NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu February 24 2024 Episode  2113: అంజలికి శాంభవి నిజస్వరూపం తెలియనుందా లేదా.

Kumkuma Puvvu Today Episode February 24 2024 Episode  2113 Highlights

Kumkuma Puvvu February 24 2024 Episode  2113: మాధవి చరణ్ ఇద్దరు కలిసి శాంభవిని లేపుతారు శాంభవి ఏంటి మాధవి ఏంటి ఈ అర్ధరాత్రి వేళలో ఏంటి నీ గొడవ అని అడుగుతుంది మాధవి గొడవ నాదే అత్తయ్య చూపిస్తాను రండి మీరు ఎంతో గొప్పగా నీతికి నిజాయితీపరురాలు అని బిరుదులిస్తున్న అంజలి ఎంత గొప్ప పని చేస్తుందో చూద్దురు రండి అంటుంది మాధవి. శాంభవి ఏంటి మాధవి నువ్వు చెప్పేది అంజలి ఏం చేసింది చెప్పు అంటుంది.మాధవి అంజలి బంటి దుప్పట్లో దూరి పడుకుంది అత్తయ్య రండి మీకే చూపిస్తాను అంటుంది. మాధవి చరణ్ శాంభవి ముగ్గురు కలిసి బంటి మంచం దగ్గరకు వెళ్లి దుప్పటి తీసి చూస్తారు అందులో రంగా బంటి ఇద్దరు కలిసి పడుకుని ఉంటారు శాంభవి ఏంటి మాధవి నువ్వు చేస్తున్న పని నీకు ఏమైనా మతి తప్పి ఉంటే

Kumkuma Puvvu Today Episode February 24 2024 Episode  2113 Highlights
Kumkuma Puvvu Today Episode February 24 2024 Episode  2113 Highlights

సరి చేసుకో అంతేగాని అర్ధరాత్రి టైంలో ఇలా నిద్ర డిస్టర్బ్ చేసి లేనిపోని అనుమానాలు సృష్టించకు అంజలి బంటి దుప్పట్లు దూరింది అని చెప్పావు మరి ఇక్కడ అంజలి ఏది చెప్పు అంటుంది. మాధవి నిజమత్తయ్య నేను నా కళ్ళతో చూశాను అంజలి బంటి దుప్పట్లు దూరడం చూసి మీ దగ్గరికి వచ్చి చెప్పాను అది నిజం కానీ ఇప్పుడు రంగ ఎలా వచ్చాడో నాకు అర్థం కావడం లేదు అంటుంది. వీళ్ళిద్దరే కాదు నీ కూతురు నీ కొడుకు వీళ్లిద్దరూ కూడా బంటి అంజలి వాళ్ళ ఫోటోలు చూసుకుంటూ డ్యూయెట్ పాడుకుంటున్నారు ఇంట్లో మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అత్తయ్య అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode February 24 2024 Episode  2113 Highlights
Kumkuma Puvvu Today Episode February 24 2024 Episode  2113 Highlights

కట్ చేస్తే అఖిల ఏంటి వదిన నువ్వు చెప్పేది అసలు మా అమ్మ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఇదిగో నా ఫోను ఇందులో బంతి ఫోటో ఉంటే చూపించు అని ఫోన్ ఇస్తుంది అఖిల మాధవి ఇప్పుడే చూపిస్తాను అత్తయ్య అంటూ ఫోన్ తీసుకొని అందులో ఫోటో వెతుకుతుంది కానీ ఫోటో దొరకదు మాధవి అత్తయ్య నేను నిజంగా నా కళ్ళతో చూశాను బంటి ఫోటో అఖిల ఫోన్లో ఉండడం ఫోటోని చూస్తూ తను పాట పాడుకుంటూ డాన్స్ చేయడం నాకల్లారా చూసాను అని అంటుంది. సంజయ్ ఏంటి వదిన నువ్వు? మరి ఇలా చీఫ్ గా మాట్లాడుతున్నావేంటి ఇదిగో నా ఫోన్ కూడా చూడు ఇందులో అంజలి ఫోటో ఉందేమో చూసి చెప్పు అని ఇస్తాడు. మాధవి ఇప్పుడే తీస్తాను అంటూ ఫోన్ తీసుకుని అంజలి ఫోటో కోసం వెతుకుతుంది కానీ అందులో ఫోటో కనిపించదు. అఖిల చూడు వదిన వంటి అంజలి వాళ్ళు ఎంత సెన్సిటివ్ వాళ్ల క్యారెక్టర్ కూడా అంత మంచిది అలాంటి వాళ్లను

Kumkuma Puvvu Today Episode February 24 2024 Episode  2113 Highlights
Kumkuma Puvvu Today Episode February 24 2024 Episode  2113 Highlights

అనుమానిస్తున్నావు అలాగే ఇప్పుడు మమ్మల్ని కూడా అనుమానిస్తున్నావు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతారు. శాంభవి ఒరేయ్ చరణ్ నీ పెళ్ళాన్ని రేపు సిటీకి వెళ్లేటప్పుడు తీసుకువెళ్లి ఎక్కడైనా మెంటల్ హాస్పిటల్ లో చూపించి తీసుకురా అప్పుడు దీని మనసులో ఉన్న అపార్థలన్నీ తొలగిపోతాయి అని అంటుంది చరణ్ రాజ్ అలాగే అమ్మ అంటూ ఇక పదా లోపలికి ఇక్కడ నిలబడి ఏం చూస్తున్నావ్ చేసిన బాగోతం చాలదా అంటూ మాధవిని గదిలోకి తీసుకువెళతాడు చరణ్. మాధవి లేదండి నేను నిజంగా చూశాను అని చెబుతుంది చరణ్ రాజ్ చేసిన బాగోతం చాలు కానీ వచ్చి పడుకో అంటాడు మాధవి మనసులో చూపిస్తా నేనంటే ఏంటో చూపిస్తా ఈసారి ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ మళ్లీ ఎప్పుడైనా సరే పక్కాగా వాళ్ళని పట్టించి అత్తయ్య ముందు నిలబెడతాను అప్పుడు చూపిస్తా మాధవి అంటే ఏంటో అని అనుకుంటుంది మాధవి.

Kumkuma Puvvu Today Episode February 24 2024 Episode  2113 Highlights
Kumkuma Puvvu Today Episode February 24 2024 Episode  2113 Highlights

కట్ చేస్తే అమృత అంజలి బంటిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది.అది చూసిన అరుణ్ కుమార్ అమృత అంజలి నీ తలుచుకొని ఏడుస్తుంది తనను ఓదార్చడం ఎలా అనుకుంటూ. జేబులో నుంచి ఫోన్ తీసి హలో అంజలి నువ్వా ఏంటమ్మా ఎక్కడినుండి ఫోన్ చేస్తున్నావ్ ఎలా ఉన్నావ్ బాగున్నావా నువ్వు ఉండేది చిన్న పల్లెటూరు అది చాలా బాగుందా ఓహో అలాగా అయితే నీవు అక్కడే సెటిల్ అయ్యావా మమ్మల్ని కూడా తీసుకువెళ్తావా అలాగే అంజలి మీ అమ్మకు చెబుతాను లే ఏంటి మీ అమ్మను ఏడవద్దు అని చెప్పాలా సరే అంజలి అంటూ ఫోన్ మాట్లాడినట్టు నటిస్తూ ఫోన్ కట్ చేస్తాడు అరుణ్ కుమార్.అమృత ఎవరండీ ఫోన్లో అని అడుగుతుంది అరుణ్ కుమార్ అమృత మన అంజలి ఫోన్ చేసింది తను ఒక పల్లెటూర్లో ఉందంట తనకి ఆ ఊరు చాలా బాగా నచ్చిందట

Kumkuma Puvvu Today Episode February 24 2024 Episode  2113 Highlights
Kumkuma Puvvu Today Episode February 24 2024 Episode  2113 Highlights

తను ఒక్కడే సెటిల్ అయిందంట త్వరలో మనల్ని కూడా అక్కడికి తీసుకు వెళుతుంది అంట నిన్ను బాధ పడొద్దు అనిచెప్పింది అని అంటాడు.అమృత అవునా మరి అంజలి ఫోన్ చేస్తే నాకెందుకు ఇవ్వలేదండి సరే ఒకసారి ఫోన్ ఇవ్వండి రీ కాల్ చేస్తాను అంటూ ఫోన్ తీసుకుని అందులో నెంబర్ చూస్తుంది అమృత ఏంటండీ ఇందులో నెంబర్ కనిపించడం లేదే ఇప్పుడే కదా ఫోన్ వచ్చింది అని అడుగుతుంది. అరుణ్ కుమార్ అది నిన్ను సంతోష పెడదామని అబద్ధం గా ఫోన్ మాట్లాడాను అమృత అని అంటాడు. అమృత నాకు తెలుసండి మీరు నా కోసమే ఈ ఫోను నాటకం ఆడుతున్నారని నాకు అర్థం అయింది కానీ మీరు ఇలా ఎన్ని చెప్పినా అంజలి గురించి మర్చిపోలేక పోతున్నాను నా బిడ్డ చిన్నప్పటి నుండి కష్టాలు పడుతూనే ఉంది ఇప్పుడు తన భర్త బంటి ఎక్కడో తను ఎక్కడో వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో ఎన్ని కష్టాలు పడుతున్నారో అంటూ ఏడుస్తూ ఉంటుంది అమృతం

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N