(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం 59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిలో విలీనం చేసే ప్రక్రియకు అదిలోనే హంసపాదు పడింది. రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి, ప్రాతూరు, గుండెమెడ, వడ్డేశ్వరం, ఇప్పట్నం,...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి లోనే రాజధాని కొనసాగించాలి రైతులు రిలే దీక్షలు నిర్వహిస్తుండగా గురువారం ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం సీసా విసిరేయడంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది....
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 58వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో ధర్నాకు దిగారు. వెలగపూడిలో 58వ రోజు రిలే దీక్ష లు కొనసాగుతున్నాయి....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన నేత పవన్ కళ్యాణ్ దారి మారిపోయిందన్న వాదు క్రమంగా బలపడుతోంది. వైసిపితో లోపాయకారీ అవగాహన ఉన్న బిజెపి అమరావతి విషయంలో ఆయనను క్రియాశీలంగా లేకుండా చేసేందుకే అకస్మాత్తుగా...
గుంటూరు: దోచుకోవడం కోసమే రాజధాని మార్పు తప్ప మరో కారణం కనిపించడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులు బుధవారం ఉదయం ఆయనతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు...
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 57వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు రిలే దీక్షలు జరగనున్నాయి. వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం...
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తున్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్న రైతులు, మహిళలు నేడు...
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో నేడు బైక్ ర్యాలీ నిర్వహించాలని తొలుత భావించినా పోలీసులు అనుమతి నిరాకరించడంతో దీక్షా శిబిరాల్లోనే...
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 52వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు కొనసాగుతుండగా వెలగపూడిలో 52వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. మందడం,...