NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo March 25 2024 Episode 321: కూలి పని చేస్తున్న ధనుంజయ్ ని శ్యామ్ చూస్తాడా లేదా?..

Madhuranagarilo Today Episode March 25 2024 Episode 321 highlights

Madhuranagarilo March 25 2024 Episode 321: అలాగే నాన్న నేను మీ అమ్మ దగ్గరకు పంపాను నా దగ్గరే ఉంచుకుంటాను ఏడవకు అని రాదా పండుని ఊరుకోబడుతుంది.కట్ చేస్తే,ధనుంజయ్ ఒక చోటికి వెళ్లి ఏదైనా పని ఉంటే ఇవ్వమని అడుగుతాడు. ఏం పని లేదు వెళ్ళండి అని ఆ షాప్ అతను అంటాడు. ఇంకొక దగ్గరికి వెళ్లి ఏదైనా మేనేజర్ పోస్టులు ఉంటే ఇవ్వమని అడుగుతాడు ధనంజయ్.ఇక్కడ మాకే పనులు లేక చస్తున్నాం నీకు ఎక్కడ ఉందయ్య పని వెళ్ళు అని ఒక ఆవిడ వెళ్లగొడుతుంది. ఒకచోట అడిగితే ఇక్కడ కూలి పని తప్ప నీకు దగ్గర ఉద్యోగం లేదు అని చెబుతాడు ఆ షాపు ఓనర్. కష్టాల్లో ఉన్నప్పుడు కూలి పని చేసినా నష్టం లేదు సార్ నేను ఏ పనైనా చేస్తాను నాకు ఆ పని ఇవ్వండి అని ధనంజయ్ ఆ పనిలో కుదురుతాడు. సరే ఆటోలో లోడ్ వెయ్యాలి వెయ్యమని షాపు ఓనర్ చెబుతాడు. ధనుంజయ్ ఆటోలో లోడ్ వేస్తూ ఉంటాడు.

 

Madhuranagarilo Today Episode March 25 2024 Episode 321 highlights
Madhuranagarilo Today Episode March 25 2024 Episode 321 highlights

లోడ్ అయిపోయిన తర్వాత అతనికి కూలి డబ్బులు ఇవ్వడానికి అతని దగ్గర చిల్లర లేక శ్యామ్ ని ₹100 ఇవ్వమని అంటాడు. శ్యామ్ ధనుంజయ్ కి డబ్బులు ఇవ్వబోతూ ఉండగా మూట ఎత్తుకొని కింద పడబోతాడు. అది చూసినా శ్యామ్ జాగ్రత్త అండి అని పట్టుకునేసరికి వాళ్ళ నాన్న. నాన్న మీరు ఏంటి ఇక్కడ కూలి పని చేస్తున్నారు అని శ్యామ్ అంటాడు. కూలి పని చేయట్లేదు రా సహాయం అడిగితే చేస్తున్నాను అని ధనుంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటయ్యా అతనికి వంద రూపాయలు ఇచ్చావా అని ఓనర్ అడుగుతాడు. లేదు సార్ అతను కూల్ డబ్బులు తీసుకోకుండానే వెళ్ళిపోయాడు అని శ్యామ్ చెబుతాడు. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు ఈ రోజుల్లో అని అతను అనుకుంటాడు. కట్ చేస్తే, పండు ఐస్ క్రీమ్ తింటావా అని రాదా అడిగి పండు కి ఐస్ క్రీమ్ కొనిస్తుంది. ఐస్ క్రీమ్ తింటూ ఉండగా అక్కడ ఒక బొమ్మ కనబడుతుంది పండుకి.

Madhuranagarilo Today Episode March 25 2024 Episode 321 highlights
Madhuranagarilo Today Episode March 25 2024 Episode 321 highlights

ఆ బొమ్మ ఎంత బాగుందని పండు ఆ బొమ్మని చూసి ఈ బొమ్మ రేటెంత అంకుల్ అని అడుగుతాడు. ఆ బొమ్మ రేటు ₹1000 అని షాప్ అతను చెబుతాడు. దాన్ని అలా చూస్తూ ఉండిపోతాడు పండు. ఇంతలో రాధ పండు కనిపించక కంగారుపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా అక్కడ బొమ్మ చూస్తూ  పెడతాడు. పండు నీకు ఈ బొమ్మ నచ్చిందా నాన్న అని రాదా అడుగుతుంది. లేదమ్మా ఆ బొమ్మ నచ్చింది కానీ దాని రేటెం నచ్చలేదు మనలాంటి వాళ్లు కొనుక్కోలేము కదా అని అంటాడు పండు. నీకు ఈ బొమ్మ నచ్చిన పిల్లాడివైనా సరే మన పరిస్థితిని అర్థం చేసుకున్నావు నాన్న అని రాధా బాధపడుతుంది. కట్ చేస్తే, నాన్న  రాజా లాగా ఉండేవాడు ఆ రాక్షసి వల్ల కూలి పని చేయాల్సి వస్తుంది అని శ్యామ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ధనంజయ్ వస్తాడు. ఇదిగోండి నాన్న వంద రూపాయలు అని శ్యామ్ ధనంజయ్ కి ఇస్తాడు. నాకెందుకు ఇస్తున్నావ్ రా అని ధనంజయ్ అంటాడు. మీరు మూటలు మోసి  డబ్బులు తీసుకోకుండా వచ్చేసారు అతను నీకు కూలి డబ్బులు ఇచ్చాడు తీసుకోండి అని శ్యామ్ అంటాడు. జాబ్ కోసం అన్నిచోట్ల వెతిక శ్యామ్ కానీ ఎక్కడ దొరకలేదు కూలిపనైనా సరే చేసి నీకు సహాయం చేయాలనిపించింది అని ధనంజయ్ అంటాడు.

Madhuranagarilo Today Episode March 25 2024 Episode 321 highlights
Madhuranagarilo Today Episode March 25 2024 Episode 321 highlights

మీరు కూలి పని చేయడం ఏంటి నాన్న అని శ్యామ్ అంటాడు. నువ్వు ఆటో తొలగాలేనిది నేను కూలి పని చేస్తే ఏమవుతుంది రా నీ కష్టానికి నేను సహాయం చేయకూడదా అని ధనంజయ్ అంటాడు. అది కాదు నాన్న అని శ్యామ్ అంటాడు. శ్యామ్ కొడుకు కష్టపడుతుంటే ఏ తండ్రి చూస్తూ ఊరుకోలేదు రా నిన్ను ఎంతో గారాబంగా పెంచుకున్నాం నువ్వు కష్టపడుతుంటే నేను చూస్తూ ఎలా మౌనంగా ఊరుకుంటాను చెప్పు అని ధనంజయ్ అంటాడు. ఇంతలో పండు వచ్చి మమ్మీ డాడీ వచ్చాడు అని అంటాడు. వాళ్ళిద్దరూ వస్తూ ఉండగా ఏంటండీ ఇదేనా మీకు దొరికిన ఉద్యోగం అని రాదా అడుగుతుంది.అదేంటి రాధ అలా అడిగావు ఒకరి కింద పని చేస్తే టైం కు వెళ్లాలి వాడు చెప్పింది  చేయాలి అదే ఆటో అనుకో మనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్లొచ్చు  ఇష్టం వచ్చినప్పుడు ఇంట్లో ఉండొచ్చు మనమే ఓనర్ మనమే కూలోడు నాకు ఈ పని బాగా నచ్చింది రాదా అని శ్యామ్ అంటాడు. నాన్న అయితే మనం సరదాగా ఆటోలో ట్రిప్ కి వెళ్దామా అని పండు అంటాడు.

Madhuranagarilo Today Episode March 25 2024 Episode 321 highlights
Madhuranagarilo Today Episode March 25 2024 Episode 321 highlights

సరే మీ అమ్మను కూడా తీసుకొని వెళ్దాం అని శ్యామ్ అంటాడు. నేను రాను నాకు వేరే పని ఉంది అని రాదా అంటుంది. అమ్మ నువ్వేనా రామ్మా సరదాగా అలా వెళ్లొద్దాం అని శ్యామ్ అంటాడు. మీ ఆవిడకే కాదురా నాకు కూడా పనుంది అంటూ మధుర వెళ్ళిపోతుంది.నువ్వు ఈ పని చేయడం రాదకి ఇష్టంలేనట్టుందిరా అని ధనంజయ్ అంటాడు. మనం  సెటిల్ అయ్యే వరకు ఈ పని చేయక తప్పదు నాన్న అని శ్యామ్ అంటాడు. డాడీ మనిద్దరం వెళ్దాం రా అని పండు అంటాడు. ఇప్పుడు మీ అమ్మని తీసుకోకుండా వెళ్తే ఫీల్ అవుతుంది రా ఇంకెప్పుడైనా ముగ్గురం వెళ్దాంలే అని పండుకి నచ్చ చెప్తాడు శ్యామ్.

Madhuranagarilo Today Episode March 25 2024 Episode 321 highlights
Madhuranagarilo Today Episode March 25 2024 Episode 321 highlights

సరే డాడీ అంటూ పండు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,ఏంటి రాధా మీ ఆయన ఎంతో ప్రేమగా బయటికి వెళ్లొద్దాం రా అంటే అలా వచ్చేసావేంటి నేను ఈ వంట పని చేసేదాన్ని కదమ్మా వాడు నువ్వు రాననేసరికి చాలా బాధపడి ఉంటాడు నీకెందుకమ్మా ఈ పనులను నేను చూసుకుంటానుగా అని మధురా ఉంటుంది. ఆ మాటలు విన్న రాదా ఏడుస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri