NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ కామెడీ సినిమాలో ఈ నటుడుకు ప్రశంసలు కూడా దక్కాయి. ఈ చిత్రం పై చాలా పాజిటివ్ టాక్స్ వచ్చాయి. ఏప్రిల్ 11వ తేదీన ఆవేశం చిత్రం తమిళంలో రిలీజ్ అయింది. సుమారు 150 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. 30 కోట్లతో తెరకెక్కిన ఆవేశం మూవీ భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఓటిటి హక్కుల విషయంలో తమిళ్ ఇండస్ట్రీలో ఈ చిత్రం రికార్డ్ సృష్టించింది అనే చెప్పుకోవచ్చు. ఆవేశం మూవీ ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి సమస్త దక్కించుకుంది.‌ రూ. 35 కోట్లను చెల్లించి ఈ హక్కులను ఈ ప్లాట్ఫారం సొంతం చేసుకున్నట్లు తాజాగా సమాచారం బయటకు వచ్చింది.

దీంతో ఓటిటి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా అత్యధిక మొత్తం పొందిన తమిళ్ సినిమాగా ఆవేశం చిత్రం రికార్డ్ సృష్టించింది. మూవీ బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తం ఓటేటి హక్కుల రూపంలోనే ఈ చిత్రానికి వచ్చాయి. ఇక ఆవేశం మూవీ రేపు అనగా మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో మరికొన్ని గంటల్లోనే ఈ మూవీ ఓటిటిలో అడుగుపెట్టనుంది. ఈ తమిళ్ చిత్రం తెలుగు డబ్బింగ్ లోనూ అందుబాటులోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ ఫుల్ హైప్ ఉన్న మూవీ ఎంత భారీ ధరకు అమ్ముడు పోవడం చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.

Aavesham OTT updates
Aavesham OTT updates

ఇక ఆవేశం చిత్రానికి జిత్తు మాధవన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. రోమంచం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన మరోసారి మ్యాజిక్ చేశాడు. ఆవేశం సినిమాలో లోకల్ రౌడీ రంగ పాత్రలో ఫాహిద్ ఫాజిల్ జీవించారు. ఈ క్యారెక్టర్ లో ఆయన నటనకు భారీగా ప్రశంసలు సైతం దక్కాయి. అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ అంటూ అభిమానులు ప్రశంసించారు కూడా. ఇక ఆవేశం మూవీలో ఈయన పాత్రతో పాటు హిప్ స్టర్, మిధున్ జై, రోషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలో ఫ్రెండ్స్ మార్నింగ్ ని ఎంటర్టైన్మెంట్ రూపంలో చూపించి మంచి ప్రశంసలు అందుకున్నారు.

తమిళ్ ఇండస్ట్రీలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా మే ఐదవ తేదీన డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది. ఇక ఫిబ్రవరి 22న తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా సుమారు 20040 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. రెండు వందల కోట్ల కలెక్షన్స్ సాధించిన తొలి మలయాళ సినిమాగా రికార్డ్ సైతం క్రియేట్ చేసింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పుడు హాట్స్టార్ ఓటీటీ లోను అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడే ఓటిటిలో ట్రైనింగ్ లో టాప్ కు వచ్చేసింది. ఈ మూవీ మలయాళం తో పాటు తెలుగు మరియు హిందీ, తమిళ్, కన్నడలోనూ హాట్స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీని ఢీ కొడుతూ ఆవేశం మూవీ ఎంత మేరా రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri