టాప్ స్టోరీస్రాజధాని పోరాటం ఉధృతంMaheshJanuary 5, 2020January 5, 2020 by MaheshJanuary 5, 2020January 5, 2020ravaఅమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఆదివారంనాటికి 19వ రోజుకు చేరింది. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వివిధ గ్రామాల్లో మహా ధర్నాలతోపాటు...