NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo February 24 2024 Episode 296: రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండాద ని రుక్మిణి ఏం చేయనున్నది..

Madhuranagarilo Today Episode February 24 2024 Episode 296 Highlights

Madhuranagarilo February 24 2024 Episode 296: ఏం చేస్తున్నావ్  అత్తయ్య అని రుక్మిణి అడుగుతుంది. రాధకి శ్యామ్ కి శోభనం ఏర్పాటు చేస్తున్నాం అమ్మ అని అంటుంది మధుర. శ్యామ్ రాధకి శోభనం జరిపించి నాకు అన్యాయం చేయాలనుకుంటున్నారా అని రుక్మిణి అంటుంది. అదేంటమ్మా అలా అంటావ్ శ్యామ్ కి గండం ఉందని తెలుసు కదా మరి శ్యామ్ కి రాధకి శోభనం జరిపిస్తేనే కదా బాబు పుట్టేది హోమం చేసేది శ్యామ్ బ్రతికి ఉండేది అని మధుర అంటుంది. అయితే నన్ను నా బిడ్డను శాశ్వతంగా దూరం చేసి రాదని ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంటున్నారా అత్తయ్య అని రుక్మిణి అంటుంది. నువ్వేమైనా అనుకో రుక్మిణి నా కొడుకు కోసం నేను చేస్తున్నాను నా కొడుకు బ్రతికి ఉండడం కోసం నీతో గొడవ పడాల్సి వచ్చిన పడతాను నీతో తెగదేపులు చేసుకోవాల్సి వచ్చినా చేసుకుంటాను నాకు మాత్రం నా కొడుకు ప్రాణాలే ముఖ్యం అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode February 24 2024 Episode 296 Highlights
Madhuranagarilo Today Episode February 24 2024 Episode 296 Highlights

తెగేదాకా లాగితే వీలు ఇప్పుడే నన్ను బయటికి పంపించేలా ఉన్నారు అనుకుంటుంది రుక్మిణి. నేను అలా చేస్తానని మీరు ఎందుకు అనుకుంటారు అత్తయ్య అని రుక్మిణి నవ్వుతుంది. ఒక్కసారిగా ఎంత భయపడిపోయానో తెలుసా రుక్మిణి అని మధుర అంటుంది. నేనైతే హడలిపోయాను అనుకో అని ధనంజయ్ అంటాడు. నావల్ల మీరు భయపడాల్సిన అవసరం ఎప్పటికీ రాదు అత్తయ్య ఊరికే జోక్ చేశాను రాదకి శ్యామ్ శోభనం జరిపించండి నాకు సంతోషమే అంటూ రుక్మిణి వెళ్ళిపోతుంది. రుక్మిణి ఎంత మంచిదండి తన భర్తకి వాళ్ళ చెల్లెలకి శుభనమని తెలిసినా నవ్వుతూ మాట్లాడుతుంది అని మధుర అంటుంది. కట్ చేస్తే, ఎలా ఉన్నావ్ శోభనం పెళ్లికూతురా అని కృష్ణ అంటుంది. చేసిన మోసం చాలదని మళ్లీ ఎందుకు వచ్చావు అని రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode February 24 2024 Episode 296 Highlights
Madhuranagarilo Today Episode February 24 2024 Episode 296 Highlights

నేనేం మోసం చేశాను రాదా  ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోకూడదని అంటే ఏదో మాట సహాయం చేశాను అంతేకానీ నేను కావాలని చేయలేదు కదా ఇప్పుడైనా మేము ఆడిన అబద్ధం నిజం అవుతుంది కదా శ్యామ్ గండానికి నీకు పుట్టబోయే బిడ్డకు లింకు పెట్టి మంచి పని చేశాడు ఎందుకు అంటే నువ్వు ఇక్కడే ఉండి మీ అక్క నిజస్వరూపం తెలుసుకుంటావు అని కృష్ణ అంటుంది. చూడు రాదా శ్యామ్ ని మీ అక్క మంచి చేసుకోవడానికి రాలేదు నిన్ను శ్యామ్ విడదీసి సంతోషిస్తుంది తనకు బిడ్డ కూడా అవసరం లేదు రాదా నేను ఎంత చెప్పాక కూడా నువ్వు నన్ను క్షమించకపోతే నీ ఇష్టం అని కృష్ణ అంటుంది. సరేలే అని రాదా అంటుంది. అయితే నన్ను క్షమించినట్టేనా అని కృష్ణ అంటుంది. నువ్వు ఇంతగా చెప్పాక నమ్మకపోతే ఎలా అని రాధా అంటుంది. ఓకే శోభనం పెళ్లి కూతురా త్వరగా రెడీ అవ్వు అంటూ కృష్ణ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, రాధాని శోభనం గెటప్ లో చూసి చాక్ అవుతుంది రుక్మిణి.

Madhuranagarilo Today Episode February 24 2024 Episode 296 Highlights
Madhuranagarilo Today Episode February 24 2024 Episode 296 Highlights

నువ్విలా చేస్తావని నేను అసలు అనుకోలేదు రాదా నా భర్తను నాకు వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోతాను అన్నావు కానీ ఇప్పుడు నా భర్త తోటి కాపురం చేసి బిడ్డను కలవడానికి సిద్ధపడుతున్నావ్  అని రుక్మిణి అంటుంది. శ్యామ్ సార్ కి గండం అని తెలిసింది కదా అక్క మరి ఏం చేద్దాం అని రాదా అంటుంది. నువ్వు ఎవరి కోసం శోభనం ఆపవలసిన పనిలేదు రాదా శ్యామ్ వద్దన్నా సరే శోభనం ఆపకు అని రుక్మిణి అంటుంది. సరే అక్క నువ్వు చెప్పినట్టే ఎవరు చెప్పినా శోభనం ఆగకుండా చూసుకుంటాను అని రాదా అంటుంది. కట్ చేస్తే నీ చేతనే శోభనం ఆగేలా చేద్దామనుకున్నాను అది వర్క్ అవుట్ అవ్వలేదు ఈ పాలల్లో మత్తుమందు కలిపి ఇస్తాను పాలు తాగి నైట్ అంతా హాయిగానిద్రపొ అని రుక్మిణి పాలలో మత్తుమందు కలుపుతుంది.

Madhuranagarilo Today Episode February 24 2024 Episode 296 Highlights
Madhuranagarilo Today Episode February 24 2024 Episode 296 Highlights

ఇంతలో దాక్షాయిని వచ్చి ఏం చేస్తున్నావు రుక్మిణి అని అడుగుతుంది. నువ్వు చెప్పిన మాటలన్నీ బాగా అర్థం చేసుకున్నాను రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండా పాలలో మత్తుమందు కలుపుతున్నాను పిన్ని అని రుక్మిణి అంటుంది. అయితే నేను తీసుకెళ్లి ఇస్తాను ఇవ్వు అని దాక్షాయని పాలు తీసుకు వెళుతుంది. కట్ చేస్తే, రాధా ఈ పాలు తీసుకో అమ్మ ఎందుకు అంత సిగ్గు పడుతున్నావ్ అని దాక్షాయని అంటుంది. నా ముందు సిగ్గుపడితే పడ్డావు కానీ శ్యామ్ ముందు సిగ్గు పడకు అని దాక్షాయిని అంటుంది.

Madhuranagarilo Today Episode February 24 2024 Episode 296 Highlights
Madhuranagarilo Today Episode February 24 2024 Episode 296 Highlights

రాధా ప్రతి ఆడదాని జీవితంలో మొదటి రోజు ఇది ఎన్నో ఆశలతో జీవితాన్ని మొదలుపెడదాం అనుకుంటారు ఈ అదృష్టాన్ని వదులుకోవద్దమ్మా అని మధుర అంటుంది. నీ సిగ్గు శ్యామ్ కూడా కొంచెం దాచు అని కృష్ణ అంటుంది. బాగా చెప్పారు అత్తయ్య నేను కూడా రాధకి అదే చెప్తున్నాను అని రుక్మిణి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari April 22 2024 Episode 450: పిల్లల్ని కంటానన్న కృష్ణ. నిజం చెప్పలేని మురారి. భవాని ఫైర్..

bharani jella