NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

Madhuranagarilo Today Episode April 24 2024 Episode 346 highlights

Madhuranagarilo April 24 2024 Episode 346: స్వామి పండుని దూరం చేశావు కనీసం వాడిని చూసే అదృష్టమైన ప్రసాదించు అని రాధా భగవంతుని వేడుకుంటుంది. ఇంతలో శ్యామ్ పండుని తీసుకొని వస్తాడు. అమ్మ అని పండు పిలుస్తాడు. రాధా పరిగెత్తికెళ్ళి పండుని హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకుని ఎలా వచ్చావు నాన్న అని అడుగుతుంది. నేనే తీసుకొచ్చాను అని శ్యామ్ అంటాడు. ఇంతలో మధుర కనిపిస్తుంది. నాని ఎలా ఉన్నావు అని పండు దగ్గరికి వెళ్తాడు. పండు నీ హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది మధుర. తాతయ్య లేడా నాని అని పండు అంటాడు.తాతయ్య సూపర్ బజార్ కి వెళ్ళాడు పద అని మధుర పండుని తీసుకొని వెళుతుంది. రాధా ప్లీజ్ అలా చూడకు అని శ్యామ్ తన చేయని పట్టుకుంటాడు.

Madhuranagarilo Today Episode April 24 2024 Episode 346 highlights
Madhuranagarilo Today Episode April 24 2024 Episode 346 highlights

నన్ను ముట్టుకోవద్దు మీరు మా అక్క భర్త నాకు బావ అవుతారు అని రాదా అంటుంది. ప్లీజ్ రాధా నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నీకు తెలుసు కదా పండుని బ్రతికించుకోవడం కోసమే రుక్మిణి మెడలో తాళి కట్టాను నన్ను అర్థం చేసుకో రాదా అని శ్యామ్ అంటాడు. నాకు తెలుసండి మీరు అలా ఎందుకు చేశారో నాకు తెలుసు మీరేంటో నాకు తెలుసు పండు అంటే మీకు ఎంత ఇష్టమో నేనంటే ఎంత ఇష్టమో కూడా తెలుసు అని రాదా అంటుంది. కానీ ఇప్పుడు మీరు మా అక్క భర్త ఎప్పటికీ మనిద్దరం ఒకటి కాలేము అని రాదా బాధపడుతుంది.రాధా నువ్వు అలా బాధపడకు తొందరలోనే మనిద్దరం మళ్ళీ కలుస్తాం రాదా ఆ రాక్షసి వెళ్ళిపోతుంది అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode April 24 2024 Episode 346 highlights
Madhuranagarilo Today Episode April 24 2024 Episode 346 highlights

మా అక్క ఎక్కడికి వెళ్లి పోతుంది అని రాధా అంటుంది. తన తప్పు తెలుసుకుని మనిద్దరినీ కలిపి వెళ్ళిపోతుంది అన్నాను రాదా అని శ్యామ్ అంటాడు. తను ఎక్కడికి పోతుందో నాకు తెలియదు కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు అని మధుర అడుగుతుంది.అదేంటమ్మా అలాఅంటావు ఎలాంటి పరిస్థితులు అలా చేయాల్సి వచ్చిందో నీకు తెలుసు కదా అని శ్యామ్ అంటాడు. పండు కోసం చేశాను అనేది ఒక సాకు ఎందుకంటే రాదా దగ్గర ఆస్తి లేదు కాబట్టి రుక్మిణి దగ్గర ఆస్తి అందం ఉంది కాబట్టి తన మెడలో తాళి కట్టి మళ్లీ భార్యను చేసుకున్నావు అందుకే నీ  కొడుకుని తీసుకొని తన దగ్గరికి వెళ్ళిపోయావు అని మధుర అంటుంది. నేను డబ్బు మనిషిలా కనిపిస్తున్నానా అమ్మ అని శ్యామ్ అంటాడు.నువ్వు తరచూ ఇక్కడికి వస్తూ ఉంటే ఇరుగుపొరుగు చూసి ఏమనుకుంటారు అక్రమ సంబంధం ఉందనుకుంటారు నా కోడలికి అలా మచ్చ పడడం నాకు ఇష్టం లేదు నువ్వు ఇక మా ఇంటికి రావద్దు అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode April 24 2024 Episode 346 highlights
Madhuranagarilo Today Episode April 24 2024 Episode 346 highlights

అత్తయ్య ఎందుకలా మాట్లాడుతున్నారు అని రాదా అంటుంది. నేను నియంత అమాయకురాలిని కాదు రాదా వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు నువ్వు వెళ్ళిపోరా అని మధుర అంటుంది.శ్యామ్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు.ఎందుకత్తయ్య అలా మాట్లాడారు ఆయన ఎలాంటి వారు మీకు తెలియదా అని రాదా అంటుంది. నా కొడుకు గురించి నాకు తెలియదా అమ్మ కానీ తరుచూ నీ మీద ప్రేమతో ఇక్కడికి వస్తే నిన్ను రుక్మిణి నా నా మాటలని బాధ పెడుతుంది అలా జరగడం నాకు ఇష్టం లేదు అందుకే మనసు చంపుకొని అలా మాట్లాడాను అని మధుర బాధపడుతుంది. కట్ చేస్తే, రుక్మిణి బ్యూటీ పార్లర్ కి వెళ్లడానికి సిద్ధమవుతుంది. నువ్వు ఈ న్యూస్ చదివితే బ్యూటీ పార్లర్ కి వెళ్లాల్సిన పని లేదమ్మా అని దాక్షాయిని అంటుంది. నేను అందంగా కనపడాలి శ్యామ్ ని ఆకర్షించాలి అంటే బ్యూటీ పార్లర్ కి వెళ్లి అందం గా రెడీ అయ్యి శ్యామ్ ని నా వెంట తిప్పుకోవాలి అప్పుడే రాదు నుంచి శ్యామ్ వేరవుతాడు అని రుక్మిణి బయటికి వెళుతుంది.

Madhuranagarilo Today Episode April 24 2024 Episode 346 highlights
Madhuranagarilo Today Episode April 24 2024 Episode 346 highlights

భిక్షు తను ఎప్పుడు బయటకు వస్తుందని వెయిట్ చేస్తూ ఉండగా రుక్మిణి బయటికి రాగానే రేయ్ పాప చావడానికి తొందర పడుతున్నట్టు ఉంది రా ఎంత స్పీడ్ గా వెళ్తుందో చూడండి తనను ఫాలో చేయండి అని అంటాడు. కట్ చేస్తే, ప్రసాద్ రావు రాధ వాళ్ళ ఇంటికి వస్తాడు. రాధా ఎవరో వచ్చారు చూడు అని మధుర అంటుంది. నేను చెప్పాను కదా అత్తయ్య ప్రసాద్ రావు గారు అని ఆయన కోసం ఉద్యోగం ఇస్తానన్నాడు పండు ఆరోగ్యం కోసం డబ్బులు ఇస్తానన్నాడు ఆయనే అని రాదా పరిచయం చేస్తుంది. మీరు ఎంత మంచి వారండి  మా ముక్కు మొహం మీకు తెలియకపోయినా మా వాడికి జాబ్ ఇస్తానన్నారు మా మనవడి ఆపరేషన్ కోసం డబ్బులు సహాయం చేస్తానన్నారు మీలాంటివారు కోటికో నోటితో ఉంటారు అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode April 24 2024 Episode 346 highlights
Madhuranagarilo Today Episode April 24 2024 Episode 346 highlights

నా గురించే అలా అంటే రాధ గురించి నేను ఎలా చెప్పాలి అమ్మ దారిలో నేను గుండెపోటుతో బాధపడుతూ ఉండగా తను తీసుకువెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయించి నన్ను కాపాడింది నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను అంటే రాధ వల్లనే సారీ అమ్మ మీ అబ్బాయికి ఆపరేషన్ కాగానే వచ్చి చూడలేకపోయాను అందుకే ఇప్పుడు చూసి వెళ్దామని వచ్చాను అని ప్రసాద్ రావు అంటాడు. రాధా మధుర ముఖాలు చూసుకుంటారు. ఏమైంది ఎందుకలా ఉన్నారు అని ప్రసాద్ రావు అంటాడు. మా రాధా దురదృష్టం అండి తన అక్కే తన జీవితని నాశనం చేసింది అని మధుర జరిగిన విషయం అంత చెబుతుంది. నా తలరాత ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు అనే రాదా బాధపడుతుంది.సొంత తోడబుట్టిన అక్క చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తుందా అసలు అలాంటి అక్కలు ఉంటారా రక్తసంబంధం లో కూడా ఎంత స్వార్థం ఉంటుందా అని ప్రసాద్ రావు అంటాడు..

Related posts

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri