NewsOrbit

Tag : gn rao committee report on ap capital

టాప్ స్టోరీస్

రాజధానిపై ఆ రెండు పార్టీల కార్యాచరణ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజకీయాల్లో మరోసారి బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. బీజేపీతో కలిసి నడవాలని, వచ్చే నాలుగేళ్ళలో ఏపీలో...
టాప్ స్టోరీస్

20న ఏపీ కేబినెట్ భేటీ

Mahesh
అమరావతి: ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 9.30కి సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. రాజధానిపై హై పవర్ కమిటీ నివేదికకు ఆమోదం కేబినెట్ తెలపనుంది. అదే రోజు ఉదయం 11...
రాజ‌కీయాలు

హైపవర్ కమిటీకి రాయలసీమ నేతల లేఖ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలు: ఏపి రాజధానిపై జిఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలను అధ్యయనం చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి గ్రేటర్ రాయలసీమ నేతలు మంగళవారం  లేఖ రాశారు....
టాప్ స్టోరీస్

‘జగన్‌కు రాజధాని మార్చే హక్కు లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) రాజమండ్రి: అమరావతిని రాజధానిగా కొనసాగించకపోతే జగన్ సిఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ...
టాప్ స్టోరీస్

మూడు రాజధానుల నిర్ణయం సరైనదే: రాపాక

Mahesh
తిరుమల: ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వాగతించారు. శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న జనసేన ఎమ్మెల్యే రాపాక మీడియాతో...
రాజ‌కీయాలు

మౌనదీక్షకు కూర్చున్న కన్నా

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే ఆయన మౌన...
టాప్ స్టోరీస్

పోలీసుల పహారాలో అమరావతి

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం తీవ్రదూరం దాలుస్తోంది. రైతుల ఆందోళనలు శుక్రవారంతో పదో రోజుకు చేరింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్...
టాప్ స్టోరీస్

‘ఏపి రాజధాని భీమిలి’

sharma somaraju
విశాఖపట్నం: రాష్ట్ర రాజధాని భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు అవుతోందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. రాజధానికి అవసరమైన భూముల కోసం విశాఖలో సర్వే జరుగుతోందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో 25 జిల్లాలు ఏర్పాటు...
టాప్ స్టోరీస్

కేబినెట్ నిర్ణయం తరువాతే జనసేన స్టెప్ అట!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై జిఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో అయోమయం, గందరగోళం నెలకొందనీ ఈ పరిస్థితి సర్వత్రా శ్రేయస్కరం కాదనీ జనసేన అధినేత పవన్...
న్యూస్

‘ఈ ఫార్మలా అప్పుడెందుకు చెప్పలేదో!?’

sharma somaraju
అమరావతి: ఏపి సిఎం జగన్ ‌పతిపక్ష నేతగా ఉన్న సమయంలో మూడు రాజధానుల ఫార్ములా ఎందుకు చెప్పలేదని బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. ఏపి రాజధానిని అమరావతి నుండి...
టాప్ స్టోరీస్

‘ఎందుకూ పనికి రాని నివేదిక అది’

sharma somaraju
అమరావతి: జియన్ రావు కమిటీ నివేదిక చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనిరాదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. దీన్ని జియన్ రావు కమిటీ అనే దాని కంటే జగన్మోహన్...
టాప్ స్టోరీస్

అమరావతిలో మిన్నంటిన రైతుల ఆందోళనలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన చేస్తున్న రైతులు.. జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌పై ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. అమరావతి వ్యాప్తంగా నిరసలను దిగారు. శనివారం ఉదయం...
టాప్ స్టోరీస్

అమరావతిలో విన్నూత్న నిరసన

sharma somaraju
అమరావతి: సిఎం జగన్ అన్నట్లు పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా జి ఎన్ రావు కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంతో అమరావతి ప్రాంతంలోని రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్వక్తం చేస్తున్నారు. ఇది దున్నపోతు పాలనలా...
టాప్ స్టోరీస్

జీఎన్ రావు కమిటీ మంత్రం కూడా వికేంద్రీకరణే!

Mahesh
అమరావతి: ఏపీని పరిపాలనాపరంగా నాలుగు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని తమ నివేదికలో సూచించామని జీఎన్ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వికేంద్రీకరణ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ చేతికి రాజధాని తుది నివేదిక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జీఎన్ రావు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి జగన్...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై నేడే తుది నివేదిక ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జీఎన్ రావు కమిటీ తన నివేదికను...