి తీసుకువెళ్తాడు. కట్ చేస్తే, మాలిని బాధపడుతూ ఉంటుంది. ఈరోజు స్పెషల్ ఏంటి మాలిని నీకు గుర్తు లేదా అని అరవింద్ అంటాడు. నాకు ఏదీ గుర్తులేదు అని మాలిని అంటుంది. అదేంటి మాలిని అందరికంటే ముందు నువ్వే నాకు విషెస్ చెప్తావ్ కదా రేపు నా బర్త్ డే అని అరవింద్ అంటాడు. మర్చిపోయానా అరవింద్ అని మాలిని విషెస్ చెబుతుంది. మాలిని రేపు నా బర్త్ డే చాలా గ్రాండ్ గా చేసుకుందాం అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode May 3 2024 Episode 638 highlights
Malli Nindu Jabili Today Episode May 3 2024 Episode 638 highlights

అలాగే అని మాలిని అంటుంది. మాలిని నేను రెండోసారి పుట్టాను కాబట్టి అందరిని ఇన్వైట్ చేసి మరి చేసుకుందాం మల్లి గౌతమ్ ని కూడా పిలవాలి అనుకుంటున్నాను అని అరవింద్ అంటాడు. నాకు ఇష్టం లేదు అని మాలిని అంటుంది. ప్లీజ్ మాలిని తను నాకోసం నీకోసం ఎంతో కష్టపడింది మీ అమ్మ నేను చనిపోయాను అనుకోని పెళ్లి చేస్తూ ఉండగా చివరి నిమిషంలో నన్ను తీసుకొచ్చి నిన్ను కాపాడింది తనకి కృతజ్ఞత చెప్పుకోవాలి కదా అని అరవింద్ అంటాడు. అయినా సరే నా మనసు అంగీకరించడం లేదు అని మాలిని అంటుంది. ప్లీజ్ మాలిని నాకోసం ఒప్పుకో అని అరవింద్ ఉంటాడు. కట్ చేస్తే, మల్లి నువ్వు తల్లివి కాబోతున్నావు ని సంతోషం నీలో కనబడడం లేదు నా మీద ఏదో అనుమానం ఉందా అని గౌతమ్ అంటాడు. అరవింద్ బాబు ని మీరు ఎందుకు చంపాలని చూశారు ఇప్పటివరకు నాకు అదే అర్థం కావట్లేదు అని మల్లి అంటుంది. మల్లి నువ్వంటే నాకు ప్రాణం నీ కోసం ఏమైనా చేస్తాను అరవింద్ నిన్ను పెళ్లి చేసుకోని ఇక్కడికి తీసుకు వచ్చి పని మనిషిగా పరిచయం చేశాడు మాలినీతో ఎంగేజ్మెంట్ ఆపి నిన్ను భార్య గా పరిచయం చేయొచ్చుగా అలా చేయలేదు నీకు నాకు పెళ్లి అయిన తర్వాత కూడా మన పర్సనల్ లైఫ్ లో డిస్ట్రబ్ చేస్తున్నాడు

Malli Nindu Jabili Today Episode May 3 2024 Episode 638 highlights
Malli Nindu Jabili Today Episode May 3 2024 Episode 638 highlights

అందుకే తనకు బుద్ధి చెప్పి వదిలేయాలి అనుకున్నాను చావు అంచులదక తీసుకువెళ్లి వదిలేద్దాం అనుకున్నాను కానీ చంపాలి అనుకోలేదు ఏం చేసినా నీ ప్రేమ కోసమే చేశాను మల్లి నువ్వంటే నాకు ప్రాణం అని గౌతమ్ అంటాడు. అరవింద్ బాబు గారు అలా ఎందుకు చేశారు నీకు తెలియదు కదా నన్ను మోసం చేశారు అంటున్నారు కానీ మీరు నన్ను మోసం చేశారు నా జీవితంలో అన్నీ కష్టాలే ఇక నాకు సంతోషం లేదనుకున్నాను కానీ మీరు నా జీవితంలోకి వచ్చి పూలబాటని వేశారు ఆ పూల బాటలో నా జీవితాన్ని ఆనందంగా గడుపుదాం అనుకుంటున్నాను మీరు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అరవింద్ బాబుని చంపేస్తే నాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది ఇంకెప్పుడు అలాంటి పని చేయనని నాకు మాట ఇవ్వండి అని మల్లి అంటుంది. అలాగే మల్లి ఇంకెప్పుడూ నిన్ను బాధ పెట్టే పని చేయను అరవింద్ జోలికి వెళ్ళను అని గౌతమ్ మల్లి కి మాటిస్తాడు. కట్ చేస్తే, గౌతమ్ కాఫీ తాగుతూ ఉంటాడు ఇంతలో అరవింద్ అక్కడికి వస్తాడు.

Malli Nindu Jabili Today Episode May 3 2024 Episode 638 highlights
Malli Nindu Jabili Today Episode May 3 2024 Episode 638 highlights

ఏంటి గౌతమ్ నిన్నటి వరకు నీ కళ్ళల్లో భయం కనిపించేది ఈరోజు కనిపించట్లేదు అని అరవింద్ అంటాడు. నిన్ను చంపడానికి ప్రయత్నించిన విషయంలో మల్లి నన్ను క్షమించింది మా మధ్య అపార్ధాలు తొలగిపోయాయి అందుకే ఆనందంగా ఉన్నాను అని గౌతమ్ అంటాడు. నిన్ను క్షమించాల్సింది నేను మల్లి కాదు నీవల్ల నేను అన్ని కోల్పోయాను నీకు శిక్ష వేయాలనుకున్నది నేను మల్లి కాదు నువ్వు భయపడాల్సింది మల్లి కి కాదు నాకు అని అరవింద్ అంటాడు. అన్ని మర్చిపోయి ఆనందంగా ఉందాం అని గౌతమ్ అంటాడు. నేను కూడా నీకు చేయాల్సినవన్నీ చేశాక అప్పుడు ఆలోచిద్దాం అని అరవింద్ అంటాడు.ఇంతలో మల్లి వచ్చి బాబు గారు ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది. ఇప్పుడే వచ్చాను మల్లి నా బర్త్ డే కి మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode May 3 2024 Episode 638 highlights
Malli Nindu Jabili Today Episode May 3 2024 Episode 638 highlights

ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము అక్కడికి రాలేము బాబు గారు వసుంధర అమ్మగారు ఏమైనా తిడతారు అని మల్లి అంటుంది. నాకు వేరే పని ఉంది నేను రాను అని గౌతమ్ అంటాడు. రానని అనకూడదు రావాలి మాలిని కి మీ వల్లే అలా జరిగిందని అత్తయ్య మాలిని నమ్ముతున్నారు మీరు ఇప్పుడు రాకపోతే అదే నిజం అనుకుంటారు అప్పుడప్పుడు మీరు వచ్చి కనపడితే  మీ మీద ఉన్న కోపం కాస్తైనా తగ్గుతుంది అందుకే రమ్మంటున్నాను అని అరవింద్ అంటాడు. అరవింద్ చెప్పిన మాటలక్కి మల్లి నమ్మి ఉప్పేసుకుంటుందా అని గౌతమ్ అనుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri