NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru February 24 2024 Episode 144: గంగకి నిజం చెప్పిన గంగాధర్, ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేస్తా అంటున్న సిరి..

Mamagaru Today Episode February 24 2024 Episode 144 Highlights

Mamagaru February 24 2024 Episode 144: నిజం చెప్పండి ఎందుకిలాంటి పని చేశారు ఒక మనిషి ప్రాణం తీసే అంత కోపం మీకు రాదు కదా మామయ్య గారు మీ మీద చాలా కోపంగా ఉన్నారు బెల్ కూడా ఇప్పించొద్దు అంటున్నారు  అని గంగ బాధపడుతుంది. గంగ నాకేం కాదు కానీ నువ్వు వెళ్ళు అని గంగాధర్ అంటాడు. లేదండి ఏదో జరిగింది నిజం చెప్పండి అని గంగా అంటుంది. మా అమ్మ వాళ్ళ టిఫిన్ బండి కోసమే కొట్టావని మామయ్య గారు అనుకుంటున్నారు కానీ మీరు అందుకు కొట్టారని నేను అనుకోవట్లేదు సిరి కోసమేమైనా  కొట్టారా అని గంగ అంటుంది. గంగ గట్టిగా మాట్లాడకు ఎవరికైనా వినపడుతుంది అని గంగాధర్ అంటాడు. నా మీద ఒట్టేసి నిజం చెప్పండి సిరి కోసమే చేశారు కదా అని గంగ తన మీద ఒట్టు వేయించుకుంటుంది. గంగాధర్ జరిగిన విషయం అంతా చెబుతాడు గంగకి.

Mamagaru Today Episode February 24 2024 Episode 144 Highlights
Mamagaru Today Episode February 24 2024 Episode 144 Highlights

మీరు ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు అలా ఉన్నారని అడిగినప్పుడు మీరు ఏమి చెప్పలేదు సిరి కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు కనీసం మావయ్య కన్నా చెప్పాలి కదా అండి అపార్థం చేసుకుంటున్నాడు అని గంగ అంటుంది. గంగ ఈ విషయం ఇంట్లో తెలిసిన బయట వాళ్లకి తెలిసిన సిరిని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు తన జీవితం నాశనం అయిపోతుంది ఈ విషయం ఎక్కడా చెప్పకు అని గంగాధర్ అంటాడు.మీరేమీ ఆ ధైర్య పడకండి మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకుంటాను అనిగంగ అంటుంది. ఇంతలో ఎస్ఐ గారు వచ్చి ఎందుకమ్మా ఇలాంటి పోకిరి వెధవల్ని మీలాంటి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు మంచి వాళ్ళను నమ్మరు మీరు అని అంటాడు. గంగ బాధతో గంగాధర్ ని వదిలి పెట్టలేక వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 24 2024 Episode 144 Highlights
Mamagaru Today Episode February 24 2024 Episode 144 Highlights

ఏమండీ ఎక్కడికి వెళ్తున్నారు అని దేవమ్మ అడుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలియదా దేవమ్మ ఆ ప్రెసిడెంట్ ఇంటికి వచ్చి నోటికి వచ్చినటు మాట్లాడు కదా ఏదో ఒకటి చేయాలి కదా ఒక పెద్ద మనిషిని కలిసి మాట్లాడి అతన్ని ఒప్పించాలి కదా అని చంగయ్య అంటాడు. అతనితోటే మాట్లాడితే సరిపోతుంది కదా నాన్న అని పాండురంగ అంటాడు. నేను వస్తాను పదండి నాన్న అని సుధాకర్ అంటాడు.అతనితో డైరెక్ట్ గా ఎలా మాట్లాడుతాం రా ఇంటికి వచ్చి నోటికివచ్చిందల్లా మాట్లాడాడు ఎవరైనా పెద్ద మనిషిని తీసుకువెళ్లి మాట్లాడి సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తాను అంటూ చ0గయ్య వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode February 24 2024 Episode 144 Highlights
Mamagaru Today Episode February 24 2024 Episode 144 Highlights

ఇంతలో గంగ ఇంటికి వస్తుంది. గంగ వాని కలిసావా ఎలా ఉన్నాడు  ఏం మాట్లాడాడు అని దేవమ్మ కంగారుపడుతూ అడుగుతుంది. అసలు గొడవెందుకైందంట గంగ ఎందుకు కొట్టాడు అని వసంత అడుగుతుంది.అక్క కొన్ని మంచినీళ్లు ఇవ్వవా అని గంగ భయంతో అంటుంది. శ్రీలక్ష్మి మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది గంగ మంచినీళ్లు తాగుతుంది. ఆయన నేను కలిశాను మాట్లాడాను అని గంగ ఉంటుంది. వాళ్ళిద్దరికీ గొడవ ఎందుకు అయిందంట వదినా అని శ్రీకాంత్ అంటాడు. అనుకోకుండా బైకులు ఎదురయ్యాయి అంట గొడవ జరిగిందంట అని గంగ చెబుతుంది. బైక్ తగిలితే అంతలా గొడవపడ్డాడు అని సుధాకర్ అంటాడు. వాడు ఒక మనిషిని చచ్చిపోయేలా ఎప్పుడు కొట్టలేదమ్మా అని పాండురంగ అంటాడు. కారణం అది అయ్యుండదు గంగ నువ్వు కరెక్ట్ గానే అడిగావా అని శ్రీలక్ష్మి అంటుంది. వాడేదో నిజంగా దాస్తున్నాడు అని పాండురంగ అంటాడు. గంగ నిజం చెప్పమ్మా ఇందాకే ప్రెసిడెంట్ మనసులతో వచ్చాడు అరిచాడు బెదిరించాడు అని దేవమ్మ అంటుంది. ఇంటికి వచ్చాడా అని గంగ అంటుంది. అందర్నీ కేసులో ఇరికిస్తానని సవాల్ చేసి వెళ్ళాడమా అని పాండురంగ అంటాడు. అన్నయ్య నిజం చెప్పలేదా వదిన నిజం రాస్తుందా అని సిరి అనుకుంటుంది.ఒక మనిషిని చంపేంత క్రూరవుడు కాదమ్మా నా కొడుకు నిజం చెప్పు గంగ అని దేవమ్మ అంటుంది. గంగ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 24 2024 Episode 144 Highlights
Mamagaru Today Episode February 24 2024 Episode 144 Highlights

వదిన అన్నయ్య ను కలిసావా నిజం చెప్పాడా అని సిరి అడుగుతుంది. చెప్పాడు సిరి అని గంగ అంటుంది.చిన్న దెబ్బే కదా అనుకున్నాము వదిన దంతా నా వల్లే జరిగింది ఈ బాధని భరించలేకపోతున్నాను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను అని సిరి అంటుంది. సిరి నువ్వు నిజం చెప్పినా మీ అన్నయ్యకి ఉపయోగం ఏమీ జరగదు కానీ ఈ విషయం ఎలాగో అలా బయటకు వెళ్తుంది మన ఇంట్లోనే ఉంటుందని అనుకోవద్దు అందరూ నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు మీ అన్నయ్య కూడా ఈ విషయం బయటికి తెలవద్దంటున్నాడు అని గంగ అంటుంది. ప్రెసిడెంట్ ఇంటికి వచ్చి బెదిరించాడు వదిన అందరి మీద కేసు పెడతాను అంటున్నాడు అగ్నిపర్వతాన్ని గుండెలో మోస్తున్నట్టుంది వదిన అని సిరి బాధపడుతుంది. నువ్వే మీ బాధపడకు సిరి నేను చూసుకుంటాను అని గంగ అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 24 2024 Episode 144 Highlights
Mamagaru Today Episode February 24 2024 Episode 144 Highlights

ఏంటండీ ఇది మండల్ ప్రెసిడెంట్ అయ్యుండి నా ఇంటికి వచ్చి నా నా రచ్చ చేశాడు గంగాధర్ ఒక్కడి మీదే కాదు మీ ఇంటిలిపాది మీద కేసు పెట్టి మిమ్మల్ని జైలు పాలు చేస్తాను అంటున్నాడు ప్రెసిడెంట్ గారు అధికారం ఉందని ఇలాగేనండి చేసేది అని చంగయ్య అంటాడు. అతను ఎందుకలా చేయాలనుకుంటున్నాడు మీ వాడు తప్పు చేశాడని ఒప్పుకున్నాడు కదా ఇంకేంటి అని పెద్దమనిషి అంటాడు. మా వాడే ఒప్పుకున్నాడు కానీ అతను మాత్రం వదిలిపెట్టను అంటున్నాడండి వెళ్లి అతనితో మాట్లాడదాం అని చంగయ్య అంటాడు. దానిదేముందండి కేసులు గొడవలు దాకా ఎందుకు అతనితో మాట్లాడదాం అని పెద్దమనుషులు చంగయ్యను తీసుకొని వెళ్తారు. కట్ చేస్తే,

గంగ హాస్పిటల్ కి వెళుతుంది అక్కడ వాళ్ళ ఫ్రెండ్ చూసి గంగ నువ్వేంటే హాస్పిటల్లో అని అంటుంది. ఇక్కడ పవన్ అని పేషెంట్ జాయిన్ అయ్యారు కదా అతను ఎలా ఉన్నాడు అని గంగ అంటుంది. అతను కోమాలోకి వెళ్ళాడే పాపం సీరియస్ కండిషన్ అని వాళ్ళ ఫ్రెండ్ చెబుతుంది..

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri