Madhuranagarilo December 07 2023 Episode 229: శిరీషను ఇంటికి తీసుకు రావడంతో టెన్షన్ పడుతున్న ధనంజయ్..
Madhuranagarilo December 07 2023 Episode 229: ఏంటి పండు ఏం జరిగింది తలకు కట్టు కట్టుకున్నావు అని రుక్మిణి అడుగుతుంది.ఏమీ లేదు పెద్దమ్మ చిన్న యాక్సిడెంట్ జరిగింది అని పండు చెప్తాడు.యాక్సిడెంట్ దెబ్బలు...