NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అలా సంపాదించుకున్న వారిలో డింపుల్ కాపాడియా కూడా ఒకరు. సినీ ఇండస్ట్రీలో స్టార్డం అనేది ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా పోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ హీరోయిన్ డింపుల్ కపాడియా అని చెప్పుకోవచ్చు. 1971లో బాబి మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన ఈ బ్యూటీ ఆ తరువాత పదేళ్లపాటు అసలు ఇండస్ట్రీలోనే కనిపించలేదు. దీనికి కారణం ఈమె ఓ స్టార్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుని మోసపోవడమే. బాలీవుడ్ ను ఇప్పటికీ ఊపేసే పేరు డింపుల్ కాపాడి అది. కేవలం 14 ఏళ్ల వయసులోనే తన తొలి సినిమా చేసి తన అందంతో ప్రతి ఒక్కరిని మెప్పించిన ఘనత ఒక డింపుల్ కాపాడియాకే సొంతం.

Dimple Kapadia real life updates
Dimple Kapadia real life updates

అయితే రూపొందుకుంటున్న తన కెరీర్ ను చేతులారా నాశనం చేసుకుంది. తన తొలి సినిమా రిలీజ్ కాకముందే 15 ఏళ్ల వయసులోనే ప్రెగ్నెంట్ అయి అందరికీ షాక్ ఇచ్చింది. డింపుల్ లవ్ స్టోరీ అండ్ పెళ్లి, రాత్రికి రాత్రి వచ్చిన స్టార్డం కనుమరుగవ్వడంతో బాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నటులకి పాఠంగా మారింది. 1957లో ఓ గుజరాతి వ్యాపారవేత్తకు జన్మించింది డింపుల్ కాపాడియా. ఇక అనంతరం బాలీవుడ్ లో 14 ఏళ్ల వయసులోనే అడుగుపెట్టింది. రాజ్ కపూర్ తనయుడు రిషి కపూర్ తోలి సినిమా బాబి తో అరంగేట్రం చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ నడుస్తున్న సమయంలోనే అప్పటి బాలీవుడ్ స్టార్ హీరో రాజేష్ కన్నాతో డేటింగ్ చేసింది.

తన కంటే 15 ఏళ్ల పెద్దవాడు అయినా అతన్ని 1973లో పెళ్లి చేసుకుంది. వెంటనే ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. అప్పటికి ఆమె నటించిన తొలి సినిమా బేబీ ఇంకా రిలీజ్ కూడా కాలేదు. 1973 సెప్టెంబర్ లో ఆ సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది. ఇక ఈ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలిం ఫైర్ అవార్డును కూడా దక్కించుకుంది డింపుల్ కపాడియా. కానీ తన భర్త కోరిక మేరకు డింపుల్ సినిమాలకు దూరమైంది. కానీ అతని తో పెళ్లి కూడా ఎక్కువ రోజులు సాగలేదు. 1982లో వీళ్ళు విడిపోయారు. అప్పటికే ఇద్దరు ట్వింకిల్ కన్నా, రింకి కన్నా అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.

Dimple Kapadia real life updates
Dimple Kapadia real life updates

1973లో సినిమాలకు దూరమైన డింపుల్ మళ్లీ 1984లో సాగర్ మూవీతో రియంట్రీ ఇచ్చింది. అది రిషి కపూర్ తోనే కావడం విశేషం. ఈ మూవీ తరువాత కొన్ని వరుస హిట్లతో బాలీవుడ్ లో మంచి పేరును సంపాదించుకుంది. ఇక‌ 1990వ దశకం చివర్లో ఆమె కొన్నాళ్లపాటు సినిమాలను వదిలేసి క్యాండిల్స్ ఇండియాని ప్రారంభించింది. ఇప్పటికీ ఆ వ్యాపారం కొనసాగుతుంది. ది ఫారవే పేరుతో ఆ క్యాండిల్స్ మార్కెట్లోకి వచ్చాయి. 2001లో వచ్చిన దిల్ చాహతా హాయ్ సినిమాలో సపోర్టింగ్ రోల్ ప్లే చేసిన డింపుల్ తరువాత అలాంటి పాత్రలలోనే నటిస్తూ వచ్చింది. ఇక ఈ ఏడాది మర్డర్ ముబారక్, తేరి బాతోమే ఐసా ఉల్జా జియా లాంటి సినిమాల్లో నటించింది. తాండవ్, సాస్ బహు ఔర్ వంటి వెబ్ సిరీస్ లలోను కనిపించింది.

Related posts

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N