NewsOrbit

Tag : jana sena

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: టీడీపీతో పొత్తు పెట్టుకున్నా జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యపక్షమేనన్న పవన్ కళ్యాణ్

somaraju sharma
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఎన్డీఏతో జనసేన భాగస్వామ్య పక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తు విషయంపై బీజేపీ...
న్యూస్

Janasena: అప్పుడే ఎన్నికలపై దృష్టి పెట్టిన జనసేనాని.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పులుపు!

Ram
Janasena: తెలుగు తెర పవర్ స్టార్, జనసేనాని అయినటువంటి మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు మంచి దూకుడు మీద ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండగానే, చేయవలసిన పనులను ఇప్పటినుండే షురూ చేస్తున్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

Jana Sena : కీలకమైన జిల్లాలో టీడీపీ ని పక్కనపెట్టేసింది..నెంబర్ టు లోకి జనసేన!!

sekhar
Jana Sena: జనసేన Jana Sena పార్టీ ఊహించని రీతిలో తాజాగా పంచాయతీ ఎన్నికలలో రాణించడం ఏపీ లో సంచలనం గా మారింది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో...
Featured బిగ్ స్టోరీ

వైసీపీ “కాపు”రంలో జనసేన చిచ్చు..! ఏపీలో కుల నిప్పు..! (న్యూస్ ఆర్బిట్ సంచలన కథనం)

DEVELOPING STORY
ఈస్ట్, వెస్ట్ కాపుల మధ్య కుట్ర… కాపు సంక్షేమ సేన వెనుక సేనాని ఎవరు? మొత్తం వ్యవహారంలో ఆడిటర్ ఏవీ రత్నం రోలేంటి? జోగయ్య సేన వెనుక దాసరి రాము… మొత్తం యవ్వారంలో చంద్రబాబు...
Featured రాజ‌కీయాలు

మోదీ కేబినెట్లోకి చిరంజీవి….

DEVELOPING STORY
  ఆర్టర్నేటివ్ అవుతారనుకుంటే… మెగాస్టార్ చిరంజీవి… తెలుగు తెర ఇలవేల్పు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతకంటే… అంతకు మించి పాపులార్టీ ఉన్న దిగ్గజ నటుడు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు...
Featured బిగ్ స్టోరీ

ఇక కాస్కోండి… చిరంజీవి మొదలుపెట్టేశారు..

DEVELOPING STORY
ఇలాంటి ఘనటలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే విజయవాడ కోవిడ్ కోర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని… కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానంటూ… నిర్లక్షవైఖరిని త్రీవంగా...
Featured బిగ్ స్టోరీ

“కాపు”రం ఎవరితో…..? గోపురం ఎవరికీ..??

Srinivas Manem
కులం లేనిదే రాజకీయం లేదు…! అందరూ గొగ్గోలు పెడుతున్నట్టు ఇప్పుడే ఈ కుల ప్రస్తావనలు, కుల రాజకీయాలు రాలేదు…!! రెండు తరాలకు మునుపే ఏపీలో తగలడ్డాయి. అయితే ఇప్పుడున్న మీడియా చైతన్యం కారణంగా నాటి...
టాప్ స్టోరీస్

47వ రోజు అమరావతి ఆందోళనలు

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 47వ రోజు కు చేరాయి. తుళ్ళూరు, మందడం, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు లో మహా ధర్నాలు కొనసాగిస్తున్నారు....
టాప్ స్టోరీస్

మండలిలో టిడిపి బ్రహ్మస్త్రం రూల్ 71

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనమండలిలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు టిడిపి సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రూల్ 71ను తొలి సారిగా టిడిపి ఉపయోగించింది. ఈ...
టాప్ స్టోరీస్

‘కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే!’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బిజెపి, జనసేన పొత్తులపై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం...
టాప్ స్టోరీస్

‘కలిసి పని చేస్తాం:2024లో అధికారంలోకి వస్తాం’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కలిసి పని చేస్తామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అదినేత పవన్ కళ్యాణ్‌ తెలిపారు. గురువారం విజయవాడలో బిజెపి, జనసేన కీలక...
టాప్ స్టోరీస్

రాపాక రూటు ఎటు ?

Mahesh
అమరావతి: ఏపీలో భవిష్యత్తు లేని పార్టీగానే జనసేన ఉందంటూ ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారాలనుకోవడం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారడం అన్నది సర్వసాధారణమేనని...
టాప్ స్టోరీస్

‘అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలి’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని కులాలకు అతీతంగా అర్హులందరికీ వర్తింపజేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కాకినాడలో చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షలో ఆయన...
సినిమా

ప‌వ‌న్‌క‌ల్యాణ్ భావాల `జై సేన‌`

Siva Prasad
వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్‌, కార్తికేయ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. గురువారం...
సినిమా

జ‌న‌సేనకు హీరో నితిన్ విరాళం

Siva Prasad
యువ క‌థానాయ‌కుడు నితిన్, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు వీరాభిమాని అనే సంగ‌తి తెలిసిందే. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా నితిన్ అంటే ప్ర‌త్యేకాభిమానాన్ని క‌న‌ప‌రుస్తుంటారు. త‌న ఇంటి హీరోల ఫంక్ష‌న్స్ కంటే నితిన్ సినిమా...
రాజ‌కీయాలు

భీమవరంలో పవన్ నామినేషన్

somaraju sharma
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో శుక్రవారం పవన్ కళ్యాణ్ వామపక్షాలు, బీఎస్‌పి బలపర్చిన జనసేన అభ్యర్థిగా...