NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన‌కు 24 నెంబ‌ర్ వెన‌క ఇంత లాజిక్ ఉందా…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎన్ని సీట్ల‌లో పోటీ చేయ‌నున్నార‌నే విష‌యం స్ప‌ష్ట మైంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లు ఉంటే.. కేవ‌లం 24 స్తానాల‌నే ఆయ‌న ఎంచుకున్నారు. వాటిలోనే పోటీ చేయ‌నున్నారు. ఇక‌, ఇలా కేవ‌లం 24 సీట్లు మాత్ర‌మే ఎంచుకోవ‌డం వెనుక వ్యూహం ఉంద‌ని సీనియ‌ర్లు అంటున్నారు. కానీ.. మ‌రోవైపు.. పార్టీ శ్రేణుల్లో మాత్రం అసంతృప్తి పెల్లుబుకుతోంది. తీవ్ర‌స్తాయిలో విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు.

దీనికి పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఎవ‌రూ హ్యాపీగాలేర‌ని ఓ టీవీ చ‌ర్చ‌లో చెప్పుకొచ్చారు. క‌నీసం 50-40 మ‌ధ్య‌లో తాము టికెట్‌లు ఆశించామ‌ని.. క‌నీసం 35కు త‌గ్గ‌వ‌ని భావించామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే.. కేవ‌లం 24 స్థానాల‌కే ప‌రిమితం కావ‌డం త‌మ‌కు కూడా జీర్ణించుకోలేని విష‌య‌మేన‌ని చెప్పారు. ఇక్క‌డ మ‌రో లాజిక్ చెప్పుకొచ్చారు. బీజేపీ క‌లుస్తుంద‌నే వ్యూహంతో 57 స్థానాల‌ను చంద్ర‌బాబు పెండింగులో పెట్టారు.

రేపు ఒక‌వేళ బీజేపీ క‌నుక క‌ల‌వ‌క‌పోతే.. ఆ సీట్ల‌లోనూ త‌మ‌కు షేరింగ్ ఉంటుంద‌ని స‌త్య‌నారాయ‌ణ చెబు తున్నారు. ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికైతే.. 24కే జ‌న‌సేన క‌న్ఫ‌ర్మ్ కావాల్సి ఉంటుంది. అయితే.. దీనిని చిన్న సంఖ్య‌గా జ‌న‌సేన నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నా.. ప‌వ‌న్ ప‌క్కా వ్యూహంతోనే 24 తీసుకున్నార‌నేది విశ్లేష‌కుల మాట‌. ఆయ‌న చెప్పినా.. చెప్ప‌క‌పోయినా.. రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన ప‌క్కాగా గెలిచే స్థానాలు.. 30కి మించి లేవు. మిగిలిన వాటిలో పోటీ ఇచ్చే అవ‌కాశం ఉందే త‌ప్ప‌. గెలుపు గుర్రం ఎక్క‌డం ఈజీ కాదు.

గ‌త ఎన్నిక‌ల్లో ఇదే విష‌యం ప‌క్కాగా తేలిపోయింది. సుమారు 30 నియోజ‌వ‌ర్గాల్లోనే జ‌న‌సేన బ‌లమైన పోటీ ఇచ్చింది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన నాయ‌కుల‌కు 10-25 వేల వ‌ర‌కు ఓట్లు వ‌చ్చాయి. మిగిలిన స్థానాల్లో 8 వేల లోపు ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. కొన్ని స్థానాల్లో వెయ్యి, రెండు వేల‌కే ప‌రిమితం అయ్యారు. ఈ నేప‌థ్యంలో గెలుపు గుర్రం ఎక్క‌లేని చోట సంఖ్యా బ‌లంతో చేసేది ఏమీ ఉండ‌ద‌ని.. వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌డ‌మేన‌ని ప‌వ‌న్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చే వ్యూహాత్మకంగా.. త‌న‌ను తాను త‌గ్గించుకోకుండా. .. పార్టీ గౌర‌వాన్ని పెంచేలా వ్య‌వ‌హ‌రించార‌నేది విశ్లేష‌కుల మాట‌.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju