NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

Madhuranagarilo Today Episode April 26 2024 Episode 348 highlights

Madhuranagarilo April 26 2024 Episode 348: శ్యామ్ రాధ కి ఫోన్ చేస్తాడు. శ్యామ్ సార్ ఎందుకో ఫోన్ చేస్తున్నాడు అని రాదా ఫోన్ ఎతి మాట్లాడుతుంది. రాధా నీకు ఒక విషయం చెప్పాలి అని శ్యామ్ అంటాడు. ఏంటో చెప్పండి అని రాధా అంటూ ఉండగా వాడితో ఏంటమ్మా మాట్లాడేది రేయ్ అసలు నీకు బుద్ధి జ్ఞానం అనేది ఉందా ఉంటే మా రాధిక ఎందుకురా ఫోన్ చేస్తున్నావ్ అని మధుర అంటుంది. అమ్మ నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా అని శ్యామ్ అంటాడు. నువ్వు చెప్పేది ఏమీ లేదు నేను వినేదేమీ లేదు ఇంకోసారి ఫోన్ చేయకు అని మదుర ఫోన్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఎలా రాదని కాపాడుకోవడం అని టెన్షన్ పడుతూ ఉంటాడు శ్యామ్.

Madhuranagarilo Today Episode April 26 2024 Episode 348 highlights
Madhuranagarilo Today Episode April 26 2024 Episode 348 highlights

రాదని కాపాడుకోవడం కోసం సూట్ కేసులో ఫోటో మార్చేసింది శ్యామ్ రాధకి ఈ రోజు నైట్ ముహూర్తం పెట్టాను శ్యామ్ ని అక్కడికి వెళ్ళనీయకుండా చేస్తే రాదా పని అయిపోతుంది అని ఆలోచిస్తుంది రుక్మిణి. కట్ చేస్తే, శ్యామ్ రాదని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. రుక్మిణి శ్యామ్ కి మత్తుమందు ఇచ్చి పడుకో పెట్టాలని పాలలో కలుపుతుంది. ఈ పాలు తాగి పడుకో రేపు తెల్లారేసరికి రాధా చావు కబురు ఇందువుగాని రాదని కాపాడుకోవాలని చూస్తావా అని రుక్మిణి అనుకుంటుంది. ఏంటమ్మా రుక్మిణి పాలు తాగుతున్నావా అని దాక్షాయిని అంటుంది.

Madhuranagarilo Today Episode April 26 2024 Episode 348 highlights
Madhuranagarilo Today Episode April 26 2024 Episode 348 highlights

ఈ పాలు నాకు కాదు శ్యామ్ కి,నువ్వేం చేస్తావో నాకు తెలియదు శ్యామ్ పాలు తాగేలా చెయ్యి అని రుక్మిణి అంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది ఇప్పుడు పాలు తీసుకు వెళ్తే తాగుతాడా అని దాక్షాయని అంటుంది. నేను వెళ్లి ఇస్తే తాగడు నువ్వు ఇస్తే తాగుతాడు అని రుక్మిణి అనడంతో దాక్షాయని పాలు తీసుకుని శ్యామ్ దగ్గరికి వెళుతుంది. ఇలా వచ్చారు అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode April 26 2024 Episode 348 highlights
Madhuranagarilo Today Episode April 26 2024 Episode 348 highlights

శ్యామ్ నువ్వు అన్నం తినలేదు కదా ఈ పాలైన తాగరా అని  దాక్షాయని అంటుంది. ఆకలిగా లేనప్పుడు పాలు ఎలా తాగుతారు అత్తయ్య అని శ్యామ్ అంటాడు. నువ్వు పాలు తాగకపోతే నాకు రుక్మిణి అన్నం పెట్టదు రా ఈ పాలు తాగు అని దాక్షాయని అంటుంది. పాలు తాగుతాను కానీ అక్కడ జండుబాముంది ఇచ్చి వెళ్ళు అత్తయ్య అని శ్యామ్ అంటాడు. దాక్షాయని జండుబాం తెచ్చి ఇచ్చేసరికి శ్యామ్ పాలు తాగేస్తాడు. దాక్షాయని వెళ్ళిపోతుంది. శ్యామ్ కి నిద్ర రావడంతో వెళ్లి పడుకుంటాడు. ఈపాటికి కిల్లర్స్ రాదా ఇంటి దగ్గరికి వెళ్లి ఉంటారు ఈ నైట్ రాదా పని అయిపోతుంది అని రుక్మిణి అనుకుంటుంది. కట్ చేస్తే, బిక్షు తన మనసులతో రాధ వాళ్ళ ఇంటికి వెళ్లి తలుపు బద్దలు కొట్టబోతాడు. ఇంతలో శ్యామ్ అక్కడికి మొహానికి టవల్ కట్టుకొని వచ్చి రాధ జోలికి రాకుండా మిమ్మల్ని తరిమి తరిమి కొడతాను అని అంటాడు.నువ్వుఎవడివిరా అని తన మీదికి వెళ్తాడు. ఎవరైతే నీకెందుకురా రాదా జోలికి ఇక రాము అని ప్రాధేయ్యపడేలా చేస్తాను అని శ్యామ్ వాళ్ళని చితక బాదేస్తాడు.

Madhuranagarilo Today Episode April 26 2024 Episode 348 highlights
Madhuranagarilo Today Episode April 26 2024 Episode 348 highlights

సార్ తప్పైపోయింది మమ్మల్ని క్షమించి వదిలేయండి అంటూ భిక్షు భిక్షు మనుషులు ప్రాణభయంతో పారిపోతారు. రాధా నేను ఉండగా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు నిన్ను నేను జీవితకాలం కాపాడుకుంటాను రాదా అని శ్యామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, బిక్షు రుక్మిణికి ఫోన్ చేస్తాడు. రాధ ఇంటికి వెళ్లారా తనని లేపేసారా అని అడుగుతుంది. ఏంటి మేడం లేపేసేది ప్రాణ భయంతో పారిపోయి వచ్చాము ఆ ఇంటి అడ్రస్ ఇచ్చారు ముసలోళ్ళు ఉంటారని చెప్పారు కానీ వాళ్ళను కాపాడుతూ ఒక అతను ఉన్నాడని మీరు చెప్పలేదు ఏంటి మేడం అతను ఉండగా ఆ కుటుంబానికి కానీ ఆ అమ్మాయిని కానీ మనం ఏమీ చేయలేము అని భిక్షు అంటాడు. ఆ ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్ళే ఉంటారు

Madhuranagarilo Today Episode April 26 2024 Episode 348 highlights
Madhuranagarilo Today Episode April 26 2024 Episode 348 highlights

తనని కాపాడింది ఎవరు అని రుక్మిణి అడుగుతుంది. తను చూడడానికి హ్యాండ్సమ్ గా ఉంటాడు మేడం ముఖానికి ముసుగు కట్టుకున్నాడు కానీ అతను అ కుటుంబానికి రక్షణ కవచనంలో ఉన్నాడు అతని ఏమైనా చేసిన తరువాత నాకు ఫోన్ చేయండి మేడం ఐదు నిమిషాల్లో ఆ అమ్మాయిని చంపేస్తాను అని భిక్షువు ఫోన్ కట్ చేస్తాడు. బిక్షు చెప్పిన మాటలు వింటుంటే శ్యామ్ పోలికలు ఉన్నాయి ఒకవేళ శ్యామ్ వెళ్లి రాదని కాపాడాడ అని రుక్మిణి శ్యామ్ గదిలోకి వెళ్లి చూస్తుంది. శ్యామ్ ఇక్కడే పడుకొని ఉన్నాడు మరి రాదని కాపాడింది ఎవరు అని ఆలోచిస్తుంది రుక్మిణి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri