NewsOrbit

Tag : latest amaravathi news updates

న్యూస్

అమరావతి రైతుల దీక్షలకు జాతీయ కిసాన్ సంఘీభావం

sharma somaraju
అమరావతి: అమరావతి రాజధానిలో రైతులు, కూలీలు, ప్రజలు చేస్తున్న పోరాటలకు మద్దతుగా జాతీయ రైతు నాయకులతో కూడిన బృందం మంగళవారం రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. అఖిలభారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు...
టాప్ స్టోరీస్

నైపుణ్యాభివృద్ధి, ఐటి పాలసీపై జగన్ సమీక్ష

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఐటీపాలసీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్తగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా అవగాహన ర్యాలీలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Uncategorized న్యూస్

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి లోనే రాజధాని కొనసాగించాలి రైతులు రిలే దీక్షలు నిర్వహిస్తుండగా గురువారం ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం సీసా విసిరేయడంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది....
టాప్ స్టోరీస్

నేడు కేబినెట్ భేటీ: కీలక అంశాలపై చర్చ

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొద్ది సేపటిలో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుపై మంత్రి వర్గ భేటీలో చర్చ...
టాప్ స్టోరీస్

51వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు 51వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడిలో 51వ రోజు రిలే దీక్షలు ప్రారంభమైయ్యాయి. రాజధాని మిగతా  గ్రామాల్లోనూ...
టాప్ స్టోరీస్

49వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న అందోళనలు 49వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ రోజు రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఉద్దండరాయునిపాలెం.ఎర్రబాలెం...
టాప్ స్టోరీస్

మండలిలో వైసిపి సర్కార్‌కు షాక్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనమండలిలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద టిడిపి ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చకు మండలి చైర్మన్ రూలింగ్ ఇచ్చారు. రూల్ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం...
టాప్ స్టోరీస్

మండలిలో టిడిపి బ్రహ్మస్త్రం రూల్ 71

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనమండలిలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు టిడిపి సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రూల్ 71ను తొలి సారిగా టిడిపి ఉపయోగించింది. ఈ...
టాప్ స్టోరీస్

గుంటూరు సబ్‌జైలుకు ఎంపీ గల్లా!

Mahesh
అమరావతి: గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. సోమవారం అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన ఎంపీ గల్లా జయదేవ్‌కు మంగళగిరి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు....
టాప్ స్టోరీస్

అమరావతిలో బంద్!

Mahesh
అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

చంద్రబాబుతో సహా టిడిపి ఎమ్మెల్యేలు అరెస్ట్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు పాదయాత్రగా మందడం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో పోలీసులకు, టిడిపి నేతల మధ్య...
టాప్ స్టోరీస్

మూడు రాజధానుల బిల్లుకు ఏపి అసెంబ్లీ ఆమోదం

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో సుధీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం జగన్ ప్రసంగం తర్వాత ఈ బిల్లుకు మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న నిరసనలు:మందడంలో మహిళా రైతుల అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మహిళలను పోలీస్ వాహనంలో ఎక్కించి రోడ్లపై తిప్పుతున్నారు. సుమారు 50మందిని...
న్యూస్

‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధాని సాధిస్తాం’

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం నాటికి 32వ రోజు చేరింది. ‘ప్రాణాలైన అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’ అంటూ అమరావతి పరిధిలోని 29 గ్రామాల...
టాప్ స్టోరీస్

అసెంబ్లీకి ప్రత్యామ్నాయ మార్గం!

Mahesh
అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీకి చేరుకోవడానికి మరో దారిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో లేని రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. కృష్ణాయపాలెం...
రాజ‌కీయాలు

జగన్‌కి ద్వారంపూడి బినామీ: పంచుమర్తి

Mahesh
విజయవాడ:  సీఎం వైఎస్ జగన్‌కి కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బినామీ అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్షి కార్యాలయాలు ద్వారంపూడి పేరు మీద...
టాప్ స్టోరీస్

రాజధానిపై ఆ రెండు పార్టీల కార్యాచరణ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజకీయాల్లో మరోసారి బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. బీజేపీతో కలిసి నడవాలని, వచ్చే నాలుగేళ్ళలో ఏపీలో...
టాప్ స్టోరీస్

వైసీపీ ఎమ్మెల్యేకి నందమూరి రామకృష్ణ వార్నింగ్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు...
టాప్ స్టోరీస్

పోలీసులపై చంద్రబాబు ఫైర్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరు పట్ల టిడిపి అధినేత చంద్రబాబు మరో సారి ఫైర్ అయ్యారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి చంద్రబాబు నరసరావుపేట వర్యటనకు బయలుదేరగా పోలీసులు...
రాజ‌కీయాలు

‘దోచిన లక్షకోట్లు ప్రభుత్వానికి ఇచ్చేయండి’

Mahesh
విజయవాడ: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. జగన్ చేసే అన్ని పనులకు డైరెక్షన్ విజయసాయిరెడ్డేనంటూ ట్వీట్ చేశారు. జగన్ దోచిన లక్షకోట్లు ప్రభుత్వానికి ఇచ్చేయాలని అని డిమాండ్...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో సాయుధ పోలీసుల కవాతు

sharma somaraju
అమరావతి: జిఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రి వర్గ భేటి రేపు జరుగనున్న నేపథ్యంలో నేడు సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దిగాయి. మందడం,మల్కాపురం జంక్షన్ల వద్ద లాఠీలు, తుపాకులు...
రాజ‌కీయాలు

ఏపీలో ప్రజలు సంతోషంగా లేరు!

Mahesh
గుంటూరు: మూడు రాజధానుల ప్రతిపాదనపై సీఎం జగన్ తన వైఖరి మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం రాజధాని ప్రాంత రైతులు గుంటూరులో కన్నాను కలిశారు. ఈ సందర్భంగా...