NewsOrbit
Entertainment News Telugu Cinema న్యూస్ రాజ‌కీయాలు సినిమా

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Mahesh Babu: స్టార్ హీరోలలో ఒకరిగా పేరుగాంచిన సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న మహేష్ ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు.

Bandar Nani was watching Mahesh without blinking an eye
Bandar Nani was watching Mahesh without blinking an eye

అయినప్పటికీ ఆ సినిమాని లెక్కలోకి తీసుకోకుండా నెక్స్ట్ రాజమౌళి సినిమా ఉందనే ధైర్యంతో ముందుకు సాగాడు. ప్రస్తుతం మహేష్ బాబు యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ ఒక పక్క సినిమాలకి ప్రాధాన్యత ఇస్తూ మరో పక్క గుట్టు చప్పుడు కాకుండా రాజకీయాల్లో కూడా కొనసాగుతూ ఉంటాడు. సినిమాలకి సంబంధించిన పలు విషయాలను రాజకీయ నేతలతో చర్చిస్తూ ఉంటారు.

Bandar Nani was watching Mahesh without blinking an eye
Bandar Nani was watching Mahesh without blinking an eye

ఈ క్రమంలోనే తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసారు మహేష్. ఓ పనిపై వెళ్లిన మహేష్ మాట్లాడుతున్న సమయంలో.. ఎమ్మెల్యే బందర్ నాని మహేష్ వైపుకు చూస్తూనే ఉండడంతో ప్రతి ఒక్కరు డబల్ మీనింగ్ కింద అర్థం చేసుకున్నారు. మహేష్ కి ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే.

Bandar Nani was watching Mahesh without blinking an eye
Bandar Nani was watching Mahesh without blinking an eye

ఒక అమ్మాయి మహేష్ మాట్లాడుతుంటే ఎలా ఎక్సైట్ గా లవ్ ఫీల్ తో చూస్తుందో బందర్ నాని కూడా అదే ఫీల్ తో చూడడంతో ప్రతి ఒక్కరు ఫన్నీ కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఒకటి, రెండు నిమిషాలు కాకుండా మహేష్ ఉన్నంతసేపు మహేష్ వైపే చూస్తూనే ఉన్నాడు బందర్ నాని. మహేష్ పెద్దగా పట్టించుకోకపోయినా నాని మాత్రం తన కోర చూపులను తిప్పలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” అచ్చం ఉప్పల్ పాలు పోలికలు వచ్చాయి. మరీ అంత కక్కుర్తి గా చూస్తున్నావ్ ఏంటి?

ఎందుకైనా మంచిది మహేష్ నువ్వు జాగ్రత్తగా ఉండు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju