NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. బిగ్బాస్ సంవత్సరం పోడుగుతా ఉండదు కనుక ఈ కార్యక్రమాలలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని తీసుకువస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. ఇక ఈ షో కూడా బిగ్ బాస్ లాగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ హౌస్ లో ఉన్న గొడవలు మరియు రొమాన్స్, కుళ్ళు, కుతంత్రాలకి ఏమాత్రం తీసిపోదు. డాన్స్ మాట పక్కన పెడితే బిగ్ బాస్ ను మించిపోయేలా ఉంటాయి ఈ షోలో గొడవలు. వీరి మధ్య ఉండే గొడవలకి రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. తాజాగా మరో రెండు జంటలు వైల్డ్ కారు ద్వారా ఈ షో కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Neethone Dance latest promo updates
Neethone Dance latest promo updates

మనం ముందే చెప్పినట్లుగా అరియానా – అవినాష్ మరియు అమర్, తేజు జంటలు ఈ కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చాయి. ఇక వచ్చి రాగానే మిగిలిన జోడీలతో ఓ రేంజ్ లో ఈ జంటలు రెచ్చిపోయాయి. ప్రస్తుతం హైలెట్గా నిలిచింది ప్రోమో. సాధారణంగా ఏ షోలో అయినా కంటెస్టెంట్లు గొడవ పడుతూ ఉంటారు. కానీ వెరైటీగా ఈసారి నీతోనే డాన్స్లో జడ్జ్ ‌ తో ఒక కంటిస్టెంట్ గొడవ పడింది. లేటెస్ట్ ప్రోమోలో నయని – విశ్వ జోడి చేసిన డాన్స్ అద్భుతం అంటూ సదా మరియు, తరుణ్ మాస్టర్లు తెగ పొగిడేసారు. అయితే వీరి డాన్స్ కి అరియానా జంట 6 మార్కులు మాత్రమే ఇచ్చింది. ఒక స్టెప్ మిస్ అయితే ఆరు మార్కులు ఎందుకు ఇవ్వకూడదు అంటూ పెద్ద పాయింట్ ఏ లేపింది ఈ బ్యూటీ.

Neethone Dance latest promo updates
Neethone Dance latest promo updates

అయితే అరియానా డాన్స్ కి వీళ్ళు 6 మార్కులే ఇచ్చారనుకోండి అది వేరే విషయం. అయితే ఈ మార్కులు చూడగానే జడ్జ్ ‌ సదా కి చిర్రొత్తుకొచ్చింది. అదేంటి నాలుగు మార్కులు తగ్గించాలా అంటూ సదా ప్రశ్నించింది. దీనికి అరియానా కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. మరి మాకు ఆరు మార్కులు వచ్చినప్పుడు నాకు అయితే బాధేసింది అంటూ చెప్పింది. దీంతో ఇంకా కాస్త దోస్త్ త్ పెంచుతూ వాళ్ళు స్టెప్ మిస్ అవ్వలేదు.. అయినా మిస్ అనేది ఎవరైనా చేసేది అంటూ సదా చెప్పింది. దీనికి ఏం చేయలేక కాస్త చిరాకుగా ఫేస్ పక్కకి తిప్పుకుంది హర్యానా. దీంతో వెంటనే సదా ఫైర్ అయింది. నా ముందు అలా ఫేస్ పక్కకు పెట్టకు అరియానా .. బాగోదు అంటూ వార్నింగ్ ఇచ్చింది.

Neethone Dance latest promo updates
Neethone Dance latest promo updates

దీనికి అరియానా కూడా ఓ రేంజ్ లో సమాధానం ఇచ్చింది. అలా నా మీద మీరు అరవకూడదు.. నాపైన అరవకండి.. మీరు అలా వాళ్లకి సపోర్ట్ చేయకూడదు అంటూ సీరియస్ అయింది. దీంతో సదా తన ప్లేస్ నుంచి లెగిసి కోపంతో బయటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..” ఇది నీతోనే డాన్స్ ఆ బిగ్ బాస్ నా. దీని మీద బిగ్ బాస్ ఏ బెటర్. వారం వారం ఒకరి డాన్స్ ఒకరికి నచ్చక కొట్టుకునేదాకా వెళ్తున్నారు. ఇప్పటివరకు కంటెస్టెంట్ లో మధ్య మాత్రమే గొడవలు వస్తున్నాయి అనుకునేవాళ్లం. ఈ మధ్య జడ్జ్ లపై కూడా కోపాలు వస్తున్నాయి. ఏ మాటకి ఆ మాట.. మీరు కొట్టుకుంటుంటే ఆ కిక్కే వేరు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella