NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

 Madhuranagarilo March 21 2024 Episode 318: ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న శ్యామ్, రాధా మ్యారేజ్ బిరో మూత పడుతుందా లేదా..

Madhuranagarilo Today Episode March 21 2024 Episode  318 highlights

Madhuranagarilo March 21 2024 Episode 318:  మాటలో పడి మరిచిపోయాను మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి కదా జాబ్ చూసుకుంటానన్నారు పదండి వెళ్లి రెడీ అవ్వండి అని రాదా అంటుంది. సరే రాధా అంటూ శ్యామ్ వెళ్తాడు. కట్ చేస్తే, శ్యామ్ ఒక కంపెనీ దగ్గరికి జాబ్ కోసం అని వెళ్తాడు. రుక్మిణి ఏర్పాటు చేసిన తన మనిషి ఫోన్ చేసి మేడం ఇప్పుడే శ్యామ్ వసుంధర ఇండస్ట్రీ కంపెనీ దగ్గరికి జాబ్ కోసం వెళ్ళాడు అని చెబుతాడు. వాళ్లకి నేను ఎంతో డబ్బు పెట్టి వాళ్ల కంపెనీలో పార్టనర్ గా ఉంటానని చెప్పు కానీ శ్యామ్ కి మాత్రం ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదు అని రుక్మిణి చెబుతుంది.

Madhuranagarilo Today Episode March 21 2024 Episode  318 highlights
Madhuranagarilo Today Episode March 21 2024 Episode  318 highlights

సరే మేడం అని అతను అంటాడు. శ్యామ్ ఇంటర్వ్యూ కి వెళ్తాడు. శ్యామ్ సర్టిఫికెట్లు అన్నీ చూసి మాకు ఇలాంటి టాలెంట్ ఉన్నవాళ్లే కావాలి అని అతను అంటాడు. సేమ్ మాక్కూడా అలాంటి వల్లే కావాలి సార్ అని శ్యామ్ అంటాడు. మాక్కూడా అంటున్నావ్ నీకు వేరే సొంత కంపెనీ ఉందా సొంత కంపెనీ ఉంటే నా దగ్గరికి ఉద్యోగానికి ఎందుకు వచ్చావు అని అతను అంటాడు. వేరే కంపెనీ కాదు సార్ నేను వేరే దగ్గర వర్క్ చేశాను కదా అక్కడ కూడా ఇలాగే అన్నారు అని శ్యామ్ సర్ది చెప్తాడు. ఓకే అని క్వశ్చన్ వేసి శ్యామ్ ని అడుగుతాడు.

Madhuranagarilo Today Episode March 21 2024 Episode  318 highlights
Madhuranagarilo Today Episode March 21 2024 Episode  318 highlights

ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాక ఇంత తెలివైన వాళ్ళు కు మా ఆఫీస్ లో ఉద్యోగం లేదు సారీ క్షమించండి మీకు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాను అని అతను అంటాడు. సార్ ఈ జాబ్ నాకెంతో అవసరం సార్ ప్లీజ్ సార్ అని శ్యామ్ రిక్వెస్ట్ చేస్తాడు. అతను ఎవన0టే ఇవ్వనంటాడు. అక్కడినుంచి నిరాశతో వెళ్ళిపోతాడు శ్యామ్. వేరే కంపెనీ దగ్గరికి వెళ్లి కూడా అలాగే అడుగుతాడు శ్యామ్. అక్కడ కూడా సేమ్ అలాగే అంటారు. ఎక్కడ ప్రయత్నించినా జాబ్ దొరకకపోవడంతో శ్యామ్ నిరాశతో బయటికి వస్తాడు. కట్ చేస్తే, రాధా మ్యారేజ్ బిరో దగ్గరికి వెళుతుంది. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి రాదా ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావ్ టీవీ చూడలేదా అని టీవీ పెడుతుంది.

Madhuranagarilo Today Episode March 21 2024 Episode  318 highlights
Madhuranagarilo Today Episode March 21 2024 Episode  318 highlights

టీవీలో రాజ మీద బ్యాడ్ గా వస్తుంది. ఇది ఎలా సాధ్యం అయింది ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు అని రాదా బాధపడుతుంది. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ నుంచి ఆఫీస్ తీసేయాలి లేదంటే ఆ అమ్మాయిని మేమె కొట్టి చంపేస్తాం అని ప్రజలు అంటారు. చూడమ్మా రాదా నువ్వు మ్యారేజ్ బిరో పెట్టి మంచి సంబంధాలు ఇస్తున్నావు అని అందరూ అపోహ పడ్డారు కానీ నువ్వు ఎన్నారై సంబంధాలు అమెరికా సంబంధాలను అని చెప్పి పేద వాళ్ళని బిచ్చగాళ్ళని తెచ్చి పెళ్లి చేస్తున్నావ్ అంట దీనికి నీ సమాధానం ఏంటి అని షాప్ ఓనర్ అడుగుతుంది.

Madhuranagarilo Today Episode March 21 2024 Episode  318 highlights
Madhuranagarilo Today Episode March 21 2024 Episode  318 highlights

సారీ మేడం ఇదంతా ఎవరో కావాలని చేయిస్తున్నారు నేను అలా మోసం చేసేదాన్ని కాదు అని రాదా రిక్వెస్ట్ చేస్తుంది. లేదమ్మా నువ్వు షాప్ కాళీ చేసి వెళ్లిపోవాలి అని ఆవిడ అంటుంది. సరే మేడం ఖాళీ చేస్తాను అని రాదా అంటుంది. ఇక వెళ్ళండి ఆ అమ్మాయి ఖాళీ చేస్తానంటుంది కదా మీకేంటి ప్రాబ్లం అని ఆ ఓనర్ అందరినీ వెళ్ళకూడదు. కట్ చేస్తే, శ్యామ్ ఎక్కడ ఉద్యోగం దొరకకపోవడంతో నిరాశ పడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తాడు. కోపంతో రగిలిపోతున్నారు రుక్మిణి శ్యామ్ కి కార్ అడ్డంగా పెడుతుంది. ఏంటి చెప్పులు అరిగి కాళ్లు నొప్పులు పుట్టిన నీకు ఉద్యోగం దొరకలేదా అని రుక్మిణి అంటుంది. అదంతా నీకు అనవసరం అని శ్యామ్ కోపంగా అంటాడు. ఏంటి శ్యామ్  మరి అలా పిచ్చి వాడిలా మాట్లాడుతావు నీ పరిస్థితి ఇలా ఉంది అంటే ఇక రాధ పరిస్థితి ఏంటి నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోవాలన్నా నీకు ఉద్యోగం దొరకాలి అన్న నువ్వు నీ భార్య హ్యాపీగా ఉండాలన్న పండుని నాకు అప్పగించాలి అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode March 21 2024 Episode  318 highlights
Madhuranagarilo Today Episode March 21 2024 Episode  318 highlights

ఓహో నేను ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరకకపోవడనికి అంతా నీ ప్లాన అయినా ఏం పర్వాలేదు నేను ఎలాగో అలా ఉద్యోగం సంపాదించుకుంటాను అని శ్యామ్ అంటాడు. శ్యామ్ వసుంధర ఇండస్ట్రీకి ఫోన్ చేసి నీకు ఉద్యోగం ఇవ్వద్దని చెప్పింది నేనే ఇక్కడే కాదు నువ్వు ఎక్కడికి వెళ్లినా నీకు ఉద్యోగం దొరకదు నీకు ఉద్యోగం రావాలంటే నాకు పండుని అప్పగించి తీరాల్సిందే అని రుక్మిణి అంటుంది. పండుని నీకెందుకు అప్పగించాలి అని శ్యామ్ అంటాడు.ఎందుకంటే వాడు నేను కన్నా కొడుకు కాబట్టి తల్లి కొడుకును వేరు చేయొద్దనేది నీకు తెలియదా అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే, రాధా మ్యారేజ్ బిరో మూసివేయాల్సి వచ్చింది ఇదంతా ఎవరు ప్లాన్ చేస్తున్నారు అని ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది. ఇంతలో ఒక అతను కారు డ్రైవింగ్ చేస్తూ ఉండగా తనకి గుండెపోటు వస్తుంది. అతను నొప్పి భరించలేక కారుని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. అది చూసినా రాదా సార్ ఆగండి అని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N