NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారు అనంతరం సినిమాస్లో మరియు వెబ్ సిరీస్ లో ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. యూట్యూబ్ మరియు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే బిగ్ బాస్ లోకి వెళ్లగలరు. అలా వెళ్ళిన వారు అనంతరం మరింత పాపులారిటీ సంపాదించుకుంటారు. చాలామంది సినిమాల్లో బిజీ అయితే మిగిలిన వారు వారి వ్యక్తిగత వ్యాపారాలు ప్రారంభించి బిజీ అయిపోతున్నారు. అందులో భాగంగా టేస్టీ తేజ కూడా ఒకరిగా నిలిచారు.

tasty Teja new business updates
tasty Teja new business updates

ఫుడ్ వ్లాగర్ గా కెరీర్ ని ప్రారంభించిన టేస్టీ తేజ అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. యూట్యూబ్లో ఫుడ్ వీడియోలు చేస్తూ టేస్టీ తేజగా పేరు సంపాదించుకున్నాడు. దీంతో బిగ్ బాస్ లో ఈయనకి ఆపర్చునిటీ దక్కింది. అందులో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ కంటెస్టెంట్లలో ఒకడిగా నిలిచాడు టేస్టీ తేజ. ఎంతో జోవియల్ గా ఉంటూ నవ్వులు పూయించాడు. జోకులు వేస్తూ ఫన్నీ ఆక్టివిటీస్ చేస్తూ అలరించాడు. ఇక శోభా శెట్టి తో కెమిస్ట్రీ పండించిన టేస్టీ తేజ అతితక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయిపోయాడు. అతని ఎలిమినేషన్ అంతా విమర్శించారు. కానీ మంచి ఆడియన్స్ ఆదరణ పొంది పాపులర్ అయ్యాడు తేజ. ఈ పాపులారిటీతో ఇప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించాడు.

టీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఫ్రాంఛైజీ టీ బిజినెస్ బాగా పాపులర్ అయింది. బాగా రన్ అవుతున్న బిజినెస్ కూడా. దీంతో ఇరానీ నవాబ్ టి పేరుతో టీ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. ఆదివారం సాయంత్రం దీన్ని ఓపెన్ చేశారు. కార్పొరేట్ స్టైల్ లో ఈ టీ బిజినెస్ ని ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ మరియు నటుడు శివాజీ దీనికి గెస్టుగా హాజరయ్యాడు. ఆయన చేతుల మీదగానే దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శివాజీ తన బెస్ట్ విషెస్ ని తేజ కి అందించాడు. తేజ ఏం చేసినా ప్లానింగ్ తో ముందుచూపుతో చేస్తాడని.. మున్ముందు బాగా డబ్బులు వస్తాయని ఆశించే ఈ వ్యాపారం స్టార్ట్ చేశాడని.. సరదాగా చెప్పడం విశేషం.

tasty Teja new business updates
tasty Teja new business updates

ఇక దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉప్పల్ డి.ఎస్.ఎల్ మాల్ సమీపంలో ఈ వ్యాపారం ప్రారంభించడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇక ఈ టీ షాప్ ఓపెనింగ్ లో బిగ్ బాస్ టీం అమర్దీప్, శుభ శ్రీ, ప్రియాంక పాల్గొన్నారు. అదేవిధంగా ఈ వ్యాపారాన్ని మరింత ముందుకు సాగిస్తూ రానున్న రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆల్ ది బెస్ట్ తెలియజేశారు కూడా. ప్రస్తుతం ఈ వీడియోని చూసిన పలువురు.. పూర్వకాలంలో సినీ సెలబ్రెటీలు అంటే సినిమాలపైనే ఆధారపడేవారు. కానీ ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలతో పాటు యూట్యూబ్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎలా అనేకమంది ఇతర వ్యాపారాలలో కూడా రాణిస్తున్నారు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri