NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

Brahmamudi May 09 Episode 405

BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను, కాసేపుగార్డెన్ లోకి వెళ్లి వస్తానని కళావతికి చెప్పి కిందకు వెళ్తాడుఅప్పుడే కింద అపర్ణ రాజ్ ని ఆపుతుంది ఇటు నుంచి తే వెళ్తున్నావా రేపటి వరకు ఉంటావా అని అంటుంది. ఆ మాటలతో పాటు రుద్రాణి కూడా అపర్ణను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఇక రాజ్తో రుద్రాణి ఏ బలహీనమైన క్షణాల్లో తప్పు చేశావో చెప్పు ఏ బలమైన కారణం నిన్ను పట్టి ఆపుతుందో చెప్పు నిజం ఏంటో నిర్భయంగా చెప్పు అని అంటుంది. రాజ్ నాకు మతిమరుపు జబ్బు ఉంది కానీ నిన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఆ విషయాన్ని మాత్రం నేను మర్చిపోలేను రా నువ్వు మీ అమ్మాయి చిన్న చివరి అవకాశాన్ని అదృష్టంగా భావించి నిజం చెప్పే రాజ్ నువ్వు మౌనంగా ఉండొద్దు అని అంటాడు ప్రకాశం.

Brahmamudi May 09 Episode 405
Brahmamudi May 09 Episode 405

ఇక రాజ్ ఇంట్లో అందరూ అడుగుతున్నా కానీ నిజం చెప్పవేంటి అని అంటుంది అపర్ణ ఆ బాబు తల్లి గురించి నువ్వు నిజం చెప్పకపోతే, రేపు ఇంట్లో నుంచి వెళ్లి పోవాల్సి ఉంటుంది అని అంటుంది ఆ మాటలకు కూడా రాజు సైలెంట్ గా ఉంటాడు. నీ ప్రాబ్లం ఏంటి రాజు అసలు ఆ బిడ్డ తల్లి ఎవరో చెప్తే నీ భార్య స్థానం కూడా నేను ఆమెకి ఇస్తాను నీకు నచ్చినట్లు ఈ ఇంట్లోనే ఉండొచ్చు అని అంటుంది ఆ మాటతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇక స్వప్న ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పటికే కాఫీకి అన్యాయం జరిగిపోయింది అది బాధపడుతూ నా బతుకు ఇంతే అని ఏడుస్తూ ఉంటే ఇప్పుడు రాజుకి ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటారా. ఈ మీ పెద్దరికం ఏమైనా చెదలు పట్టిందా అని స్వప్న ఆవేశంగా అడుగుతుంది. స్వప్న ఇది మా ఇంటి సమస్య అని అంటుంది దాంతో ఏ ఇంటి సమస్య అని ఇందిరాదేవి లేస్తుంది. అవును అపర్ణ ఇది ఏంటి సమస్య నీ సమస్య లేదా ఈ ఇంటి సమస్య అని అంటుంది ఇందిరాదేవి ఆ మాటలకు మన కుటుంబ సమస్య అత్తయ్య అని అంటుంది. ఈ సమస్యను ఎవరు లేవనెత్తారు ఎవరు పెద్ద చేస్తున్నారు ఈ కుటుంబం అంతా కలిసి నీ కొడుకుని వెలివేయమని చెప్పామా చెప్పు అని గట్టిగా అడుగుతుంది రా దేవి వెంటనే ప్రకాశం అపర్ణతో మాట్లాడుతూ వదిన మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం గౌరవిస్తాము అలాంటిది మీరు మీ బిడ్డ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాట్లాడలేదు కానీ ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చి ఇంటికి కోడల్ని చేస్తాడంట మాత్రం ఎవరు సహించలేరు కావ్య జీవితం అన్యాయం అయిపోతుంటే ఎవరు సహిస్తూ ఊరుకోలేరు ఇది మీకు మంచి నిర్ణయం కాదు వదినా అని అంటాడు ప్రకాశం. ఇక కళ్యాణ్ కూడా పెద్దమ్మ మీరు సొంత కొడుకుని కాకపోయినా నన్ను చాలా ప్రేమగా చూసారు అలాంటిది సొంత కొడుకు అయినా అన్నయ్య విషయంలో ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు మీరు ఒకసారి మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని అంటాడు ఇక స్వప్న మీరు ఎవరిని ఉద్దేశించి నిర్ణయం తీసుకున్నారో నాకు అర్థం అవుతుంది. మీ తోడికోడలు నవ్విందనో మీ ఆడపడుచు మిమ్మల్ని హేళన చేసిందనో మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కావ్యకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోము అని అంటుంది అప్పుడే రుద్రాణి బాగా చెప్పావు స్వప్న ఇప్పుడు మీ అత్తయ్య నీకు సపోర్ట్ గా ఉంటుంది ఎందుకంటే మా వదినకి ఇంట్లో అధికారం తగ్గుతుందని, ఇలా చేస్తుందని ఇంట్లో అందరికీ అర్థం అవుతుంది అని అంటుంది. ఆ మాటలకు వెంటనే రాజు మా అమ్మని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇది మా అమ్మకు నాకు మధ్య ఉన్న సమస్య మా అమ్మ ఏ శిక్ష వేసినా నేను దాని కట్టుబడి ఉంటాను. ఇంట్లో నుంచి రేపు వెళ్ళిపోతాను అని అంటాడు.

Brahmamudi May 09 Episode 405
Brahmamudi May 09 Episode 405

ఇక రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నమాట అనగానే అపర్ణాదేవి వెంటనే కావ్య వైపు చూసి విన్నావా మరి నీ మాటేంటి ఆరోజు నీ భర్త బయటకి పోయే అవసరం రాకుండా నువ్వు ఏదో చేస్తానన్నావు లేని సమాధానం చెప్తావ్ ఇప్పుడు అని అంటుంది. వెంటనే కావ్య అత్తయ్య నేను ఓడిపోయాను అవును నేను నిజంగా ఓడిపోయాను ఏం జరిగింది అనేది నాకు అనవసరం ఇప్పుడు ఏం జరిగినా తలవంచుతాను ఓడినవారికి ఇంకొక అవకాశం అడిగా అర్హత ఉండదు కాబట్టి నేను మీరు నిర్ణయాన్ని కాదనే అధికారం కూడా నాకు లేదు. అలాగే మీ నిర్ణయాన్ని కాదనే హక్కు మీ కొడుకే లేనప్పుడు నాకు ఉండదు కదా అందుకే నేను ఆయన నిర్ణయానికి తలవంచి ఆయనతో పాటు ఆయన వెనకాల నడవాలి అనుకుంటున్నాను. భర్త లేని అత్తింట్లో ఏ ఆడది ఉండకూడదు అందుకే నేను కూడా ఈ ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నాను తప్పో ఒప్పో కష్టమో సుఖము ఆయనతో పాటు నేను కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. ఆ మాటలకు ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

Brahmamudi May 09 Episode 405
Brahmamudi May 09 Episode 405

ఇక వెంటనే సుభాష్ శభాష్ కావ్య కొడుకుని పొమ్మన్నా మీ అత్తగారు రేపు నిన్ను కూడా పొమ్మని కొండ నువ్వే ముందుగా మేలుకొని మీ అత్తకి అవకాశం ఇవ్వకుండా నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకున్నావు నీ భర్త గౌరవాన్ని కూడా నిలబెట్టారు అని అంటాడు. ఇక వెంటనే ఇందిరా దేవి చరిత్రలో గొప్ప తల్లిగా నిలిచిపోయిన ఈ అత్త కన్నా నువ్వు చాలా నయం కావ్య బిడ్డ నువ్వు భూమి మీద జన్మనిచ్చే తల్లి తొమ్మిది మాసాలు ఎందుకు కడుపులో ఉంచుకుంటుందో తెలుసా ఆపర్ణ ఆ బిడ్డ ఏ తప్పు చేసినా కడుపులో దాచుకుంటుందని దానికి విరుద్ధంగా నువ్వు ఇవాళ నీ కొడుకుకి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని కోడల్ని కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంటే కోడల్ని కూడా పొమ్మని శాసిస్తున్నావంటే ఆ తర్వాత ఏమీ ఉండదు. ఈరోజు రోజుకి ఇది కారు చిచ్చుల దహించి వేసి నీ కడుపు కోసం మాత్రమే నీకు మిగులుతుంది అని అంటుంది. ఇక వెంటనే అపర్ణ కోపంతో అవును తప్పంతా నాదే అని అంటుంది. మీరంతా మాట్లాడిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది వాడి విషయంలో నాకు నిర్ణయం తీసుకునే హక్కు లేదు అని నేను తప్పు చేశాను అని సరే అయితే నేను తప్పు చేశాను అని మీరందరు చెప్పడంతో నాకు అర్థమైంది ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం చివరిసారిగా ఇవ్వండి అని అంటుంది ఆ మాటలకు ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారు.

Brahmamudi May 09 Episode 405
Brahmamudi May 09 Episode 405

ఇక నేను ఇంట్లో వాడిని వెళ్లిపోమండడం మీ ఎవరికీ నచ్చలేదు అందుకే రేపు ఉదయం కల్లా వాడు నిజం ఏంటో చెప్పాలి ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పాలి వాడి భవిష్యత్తు ఏంటో చెప్పాలి. రేపటిలోగా వాడు నిజం చెప్పకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది ఆ మాటలకు సుభాష్ షాక్ అవుతాడు ఏంటి పెద్ద కోడలు అన్ని వదులుకొని ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఉన్న నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అపర్ణ అంటుంది. ఈ నిర్ణయాన్ని కాదనే హక్కు అధికారం ఇక్కడ ఎవరికీ లేదు. ఇది నా సొంత నిర్ణయం మీరు కనుక నిజం చెప్పకపోతే రేపు ఉదయం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని గదిలోకి వెళ్తుంది. వెనకాల వెళ్లిన సుభాష్ తలుపు వేసి అపర్ణాదేవితో నువ్వు నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చలేదా పరిణామం అంటాడు. పుట్టింటికి వెళ్ళిపోతాను అంటే రుద్రాణీ లాగా నువ్వు కూడా పుట్టింటికి శాశ్వతంగా ఉండిపోతావా అని అంటాడు ఆ మాటలకు అంత గొప్ప ఆదర్శవంతమైన మూర్తితో నన్ను పోల్చకండి అని అంటుంది. ఆమె బాగోతం వేరు నా కథ వేరు, నాకు ఇంట్లో జరిగేవన్నీ చూసి తట్టుకునే శక్తి లేదు. భరించే అంత సహనం లేదు అందుకే వెళ్లిపోవాలనుకుంటున్నాను అని అంటుంది అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా పెద్ద కోడలు పోయినా నువ్వు ఇల్లు వెళ్ళిపోతే ఈ దుగ్గిరాల పరువు ఏమైపోతుంది. నువ్వు రాజు విషయంలో చాలామందిగా ఉంటున్నావ్ అపర్ణ రాజు నీ కొడుకు అన్న సంగతి మర్చిపోయావా అని అంటాడు. వెంటనే బాధగా అపర్ణ అవును నేనుఈ నిర్ణయం తీసుకోవడానికి బాధపడ్డాను అన్న విషయం మీరు గుర్తించలేకపోతున్నారు మీరు నన్ను ఇంతేనా అర్థం చేసుకుంది నేను మీ భార్యని ఇంటికి వెళ్లాలని అన్నింటికీ మించి ఒక అమ్మాయి ఎప్పుడూ అమ్మే గానే ఉంటుంది. వాడికి నేను ఇన్ని శిక్షలు వేసింది ఎందుకు వాడి లోపల ఉన్న నిజం బయటికి రావడానికి వాడు ఈ దిగిరాల ఇంటి పరువు పోకూడదు అని, కావ్యకి అన్యాయం చేయకూడదని వాడు ఎంత బాధ పడుతున్నాడో నాకు తెలుసు అని అంటుంది. ఇదంతా నేను కడుపు తీపి తోనే చేశాను అని అంటుంది. అమ్మగా నువ్వు కోరుకున్నది ఏంటి నాకైతే అర్థం కావట్లేదు అని అంటాడు సుభాష్ ఇవన్నీ చేస్తే వాడు నోరు విప్పుతాడు అని ఆశపడ్డానండి కానీ వాడు మాత్రం నోరు విప్పలేదు.

Brahmamudi May 09 Episode 405
Brahmamudi May 09 Episode 405

ఇక అపర్ణ, సుభాష్ తో మాట్లాడుతూ వాడికి ఇష్టం లేని పెళ్లి చేశారు వాడు అమ్మాయితో ఆ గదిలో కాపురం చేయట్లేదు అన్న విషయం నాకు తెలుసు, వాడికి సుఖం లేదు శాంతి లేదు అందుకే మరో అమ్మాయి నచ్చింది అమ్మాయికి దగ్గర అయ్యాడు బిడ్డని కన్నాడు. ఇంటికి తీసుకొచ్చాడు. అనాధల ఆ బిడ్డ పెరగడం వాడికి ఇష్టం లేక ఇంటికి తీసుకొచ్చాడు నాకు అర్థమైంది అప్పటినుంచి వాడి మనసు మనసులో లేదు నేను ఎన్ని రకాల శిక్షలు వేసినా ఆ బిడ్డని ఇంట్లో నుంచి బయటకి తీసుకెళ్ళమని చెప్పినా కూడా వాడు అన్నిటినీ సహించాడే కానీ ఆ బిడ్డ తల్లిని మాత్రం ఇంటికి తీసుకురా వస్తాను అని మాత్రం అనట్లేదు. నోటి నుంచి ఆ మాట రావాలని నేను అనుకుంటున్నాను అని అంటాడు. వెంటనే సుభాష్ కి ఆఫీసులో తాను ఉరేసుకోవడం రాజు వచ్చి సుభాషిని కాపాడడం అన్ని గుర్తుకొస్తాయి. ఇక వెంటనే అపర్ణతో రాజ్ బిడ్డ తల్లి ఎవరో తెలిస్తే నువ్వేం చేస్తావ్ అని అడుగుతాడు సుభాష్. ఏం చేస్తానండి ఒకవేళ అమ్మాయి ఎవరో తెలిస్తే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటుంది. ప్రపంచమంతా నాకు ఎదురు తిరిగినా ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను మంచిగా గుర్తించకపోయినా నా బిడ్డ సుఖమే నాకు ముఖ్యం ఆ బిడ్డ తల్లితో వాడి పెళ్లి జరిపించి తీరుతాను అని అంటుంది అపర్ణ వెంటనే సుభాష్ చెవులు మూసుకుంటాడు. ఏంటి విని తట్టుకోలేక పోతున్నారా వాడికి రెండో పెళ్లి చేస్తే కావ్య పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నారా అని అంటుంది అపర్ణ. కావ్య గురించి ఆలోచించడానికి ఏముందండి కాఫీకి మాత్రం ఏం సుఖం ఇంట్లో ఉంది ఆమె జీవితంలో ఏం పొందింది భర్త దూరం పెట్టాడు. మరో ఆడదానితో కాపురం చేసి బిడ్డని అన్నాడు అలాంటి వాడితో ఏ భార్య అయినా ఎలా కలిసి ఉంటుంది ఎలా కాపురం చేస్తుంది అని అంటుంది అపర్ణ. ఇక ఆపన్న మాటలు వింటూ సుభాష్ షాక్ అయి చూస్తూ ఉండిపోతాడు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi May 09 Episode 405
Brahmamudi May 09 Episode 405

రేపటి ఎపిసోడ్ లో రాజ్ లగేజీ తీసుకొని బాబుని ఎత్తుకొని ఇంటి నుండి బయటకు వెళ్లడానికి సిద్ధపడతాడు. హలో అందరూ ఉంటారు అక్కడ ఉన్న అపర్ణ రాజు వైపు బాధగా చూస్తుంది రాజ్ నావల్ల నీ పేరు పోవడం ఈ ఇంట్లోని అధికారం పోవడం నాకు ఇష్టం లేదు అని అంటాడు దాంతో ఈ బాబు కోసం నువ్వు ఏదైనా చేస్తావని నాకు అర్థమైంది. నీ సర్వస్వం ద్వారా ప్రస్తావని కూడా అర్థమైంది నువ్వు వెళ్లడం కాదు నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానని అపర్ణ రూంలోకి వెళ్లి లగేజీ పట్టుకొని వస్తుంది ఇక తల్లి కొడుకుల్ని చూసి సుభాష్ ఒక్కసారిగా ఆగండి అని అంటాడు. అపర్ణ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళబోయే ముందు నీకు ఒక నిజం తెలియాలి అంటాడు. అప్పటికే కావ్య ఏం జరుగుతుందో అని కంగారుతో టెన్షన్ గా ఉంటుంది రాజ్ కూడా సుభాష్ వైపు చూస్తాడు.సుభాష్ అపర్ణతో ఇవాల్టితో ఈ రహస్యం బద్దలై పోవాలి అని అంటాడు ఇక ఆ బిడ్డకు తండ్రి తానే అని సుభాష్ చెప్తాడో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

bharani jella