NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర మరియు వెండి తెర అనే తేడా లేకుండా వర‌స అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ. అయితే బిగ్ బాస్ తెలుగు బ్యూటీ అండ్ యాంకర్ సిరి అవకాశాల కోసం ఏం చేసింది అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తాజాగా బయటపెట్టాడు. అతను సిరి పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిరి గురించి బుల్లితెర ప్రేక్షకులకి సపరేట్గా పరిచయం అవసరం లేదు.

Siri Hanumanthu updates
Siri Hanumanthu updates

యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ 5 లో అడుగుపెట్టి మంచి గుర్తింపును పొందింది. అయితే ఈ షో ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈమె యూట్యూబ్ షణ్ముఖ్ కు దగ్గరవుతున్నట్లు కనిపించడంతో ఆమెపై తీవ్రంగా నెగెటివిటీ పెరిగిపోయింది. అయితే ఈ షోలో ఎంతో సన్నిహితంగా ఉన్న వీరిద్దరూ బయటకి వచ్చిన తరువాత మాత్రం ఎవరి దారి వారు చూసుకున్నారు. అనంతరం పలు బుల్లితెర షోలకి అడుగుపెట్టి సందడి చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం పాపులర్ టీవీ షో జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తుంది. ముఖ్యంగా సౌమ్యరావు ‌ ఈ షోకు హౌస్ట్ గా చేస్తుండగా..‌ సడన్గా ఆమె స్థానంలో సిరి అడుగుపెట్టడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.

ఇక ఈ షో ద్వారా ఆమె మరింతగా పాపులర్ అయ్యే అవకాశం ఉంది. ఈషా నుంచే తమ కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలతో సినిమాల్లో నటిస్తున్నారు రశ్మి మరియు అనసూయ. అయితే సాధారణంగానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక అందులో పాల్గొన్న సెలబ్రిటీలకు పెద్దగా అవకాశాలు రావు అని టాక్ నడుస్తుంది. తాజాగా దీనికి లింక్ అయ్యేలా నూకరాజు సిరి పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో నూకరాజు స్కిట్ హైలైట్ గా కనిపిస్తుంది. చెప్పులు కుట్టే వాడి పాత్రలో కనిపించిన నూకరాజు ముందుగా జడ్జ్ గా ఉన్న మరో సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్ పై పంచులు వేశారు.

Siri Hanumanthu updates
Siri Hanumanthu updates

ఆయనకు షూటింగ్ కు వెళ్లడానికి టైం అవుతుంది. త్వరగా చెప్పులను ఇంటికి పంపించాలి అంటూ ఆత్రంగా కవర్ ఓపెన్ చేయగా.. అందులో ఒకటి లేడీ, మరొకటి బాయ్ చెప్పులు కనిపిస్తాయి. నైట్ కన్ఫ్యూజన్లో పంపించినట్లు ఉన్నారు అంటూ కృష్ణ భగవాన్ పై జోకు వేస్తాడు. ఇక ఆ తర్వాత ఆ చెప్పులు ఎవరివి ఇంతగా అరిగిపోయాయి అని మరో కమెడియన్ ప్రశ్నించగా.. అవి యాంకర్ సిరివి అని చెబుతాడు. ఎందుకు ఇంత అరిగిపోయాయి? అని ప్రశ్న వేయగా.. అవకాశాల కోసం తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయాయి అని నూకరాజు ఒక సెటైర్ వేస్తాడు. మరి ఆమెకే అవకాశాలు దొరికాయా అని అడగగా.. లేదు మోకాళ్లు అరిగిపోయాయి అంటూ మరో పంచ వేస్తాడు. అతని పంచుకు సిరి ముసిముసిగా నవ్వుతూ కొంచెం సీరియస్ లుక్ ఇస్తూ కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా వాళ్ళ స్కిట్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగాయి.

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri